Pinned Tweet
Good Morning @TeluguScribe…!
మా బాయ్స్ గురించి మీకు తెలిసినట్టు లేదు… వాళ్ళు రంగంలోకి దిగితే… మీకు దబిడిదిబిడే…🔥✊🏻
సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వాళ్లు వాళ్లు!
కోట్లాది మంది ఆడబిడ్డలను సొంత చెల్లెళ్లుగా భావించి, అన్నగా అండగా నిలిచే ఆత్మీయత నాది!!
RT @INCTelangana: బీఆర్ఎస్ హయంలో పెన్షన్లు ఇచ్చారు!
కాంగ్రెస్ హయంలో ఆత్మలకు పెన్షన్లు తొలగించినం!
: మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
📍 అచ్చంపే…
Naveen _Pettem retweeted
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టిపిసిసి ఆధ్వర్యంలో లిబర్టీలోని అంబేద్కర్ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు "సంవిధాన్ రక్షక్ మార్చ్" నిర్వహించబడింది.
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (@Bmaheshgoud6666) గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి (@revanth_anumula) గారు, డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క (@Bhatti_Mallu) గారు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ బి.ఎం. సందీప్ (@BMSandeepAICC) గారు, ఏఐపిసి చైర్మన్ మధు యాష్కీ (@MYaskhi) గారు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీ సచిన్ సావంత్ (@sachin_inc) గారు పాల్గొన్నారు.
Naveen _Pettem retweeted
ఇంటిపై వెలిసింది బొమ్మ కాదు.. గుండెల నిండా అభిమానం..
ఏళ్ల తరబడి గూడు లేక గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 41వ డివిజన్, ఉర్సు హరిజనవాడకు చెందిన గాదె స్వర్ణలత–అన్వేష్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, నూతన వస్త్రాలు బహుకరించి, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#indirammaillu #prajaprabhutwam #Warangal #congress #Telangana
Naveen _Pettem retweeted
SIR ప్రక్రియ ద్వారా నరేంద్ర మోదీ అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారు.
ఇందిరా గాంధీ 'గరీబీ హటావో' (పేదరికాన్ని నిర్మూలించే) నినాదం, నరేంద్ర మోడీది 'గరీబోం కో హటావో' (పేదలనే తొలగించే) నినాదం.
: శ్రీ బిఎం సందీప్,
ఏఐసిసి ఇంచార్జీ - తెలంగాణ.
▪️సంవిధాన్ రక్షక్ మార్చ్
📍 నెక్లెస్ రోడ్, హైదరాబాద్.
Naveen _Pettem retweeted
భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్యానికి పునాది, ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచం.
రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సమానత్వం, సామాజిక న్యాయం, లౌకికవాద స్ఫూర్తితో ముందుకు సాగుదాం.
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
On Constitution Day, @INCTelangana took to the streets with the Samvidhan Raksha March to defend the Constitution.
Led by AICC In-charge @BMSandeepAICC ji, PCC President @Bmaheshgoud6666 ji, CM @revanth_anumula ji, Deputy CM @Bhatti_Mallu ji, and AICC Secy In-charge @sachin_inc ji.
The march sent out a powerful message: We will protect our Constitution, defend democracy and safeguard every citizen’s right to vote.
📍 Hyderabad, Telangana
Naveen _Pettem retweeted
71 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన బనోత్ రాంకోటి సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు అభినందనీయం.
కాజీపేట సమీపంలో టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురయ్యే పరిస్థితుల్లో ఏమాత్రం ఆందోళన చెందకుండా, సమయస్ఫూర్తితో స్పందించి 71 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన బనోత్ రాంకోటిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
గురువారం హనుమకొండ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్కు 71 మంది ప్రయాణికులతో వెళ్తున్న వరంగల్ డిపో-2కు చెందిన టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు (TG03T1550) కాజీపేటలోని డీజిల్ కాలనీ సమీపానికి చేరుకోగానే మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో డ్రైవర్ పి.రాజుకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
వెంటనే స్పందించిన కండక్టర్ బి.విజయ్ డ్రైవర్ను పైకి లేపి బస్సును నిలిపేందుకు ప్రయత్నించగా, అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న బనోత్ రాంకోటి అప్రమత్తమై డ్రైవర్ సీటు వద్దకు చేరుకుని బ్రేకులు వేసి బస్సును సురక్షితంగా నిలిపివేశారు. గతంలో ఆయన జేఎన్ డిపోలో ఐటీఐ అప్రెంటిస్గా పనిచేశారు.
రాంకోటి చూపిన అపారమైన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాల వల్ల బస్సులోని 71 మంది ప్రయాణికులతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు కూడా పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడకపోవడం సంతోషకరం.
ఆపద సమయంలో మానవత్వంతో స్పందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన రాంకోటి సేవాభావం, ధైర్యం నిజంగా అభినందనీయం. ఆయన చూపిన సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ సందర్భంగా బనోత్ రాంకోటికి మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
@TGSRTCHQ @TelanganaCMO
Naveen _Pettem retweeted
ప్రజా పాలన – ప్రగతి బాట
కోటి మంది ఆడబిడ్డలకు
ఇందిరమ్మ చీరల కానుక.
👉 పింఛన్ల పంపిణీ కార్యక్రమం
దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ.
👉 గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ.
👉 రూ. 450 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.
భారీ బహిరంగ సభ
📅 26, నవంబరు 2026
⏰ సాయంత్రం 4 గంటలకు
📍 అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా.
ప్రగతి పథం
సకలజన హితం
మన ప్రజా ప్రభుత్వం
Naveen _Pettem retweeted
13 సంవత్సరాలుగా మోడీ, అమిత్ షాలు.. ఈడి, సీబీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను జేబు సంస్థలుగా వాడుకుంటున్నాయి.
: శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టిపిసిసి అధ్యక్షులు.
▪️సంవిధాన్ రక్షక్ మార్చ్
📍 నెక్లెస్ రోడ్, హైదరాబాద్.
పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో వైఎస్సార్నే నిలదీసిండు పీజేఆర్. అప్పుడు వైఎస్సార్ క్యాబినెట్లో ఉన్న హరీష్ రావు ఒక్క మాట మాట్లాడలే.
జగన్ హయాంలో ప్రాజెక్ట్ల విస్తరణపై ప్రశ్నిస్తే ‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు’ అంటూ కేసీఆర్ కొట్టిపారేసిండు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని ‘రాయలసీమను రత్నాల సీమ చేస్తా’ అన్నది కూడా ఆయనే.
తెలంగాణకు 299 TMCలకే ఓకే చెప్పింది కూడా కేసీఆరే. కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరే!































