#SummerHolidays లో అమ్మమ్మ ఇల్లు కంటే పెద్ద కోచింగ్ సెంటర్ ఏం ఉంటుంది 👌
@DheeMogilineni
హుషారు 2 లో మన పీపుల్ స్టార్
ఆర్.నారాయణ మూర్తి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది అనే టాక్ 🔥🔥🔥🔥
ఆయన ఇలానే సినిమా లు చెయ్యాలని కోరుకుంటున్న 🙏
#Husharu2 #RNarayamurthi
ఒక అమ్మ కి ఉన్న సూపర్ & న్యాచురల్ పవర్ అదే...అని @Jyotipoorvaj గారు చెప్పగానే షాక్ అయ్యాను 🖤💕
#KilleR Movie Press Meet lo My Speech 😎
తాతయ్య ప్రతాప్ సి రెడ్డి గారితో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఉపాసన కొణిదెల గారు
@upasanakonidela
#UpasanaKonidela #Ramcharan
నిత్య రెడ్డి గా ఒక కొత్త సాయి పల్లవి గారిని
చూడబోతున్నాం.....
విజయ శాంతి గారికి కర్తవ్యం ఎలానో!
@Sai_Pallavi92 గారికి #ఓం అలా అవ్వాలని కోరుకుంటున్న 🔥🔥🔥🔥🔥🔥
#OM #Dhanush
ఫైనల్ గా #KilleR నుండి బ్రదర్ & సిస్టర్ ప్రోమో వచ్చేసింది 😘
@Jyotipoorvaj 👌👍🤟
#Ranabaali EXCELLENT PERFORMANCE IN WARANGAL ON DAY 10
Amrutha Cinema – 02:15 PM Show FF 🔥
Asian Sridevi Multiplex – 03:40 PM Show FF 🔥
Asian Gemini – 02:40 PM & 09:45 PM Shows FF 🔥
PVR Maddox Mall – 04:15 PM & 06:30 PM Shows FF 🔥
#Cult మూవీ ప్రమోషన్ విషయం లో
@VishwakSenActor బ్రో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు....
ఎక్కడ చూసినా అవే ఇంటర్వ్యూ వీడియోలు
మీమ్స్, ట్రోల్ వీడియోలు....
సినిమా హిట్ ఐతే....మంచి కంబ్యాక్ పక్కా 🤟
#Vishwaksen
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారి అమ్మాయి
హన్విక పాప క్యూట్ క్యామియో ఇన్
" శ్రీలత శ్రీలత "సాంగ్....#Idupukagitham
@TheBunnyVas 👌
కొత్తబంగారులోకం లోకం స్వప్న తో మీ చందు 😉🥰
#Swethabasuprasad #Kothabangarulokam
రాజు గారి పుట్టిన రోజు ఫోజు అదిరిపోయింది 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
కానీ, రిలీజ్ డేట్ మారిపోయింది 😱
#Fauzi 19th March 2027 👋
విష్ణు నేషనల్ ప్లేయర్...కానీ
నేను ఎక్కువ గోల్స్ వేశాను : మోహన్ బాబు గారు 🔥
@iVishnuManchu #MohanBabu
ప్రశాంత్ నీల్ : ఇదికూడా #RadhaShyam లా తీస్తే బాగోదు కదా అన్న
ప్రభాస్ : హహహ పంచ్ ఆ నాకు..
సాలార్ 2 షూటింగ్ లో చెప్త నీ పని 😅😅
#Prabhas anna Timing 😃🤣🤣🤣
సూర్య సార్ నెక్స్ట్ మూవీ సీన్
ఆంధ్రా & తెలంగాణ లో @NVRCinema వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు.....
దీవాలి స్పెషల్ నవంబర్ 6th న 💥💥💥
#Suriya #SceneFromNov6





