KTR (@KTRBRS) header
KTR (@KTRBRS) profile picture

Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked

Hyderabad, Telangana
Joined March 2010
Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)Photo by KTR (@KTRBRS)
Pinned Tweet
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!! జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇 🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను.. 🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను.. దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్ కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని.. గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు. పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు. ఎల్ నినో వస్తున్నదని.. ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే.. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను.. పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది #CongressBetrayedTelangana #CongressFailedTelangana
134
391
19
1,582
151,865
Warangal will be the City of Future This was my message to the youngsters & people of Orugallu at an energetic gathering today Thank the Warangal urban leadership for making the Jana Chaitanya Sabha a great success
11
38
1
133
8,078
KTR retweeted
పోరాటాల ఖిల్లా ఓరుగల్లు గడ్డపై మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే! 🔥✊ ​బీఆర్ఎస్ జన చైతన్య సభ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో పార్టీలో చేరిన ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతి రెడ్డి గారు, ఆయన అనుచరులు మరియు పలువురు మేధావులు.
1
32
110
3,720
KTR retweeted
వరంగల్ గడ్డపై పేద ప్రజల కోసం కేసీఆర్ గారు 24అంతస్తుల్లో 2,250 పడకలతో భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తే 90 శాతం పూర్తయిన ఈ ఆసుపత్రిని మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయకుండా.. తమ కుటుంబం కార్పొరేట్ ఆసుపత్రులు తెరవడంలో బిజీగా ఉన్నడు రేవంత్ రెడ్డి జనగామ, మహబూబాబాద్ ఆసుపత్రులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారిది అలాగే వరంగల్‌లో ఎల్‌అండ్‌టీ మైండ్‌ట్రీ, సైయంట్,టెక్ మహీంద్రా, క్వాడ్రంట్ వంటి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఐటీ పార్కును మేము అభివృద్ధి చేసినం కానీ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్త ఐటీ కంపెనీ ఒక్కటైనా వచ్చిందా? ఉన్న కంపెనీలే వెళ్లిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
35
86
3,226
KTR retweeted
రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దమ్మున్న సవాల్ 🔥 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసుడు దేవుడెరుగు.. నెలకు ₹2,500 హామీ కింద 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ₹1.50 లక్షల చొప్పున వారి ఖాతాలో వెయ్!
30
1
70
3,586
KTR retweeted
కొత్తగా ఇచ్చిన పింఛన్ల కంటే.. కాంగ్రెస్ తొలగించిన పింఛన్లే ఎక్కువ! ​మూడేళ్లలో 4.71 లక్షల పింఛన్లను తొలగించిన కాంగ్రెస్ సర్కార్.. కొత్తగా ఇచ్చింది కేవలం 4.63 లక్షల పింఛన్లే! పింఛన్లలో కోత పెట్టి లబ్ధిదారులను మోసం చేసిన రేవంత్ రూ. 4 వేల పింఛన్ ఇస్తామన్నా హామీని కూడా కాంగ్రెస్ మరిచిపోయింది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
28
53
2,914
KTR retweeted
తెలంగాణ ఉద్యమ సమయంలో సరిగ్గా 17 ఏళ్ల కిందట నవంబర్ 29 నాడు తాను అరెస్ట్ అయ్యి వరంగల్ సెంట్రల్ జైల్లో ఒక ఖైదీగా గడిపిన రోజులను యాది చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఉద్యమం నుంచి రజతోత్సవ సభ దాకా అన్నిటికీ మొదటి నుంచి అండగా ఉన్నది ఓరుగల్లు. మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో ఉంటది. తప్పకుండా 2028వ సంవత్సరంలో కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు.
