
Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitter
Gollapudi, Vijayawada
Joined March 2012
- Tweets39.6K
- Following195
- Followers112K
- Likes1.3K
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 20వ డివిజన్ ధవళేశ్వరం ప్రాంతంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా 20వ డివిజన్ అభ్యర్థి శ్రీమతి అశ్విని గారిని, మేయర్ అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారిని ప్రజలకు పరిచయం చేస్తూ వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. రెండున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపవలసిందిగా కోరడం జరిగింది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Rajamahendravaram #AndhraPradesh
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ 17వ డివిజన్ లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్సీ @somuveerraju గారు, కూటమి నేతలతో కలిసి పాల్గొని రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలు కల్పించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేయడం జరిగింది. చైర్మన్ అభ్యర్థి రేలంగి రాణి శ్రీదేవి, డివిజన్ కూటమి అభ్యర్థి కందుకూరి మనోజ్ బాబులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Rajamahendravaram #AndhraPradesh
చిట్టూరి వెంకట లక్ష్మి సరస్వతి కృష్ణప్రసాద్, శ్రీమతి సునీత దంపతుల కుమార్తె వివాహ మహోత్సవం ఇటీవల జరుగగా నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోని వారి నివాసంలో నూతన వధూవరులు శ్రీ వర్ష, నందగోపాల్ లకు అక్షింతలు వేసి ఆశీర్వదించి అభినందనలు తెలియజేయడం జరిగింది.
సిక్కు మత స్థాపకులు గురునానక్ జయంతి (గుర్పురబ్ / ప్రకాష్ ఉత్సవ్) సందర్భంగా సిక్కు సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. స్వచ్ఛత, నిస్వార్థ సేవ, ధర్మాన్ని బోధించి, కులమత భేదాలతో సంబంధం లేకుండా విశ్వంలోని ప్రజలంతా సమానమేనని, తోటి మనిషికి నిస్వార్థంగా సేవ చేయాలనే గురునానక్ బోధనలు ఎప్పటికీ అనుసరణీయం.
#GuruNanakJayanti
#DevineniUma
🪔 దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే || 🪔
శివనామస్మరణలు, దీపారాధనలు, ఉపవాస దీక్షలతో అత్యంత పవిత్రంగా జరుపుకునే కార్తీక పౌర్ణమి సందర్భంగా వెలిగించే కార్తీక దీపాల కాంతులు మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని ఆ భోళాశంకరుడైన పరమేశ్వరుని కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. 🔱
#HappyKarthikaPournami #KarthikaPournami #DevineniUma
విజయవాడ, కంకిపాడు లోని అయానా కల్యాణ మండపంలో జరిగిన మాగంటి శ్రీనివాసరావు (మిక్ చిన్ని), విజయ దంపతుల కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు వెంకట సుశాంత్ కుమార్, నందితలకు అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజమండ్రిలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి @kanduladurgesh గారు, ఎంపీలు @PurandeswariBJP గారు, @BjpVarma గారు, ఎమ్మెల్సీ @somuveerraju గారు , ఎమ్మెల్యేలు @MeeNallamilli , @GORANTLA_BC గారు, @Adireddy_Vasu గారు , రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు @boddu_avrc గారు, రాజమహేంద్రవరం మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి తదితర కూటమి ముఖ్య నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. శ్యామల సెంటర్ నుంచి కోటగుమ్మం వరకు సాగిన ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ఐక్యతను చాటారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, సంతృప్తికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనం
రాజమండ్రిలో కూటమి విజయభేరి.. ప్రజల మద్దతు కూటమికే
శ్యామల సెంటర్ నుంచి కోటగుమ్మం వరకు హోరెత్తిన కూటమి ర్యాలీ
ప్రతి డివిజన్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గార్ల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది
గత ప్రభుత్వ విధ్వంసక పాలనకు భిన్నంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది
పేదల సంక్షేమం నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు, యువతకు ఉపాధి అవకాశాల నుంచి రైతుల సంక్షేమం వరకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో భరోసా నింపుతున్నాయి
ఈ ప్రజాభిమానమే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు లభించిన ఘన విజయాలకు పునాదిగా నిలిచింది
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న ఐక్యత, ప్రజల ఆశీస్సులు కూటమికి కొండంత బలం
రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలు కల్పించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది
ఎన్నికల సమయంలో వ్యక్తిగత విభేదాలకు, చిన్నచిన్న మనస్పర్థలకు తావివ్వకుండా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలి
ప్రతి డివిజన్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలి
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Rajamahendravaram #AndhraPradesh
పంచాయతీ ఎన్నికలపై ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ మద్దతుదారులను గెలిపించండి. ఇతరులను ఎన్నుకుంటే.. వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పుల్లలు వేసి అభివృద్ధికి విఘాతం కలిగిస్తారు. ప్రజల సంక్షేమానికి కూడా సమస్యలు వస్తాయి.
