తెలుగు జాతి గర్వకారణం, నటసార్వభౌముడు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత శ్రీ ఎన్టీఆర్ గారికి జయంతి శుభాకాంక్షలు. 🙏✨
ఆయన చూపిన మార్గం, ఆయన నటన, ఆయన సేవలు తరతరాలకు స్ఫూర్తి.
తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవి. 💛
#NTR #SrNTR #NTRJayanthi #TeluguPride
40
Happy Birthday to my Anna ❤️
On November 15th, 2025, I saw you from just one step away — a moment that became a lifetime achievement for me, Anna.
Forever your fan, always and forever. 🌟
#HappyBirthdayNTR
#Dragon
@tarak9999
1
61