1
26
1
94
3,490
KTR retweeted
LIVE: జన చైతన్య సభ 📍 హనుమకొండ nitter.gq/i/broadcasts/2dKkjoelO…
45
1
120
4,358
Gift a car, Get a contract for your proxy company Nice going @RahulGandhi And you talk big on crony capitalism. What a shame
దివాలా తీసి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న KLSR కంపెనీకి కాంట్రాక్టుల వరద! అది కూడా పోటీ లేకుండా సింగిల్ బిడ్.. అంచనా వ్యయం కంటే 4.89% అధికానికి టెండర్ ఖరారు! ల్యాండ్ క్రూజర్ కారు కలిపిన కాంట్రాక్టులు కమీషన్ల బంధమిది.. ఫెవికాల్ కంటే దృఢమైంది..!! @revanth_anumula
12
226
2
1,085
121,712
📢 తెలంగాణకు ‘గర్భ’శోకం 🆘 🚨 సాగరగర్భంలో ఆంధ్రా సర్జ్‌పూల్‌.. యుద్ధ ప్రాతిపదికన పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పనులు ⛔ ⚠️ అనుపు రోడ్డులో సాగర్ మాత గుడి పక్కనే నిర్మాణం 📣 సగం పూర్తయిన 'అమరజీవి జలధార' ఇన్‌టేక్‌ వెల్‌ 🌊 510 అడుగులపైనే నీటిని తరలిస్తామని పైకి ప్రకటన. 450 అడుగుల లోతు నుంచీ నీళ్లు లాగేసేలా డిజైన్ 🚨 2028 నాటికి పనులు పూర్తి చేసేలా ఏపీ అడుగులు 📢 రేవంత్ సర్కార్ దిగిపోయేలోగా ప్రారంభించేలా ప్లాన్ నదీగర్భం నుంచే నీళ్లు ఎత్తుకుపోయే కుట్ర! మన సాగును ఎండబెట్టి, సాగర్‌కు గండికొట్టే పన్నాగం! తెలంగాణకు జల‘గర్భ’శోకం! సకల కుతంత్రాల తర్వాత కూడా కృష్ణాలో మిగిలిన తడిని కూడా భారీ పైపులతో పీల్చేసి, చుక్కనీటినీ మనకు దక్కనీయకుండా చేసే చర్యకు బాబు తెరలేపాడు. మోదీ దానికి తలూపాడు! ఫలితం.. ‘అమరజీవి జలధార’ అనబడే తాగునీటి పథకం ముసుగులో తెలంగాణ జలహక్కులకు ఆంధ్రా సర్కార్‌ రాస్తున్న మరణశాసనం. నాగార్జునసాగర్‌లో ఇటీవలి కాలంలో నీటిమట్టం 500 అడుగులకు మించి దిగలేదు. అసలు ప్రాజెక్టు చరిత్రలోనే ఎంతటి కరువు వచ్చిన సంవత్సరంలోనైనా 495 అడుగులకు మించి కిందికి పోలేదు. కానీ ఇప్పుడు 492 నుంచీ నీళ్లు తీసుకునేలా పనులు కొనసాగిస్తున్నది చంద్రబాబు సర్కార్‌. కనీవినీ ఎరుగనంత కరువొచ్చినా, కృష్ణాలో వరద రాకపోయినా, సాగర్‌ నీటిమట్టం పడిపోయినా 450 నుంచైనా నీళ్లు గుంజేసుకునేలా నిర్మాణం చేపడుతున్నది.
2
41
130
7,484
Brand Hyderabad feeds millions of families across the country. It was built painstakingly over decades with many pro-business policies Congress goons thought vandalising Meta's office in Hyderabad was cool. These idiots are even bragging about it In three years of your governance in Telangana, did you bring even ONE big brand like Meta to Hyderabad? @RahulGandhi , is goondaism your way of bringing companies to India ? Meta has its largest campus in India here. They chose our city because we promised them a safe working environment Yesterday's act didn't just break glass. It broke Brand Hyderabad's trust.
Telangana Youth Congress President Jakkidi Shivacharan Reddy, Youth Congress workers staged a massive protest at Meta’s office in Gachibowli, Hyderabad, condemning Meta’s suspension of the social media accounts of National Youth Congress President Uday Bhanu Chib and National Youth Congress In-charge Manish Sharma @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @etteth @MSKiranPrakash @INCIndia @INCTelangana @Meta
120
659
29
3,495
201,473
కేసీఆర్ గారి హయాంలో అభివృద్ధి పథంలో నడిచిన తెలంగాణ గ్రామాలు ఇవ్వాళ కాంగ్రెస్ అరాచక పాలనలో నిధులు లేక నీరసించిపోయాయి. ఈ మాట చెబుతున్నది మేము కాదు. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన "ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతి రాజ్ ఇన్స్టిట్యూషన్స్" అనే రిపోర్టులో తెలంగాణ గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో సగటున రూ. 16.59 లక్షల నిధులు వ్యయం చేయగా, అది కాంగ్రెస్ పాలనలో 2024-25 సంవత్సరంలో కేవలం రూ. 6.24 లక్షలకు పడిపోయింది అని పేర్కొంది. ప్రజలు కట్టిన పన్నులు, తెస్తున్న లక్షల కోట్ల అప్పులు అన్నీ కాంగ్రెస్ హై కమాండ్, రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బొక్కేస్తుంటే ఇక అభివృద్ధికి, సంక్షేమానికి ఎక్కడ మిగులుతాయి? రేవంత్ రెడ్డి పాలనలో పల్లె నుండి పట్నం వరకూ ఎక్కడా అభివృద్ధి లేదు. జరుగుతున్నదంతా విధ్వంసమే. #CongressFailedTelangana
10
144
5
433
22,062
Proof that law and order under Revanth Reddy has become a joke! Attacking the office of @Meta simply because a social media account was suspended is completely uncalled for. Several BRS Party handles were also arbitrarily suspended by Meta, but we chose to fight it legally. Unleashing goons on the offices of reputed MNCs will only scare away investors. And with what face will the state government invite investors after resorting to such rowdyism?