#APPanchayatElections
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu #DevineniUma #AndhraPradesh
గుడా మాజీ చైర్మన్ శ్రీ గన్ని కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రిలోని వారి నివాసంలో రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు @Adireddy_Vasu గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రుడా చైర్మన్ @boddu_avrc గార్లతో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#Rajahmundry #DevineniUma #Ganni #Adireddy #Boddu #Kutami #TDP #Rajamahendravaram #AndhraPradesh
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోలమూరు పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ @GORANTLA_BC గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం, బిజెపి, జనసేన బలపరిచిన అభ్యర్థి పిన్నమరెడ్డి ఈశ్వరుడు గారిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో, సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటును కీలకంగా భావించి గ్రామంలోని ప్రతి ఓటరును కలిసి కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతు కోరుతూ వారి విజయానికి కృషి చేయాలని సూచించడం జరిగింది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Kutami #Rajamahendravaram #DevelopmentAndWelfare #AndhraPradesh
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్ లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శాసనసభ్యులు @GORANTLA_BC గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కూటమి నాయకులతో కలిసి పాల్గొని కూటమి బలపరిచిన అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. రెండున్నర ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరిస్తూ మేయర్ అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు, అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి, సంక్షేమానికి మరింత బలాన్ని చేకూర్చే దిశగా కూటమి శ్రేణులు ముందుకు సాగాయి.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Kutami #Rajamahendravaram #DevelopmentAndWelfare #AndhraPradesh
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారి కార్యాలయంలో నిర్వహించిన కూటమి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొని ఎన్నికల వ్యూహం, పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, ఏపీ బీజేపీ ఇన్ఛార్జి అరవింద్ భగారియా గారు, ఎంపీలు @PurandeswariBJP గారు, భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, ఎమ్మెల్యేలు @MeeNallamilli గారు, @GORANTLA_BC గారు, @Adireddy_Vasu గారు, రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు @boddu_avrc చౌదరి గారు, మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి గారు తదితర కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల ప్రచార వ్యూహం, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పాలన కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని స్పష్టం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ లక్ష్యమైన అభివృద్ధి, సంక్షేమ పాలనను నగరంలోని ప్రతి ఇంటికీ చేరవేయడంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఐక్యత, నాయకుల సమన్వయం, కార్యకర్తల అంకితభావంతో ఎన్నికల బరిలో సమష్టిగా పనిచేస్తే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని తెలియజేయడం జరిగింది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Rajahmundry #Kutami #TDP #Kutami #Rajamahendravaram #DevelopmentAndWelfare #AndhraPradesh
తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోట, వెన్నెముక. 45 ఏళ్లుగా పార్టీని కాపాడింది వాళ్ళే. స్థానిక ఎన్నికల్లో బీసీలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు ఇచ్చాం. జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశాం.
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu #DevineniUma #AndhraPradesh
నాడు గొడ్డలి పార్టీ పాలనలో స్థానిక ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చించేసి దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్ లతో ఏకగ్రీవాలు చేసుకుంటే.. నేడు కూటమి పాలనలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. రౌడీ రాజ్యానికి, ప్రజా పాలనకు ఉన్న తేడా ఇదే.
#APLocalBodyElections #DevineniUma #AndhraPradesh
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే @GORANTLA_BC గారితో కలిసి సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేస్తున్న పలువురు నాయకులు, కార్యకర్తలను అభినందించడం జరిగింది
రాజమండ్రి కార్పొరేషన్లో కూటమి జెండా ఎగరాలి
అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలి
కూటమి పార్టీల మధ్య ఐక్యత, నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తల మధ్య సహకారం ఎన్నికల ప్రచారంలో కీలకం
చిన్న చిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, వ్యక్తిగత అంశాలకు తావివ్వకుండా కూటమి అభ్యర్థుల గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలి
ప్రతి డివిజన్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
స్థానిక సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలి
క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని పటిష్టం చేసి.. ప్రతి డివిజన్లో పార్టీ శ్రేణులంతా బాధ్యతగా వ్యవహరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి
రాజమండ్రి నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా కూటమి నాయకత్వం, కార్యకర్తలంతా సమష్టి కృషితో ఎన్నికల కార్యాచరణను కొనసాగించి కూటమి ఐక్యతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Gorantla #Rajahmundry #Kutami #AndhraPradesh
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు @GORANTLA_BC గారితో కలిసి కూటమి నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యి సమన్వయంతో సమిష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరడం జరిగింది.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu #NaraLokesh #DevineniUma #Gorantla #Rajahmundry #Kutami #AndhraPradesh
తూర్పుగోదావరి జిల్లా పరిషత్ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కాడ పద్మ గారిని రాజమండ్రిలో కలిసి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ గారితో పాటు జడ్పీటీసీ సభ్యులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు @boddu_avrc గారు, మండపేట ఎమ్మెల్యే @JogeswararaoV గారు, అనపర్తి ఎమ్మెల్యే @MeeNallamilli గారు, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ @Manoj_nallamill గారు, మండపేట జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలా కృష్ణ గారితో పాటు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
#DevineniUma #TDP #EastGodavari #Boddu #Vegulla #Nallamilli #RuralDevelopment #KutamiGovernment






































































