Telugu Desam Party (@JaiTDP) header
Telugu Desam Party (@JaiTDP) profile picture

Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://nitter.gq/t.co/dE4pPcyLgK

Joined March 2011
Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)
చెప్పాం.. చేస్తున్నాం.. ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఇలాగే కొనసాగాలంటే స్థానిక, ZPTC,MPTC ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. #CheppaamChestunnaam #APLocalBodyElections #AndhraPradesh
14
44
2
185
6,622
•మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలికారు •జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రజలు సుపరిపాలనకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు •దీపావళి సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు •మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి •ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం సీఐఐ సమ్మిట్ నిర్వహించనుంది. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 జరగనుంది నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. bitly.cx/Xzt7b #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper
2
4
16
1,620
ఈ దీపావళి పండగ మీ అందరి జీవితాల్లో శాంతిని, శ్రేయస్సును నింపాలని... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరిపైనా సదా ఉండాలని కోరుకుంటూ... మీకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తోంది తెలుగుదేశం. #HappyDiwali
1
6
31
2,094
మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టుకోవడం మన నైతిక బాధ్యత. పాశ్చ్యాత్యుడిలాకన్నా, ఒక భారతీయుడిలా ఉండాలన్నది నాలక్ష్యం.  - ఎన్టీఆర్  #NTRLivesOn  #GoldenMemories
4
27
1,745
సూపర్ సిక్స్ నుంచి రాజధాని వరకు చెప్పినవన్నీ చేసాం కాబట్టే ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు. 2000 పింఛన్ 3000 చేయడానికి ఐదేళ్లు తీసుకున్న జగన్ ప్రజల నమ్మకాన్ని ఆనాడే పోగొట్టుకున్నాడు. #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
12
39
2,718
మునిసిపల్ ఎన్నికలు కావచ్చు, పరిషత్ ఎన్నికలు కావచ్చు... పట్టణాల నుండి పల్లెల వరకు ఒకటే ప్రభంజనం. "చెప్పాం... చేస్తున్నాం" అని ఎన్డీయే నేతలు అందుకున్న నినాదాన్ని ప్రజలు కూడా సమర్థిస్తూ చంద్రబాబు గారి ప్రభుత్వానికి పూర్తి విజయం చేకూర్చారు. #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
4
20
1
108
3,026
మొన్నటి ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కల ప్రకారం నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకే మద్దతు తెలిపారు. అంటే ప్రభుత్వ పనితీరుపట్ల ఉద్యోగులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
5
42
224
5,180
#NDAsweepsAP #APLocalBodyElections విజయనగరం జిల్లా బొండపల్లి ZPTC ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ గారు 5 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై సామాన్య మహిళ నీరజ సాధించిన ఈ గెలుపు ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా నిలిచింది. బొత్స స్వయంగా ప్రచారం చేసినా ప్రజల తీర్పు టీడీపీకే అనుకూలంగా వచ్చింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో కూటమి శ్రేణులు సాధించిన ఈ విజయం టీడీపీ బలానికి, ప్రజల విశ్వాసానికి నిదర్శనం. #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
31
207
4,392
ఎంత ఎదిగినా ఇలా ఒదిగి ఉంటారు కాబట్టే ఎన్డీయే అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు. ఎంపీటీసీగా గెలిచిన ఆనందం తప్ప ఆమెలో ఏ మాత్రం అయినా ఆడంబరం కనిపిస్తుందా? #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
3
103
1
665
15,262
ప్రజలు నిన్ను ఎమ్మెల్యేని చేస్తే ఒక్కనాడు కూడా అసెంబ్లీకి రాకుండా నీకు ఓటేసిన ప్రజలకు ద్రోహం చేసిన నువ్వు... ఈరోజు స్తానిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నావా? వారి విజ్ఞతను అవమానిస్తున్నావా? #APLocalBodyElections #PsychoFekuJagan #AndhraPradesh
16
56
2,653
టీడీపీ నేతలు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర (నాని) మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. nitter.gq/i/broadcasts/2kEvoqnql…
13
50
4,594
టీడీపీ నేతలు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర (నాని) మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. nitter.gq/i/broadcasts/2kEvoqnql…
8
49
2,980
2024లో ప్రజలు ఎన్డీయేకి అపూర్వ విజయాన్ని అందిస్తే ఆనాడు జగన్ రెడ్డి ఈవీఎంలను తప్పు పట్టాడు. మరి ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ లో కూడా ఇంకా మెరుగైన తీర్పు వచ్చింది. దీని మీద కూడా జగన్ ఇంకేదో మాట్లాడుతున్నాడు. ప్రజల తీర్పు మారలేదంటే నీ తీరు మారలేదని అర్థం. జగన్ ఇకనైనా మారు. #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
17
58
2,453
కూటమి పాలనకు దక్కిన ప్రజా విజయం -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. nitter.gq/i/broadcasts/2XyERrlMy…
9
30
4,026
ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన లేళ్ల అప్పిరెడ్డి పై చర్యలు తీసుకుంటే తప్పేంటి : ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. nitter.gq/i/broadcasts/2evWrvReo…
10
41
4,296
రాప్తాడులో ఉన్మాది హేమంత్ చేసిన రంపపు దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక తల్లి ఈమె. తమకు ఇక దక్కదేమో అనుకున్న తమ కూతురు మంత్రి నారా లోకేష్ గారి చొరవతో తిరిగి ప్రాణం పోసుకుందని ఆమె అంటున్నారు. #NaraLokesh #AndhraPradesh
29
143
3,730
ఎన్నికలా..? ప్రజల కష్టాలా..? అంటే.. నాకు ప్రజల కష్టాలే ముఖ్యం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి సానుభూతి తెలియజేయడం కాకుండా.. ఏదో జరిగిపోయిందని మాట్లాడటం దారుణం. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవాలన్నీ ప్రజలకు చెప్తా. #TogetherAgainstCycloneMurasu #CycloneMurasu #ChandrababuNaidu #AndhraPradesh
1
27
1
120
3,011
పట్టణాల నుంచి పల్లెల వరకు కూటమి పాలనకు ప్రజలు పట్టాభిషేకం : ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అహ్మద్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. nitter.gq/i/broadcasts/2ZBXdZBzz…
4
14
54
4,957
#TogetherAgainstCycloneMurasu #CycloneMurasu #ChandrababuNaidu తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులందరికీ నిబంధనల ప్రకారం పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుంటూనే.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు వెళ్తున్నాం. #AndhraPradesh
1
19
78
2,631
తుపానుల ప్రభావాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి రైతులతో మాట్లాడిన సీఎం చంద్రబాబుగారు. #TogetherAgainstCycloneMurasu #CycloneMurasu #ChandrababuNaidu #AndhraPradesh
28
117
3,068
కాలికి మట్టి అంటుకోకుండా కార్పెట్. చెమట చిందించే రైతు వాసన దగ్గరకు రాకుండా బారికేడ్లు. భూమి పుత్రుడిని అవమానిస్తూ ఆనాడు జగన్ చేసిన పెత్తందారీ పర్యటనకి... చేజారిన పంటని చేతుల్లోకి తీసుకుని రైతు బాధని పంచుకుంటూ భరోసా ఇచ్చిన రైతుబిడ్డ చంద్రబాబు గారి పర్యటనకి తేడాని చూడండి. #TogetherAgainstCycloneMurasu #CycloneMurasu #ChandrababuNaidu #PsychoFekuJagan #AndhraPradesh
41
189
4,279