Telangana Youth Congress President Jakkidi Shivacharan Reddy, Youth Congress workers staged a massive protest at Meta’s office in Gachibowli, Hyderabad, condemning Meta’s suspension of the social media accounts of National Youth Congress President Uday Bhanu Chib and National Youth Congress In-charge Manish Sharma @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @etteth @MSKiranPrakash @INCIndia @INCTelangana @Meta
3
74
3
294
11,361
In 2024, the ED raided Congress Minister Ponguleti’s residences, even bringing cash-counting machines. Yet, the findings remain undisclosed. At Hyderabad Central University, Revanth Reddy’s attempt to take over 400 acres and raise ₹10,000 crore by pledging the land triggered massive student protests and Supreme Court intervention. A Centrally Empowered Committee recommended an ED or SFIO probe into the ₹10,000 crore scam. A year later, there is still no investigation or action. Despite Narendra Modi and Amit Shah repeatedly accusing Rahul Gandhi of turning Telangana into an ATM and raising the issue of RR Tax, central agencies remain inactive. The BJP is shielding Telangana Congress leaders from investigation. – BRS Working President @KTRBRS
3
55
2
148
13,214
కరువులో సైతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం మొత్తం 85కి 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు ఇన్ ఫ్లో - 9,170 క్యూసెక్కులు అవుట్ ఫ్లో - 9,170 క్యూసెక్కులు
23
263
7
1,514
49,634
LIVE: BRS Working President @KTRBRS speaking at ABP Network's The Southern Rising Summit 2026 in Hyderabad nitter.gq/i/broadcasts/2brOPegZb…
53
1
114
6,843
రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మధ్య పంపకాల్లో తేడాలొచ్చి ఒకరినొకరు తన్నుకుంటున్నారు. ఇక కొడంగల్‌లో సీటు పోయేటట్టుందని భయంతో.. మూడు రోజుల పాటు కొడంగల్‌లో సభలు పెట్టుకున్నాడు. కేటీఆర్‌ను గంజాయి బ్యాచ్ అనవచ్చా..? ముఖ్యమంత్రి అనేవాడు ఇలా మాట్లాడతాడా? ఇవేనా మాట్లాడే మాటలు? మూడు సార్లు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి కేటీఆర్ గారు. రేవంత్.. నీకు నీతి, నిజాయితీ ఉంటే నువ్వు గంజాయి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య నువ్వు ఏటో అయిపోయావు. - మాజీ ఎమ్మెల్యే @RasamayiBRS 🔥
32
112
6,155
సామాన్య విద్యార్థులను సానబట్టి మేలిమి వజ్రాల్లా తీర్చిదిద్ది ఎంతోమంది ఐఐటీ కలను సాకారం చేసిన "చుక్కా"ని... మనందరం గర్వించే "లెక్కల మాస్టారు" చుక్కా రామయ్య గారి 101వ జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐఐటీయే ఇంటి పేరుగా సాగిన వారి శత వసంతాల ప్రస్థానం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. చరిత్రపై చెరగని ముద్ర వేసిన చుక్కా రామయ్య గారు చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా 🙏
17
184
4
1,394
57,005
రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ? కరువులు..కన్నీళ్లతో జనం అల్లాడుతుంటే నువ్వేమో చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా? నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తూ..నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా? జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది? నిన్న సిరిసిల్లో..నేడు సిద్ధిపేటలో పనికిమాలిన మాటలు ..పిచ్చి ప్రేలాపనలు! నాలుగు మంచి పనులు..మంచి మాటలు చెప్పాలి కదా బాధ్యతగల్ల ముఖ్యమంత్రి ఎవరైనా! పథకాలకు పాతరేసి..అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్ ! కాలం దగ్గర పడ్డది నీ సర్కారుకు .. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్ధిపేట ..సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం! ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ..ఉద్యమ శిఖరం కేసీఆర్ ను దూషించి పైశాచిక ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు? కేసీఆర్ ఒక కల్పవృక్షం..నువ్వొక కలుపు మొక్క!
34
310
4
1,213
53,447