
💥🔯@AlwaysRamCharan🔯💥
Andhra Pradesh, India
Joined February 2017
- Tweets53.6K
- Following1.4K
- Followers2K
- Likes82.4K
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
🚨 DSR Infinity: చంద్రబాబు కుటుంబానికి ₹1,200 కోట్ల సంపద సృష్టించే అవకాశం!
ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. చంద్రబాబు నాయుడు మాత్రం తన కుటుంబ సంపదను పెంచుకోవడంలో బిజీగా ఉన్నారు
2000 సంవత్సరంలో కొద్ది కోట్లకు కొనుగోలు చేసిన కొండాపూర్లోని 11 ఎకరాల భూమి.. నేడు DSR Infinity పేరుతో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మారింది.
ఈ ప్రాజెక్టులో నారా లోకేష్, నారా భువనేశ్వరి వాటా 13.5 లక్షల చదరపు అడుగులకు పైగా ఉంటుందని, దాని విలువ ₹1,200 కోట్లకు పైగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
అసలు ప్రశ్న ఒక్కటే..
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కల్పించడంపై చంద్రబాబు దృష్టి ఉందా?
లేక తన కుటుంబానికి వేల కోట్ల సంపదను సృష్టించడంపైనే ఎక్కువ శ్రద్ధ ఉందా?
Image credits :- @rezy_in
#DSRInfinity #CBN #AndhraPradesh #Unemployment
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
ఓ అవునా మరి మీ ఫైనాన్స్ మినిస్టర్ ఏంటి
“2014 నుంచి 2024 జూన్ వరకు రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు” అని అసెంబ్లీ లో చెప్పారు??
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
మీరు చేస్తే సంసారం, పక్కోడు చేస్తే ....... అన్నట్టుంది మీ కథ! 2019-24 మధ్య జగన్ హయాంలో గ్రౌండ్ అయిన వాటిని 2014-19 లోనే వచ్చాయని మొన్నటి దాకా తెగ చించుకున్నారు కద రా.. మరి ఇప్పుడు మీరు చూపించే ఈ కంపెనీలలో సగం అసలు 2014 ముందే (కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో) వచ్చినవి కదా! పాత వాటికి మీ స్టిక్కర్లు వేసుకోవడానికి సిగ్గుండాలి. ఇవిగో ఆధారాలు 👇🏼
Replying to @SidForAll2021
Amaravati #FAQs 6/x
అన్నీ అమరావతి లోనే పెడుతున్నారు… పచ్చి అబద్ధం.
2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్ట్స్… ఇండస్ట్రియల్ పార్క్స్ కంపెనీస్ లో …మెజారిటీ అన్ని
Vizag & Rayalseema రీజియన్స్ కే వెళ్ళాయి…
రాష్ట్రం మొత్తం మీద 22 ఇండస్ట్రియల్ పార్క్స్/SEZ లు ప్లాన్/డెవలప్ చేస్తే అందులో 2-3 అమరావతి లో ప్లాన్ చేస్తున్నారు మిగతావన్నీ రాష్ట్రం లో అన్ని చోట్లా పెడుతున్నారు.
ఇదిగో ప్రూఫ్ 👇🏼
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
క్లోజ్డ్ రూమ్లో ఏం జరిగిందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు వినలేదా @JaiTDP? రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడుతూ రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపింది @ncbn అని రేవంత్ రెడ్డి చెప్పక కూడా ఇంకా మాట్లాడానికి సిగ్గనిపించడం లేదా?
RayalaseemaLiftIrrigation
#SadistChandraBabu
#YSRCPWithRayalaseema
#YSRCPForFarmers
#PsychoFekuJagan
కేసీఆర్ గారు నీ చొక్కా పట్టుకోగానే భయపడి, అన్ని ప్రాజెక్టులను ఆపేశావని హరీష్ రావు గారు నీ భాగోతం బయటపెట్టారు కదా జగన్..
నీ హయాంలో (2020లో) ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు గారు మళ్లీ ఎలా ఆపుతారు?
2020లో ముఖ్యమంత్రి ఎవరు? ఎవరి చేతకానితనం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందో చెప్పు @ysjagan?
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
టిడిపి 1620+
వైసిపి 1105+
ఏకగ్రివాలు మినహాయించి మొదటి ఫేజ్ పంచాయితీ ఎన్నికల ఫలితాలివి! ఈ నెంబర్స్ చాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని అర్థం చేసుకోవడానికి!
నిజానికి కార్యకర్తలే తెగించి నిలబడ్డారు.. వైసీపీ జెండాని నిలబెట్టారు!
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
11 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ 1,111 పంచాయతీలు గెలిచింది.
మరి 21 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ఎన్ని గెలవాలి.?
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
2021 ఫేజ్ 1 vs 2026 ఫేజ్ 1 - కేవలం పోటీ జరిగినవి మాత్రమే
2021: వైసీపీ 2,637 (81.1%) | టీడీపీ 508 (15.6%) | ఇతరులు 98 (3.0%)
2026: కూటమి 1,836 (57.6%) | వైసీపీ 1,070 (33.6%) | ఇతరులు 283 (8.9%)
మూడు పార్టీలు కలిసి పోటీ చేసి కూటమికి వచ్చింది 57% మాత్రమే, ఒంటరిగా పోటీ చేసిన వైసీపీకి 33.6% వచ్చింది. అధికారంలో ఉండి కూడా కూటమికి 57% కే పరిమితమైతే, సింగిల్ గా వైసీపీ బలం ఎంతో అర్థమవుతుంది. 🔥🥁
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
A new world. A new story. And maybe, a role that’s waiting for YOU ❤️🔥
The casting doors are now open for #RC17 🎯
We’re looking for actors across age groups to be a part of this exciting cinematic journey.
Send in your auditions to [email protected]
📲 WhatsApp: 9110564651
#YouCanImagine #RC2Sukku #SRC
Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
పవిత్రమైన శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్లను అనుమతిస్తారా?
ఇదేనా @ncbn మీ పాలనలో శ్రీవారి ఆలయంలో పాటించే పవిత్రత?
#SaveTirumalaFromTDP
#CBNJungleRaj
#JaganannaConnects
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
వామ్మో అదేం కొట్టుడయ్య బాబు @DrVVamsi 🥵
ఇంకా అధికారంలో వాళ్ళు రెండేళ్లు ఉంటారు అని అధికారులు, పోలీసులు, ప్రభత్వ గూండాలు అలా రెచ్చిపోతున్న ఈ రేంజ్లో కొట్టావ్ అంటే రేపు 2029 జనరల్ ఎలక్షన్ కు అరె ఒరేయ్ అని రెచ్చిపోయి మాట్లాడిన @Yarlagadda_TDP గాడి బట్ట పగిలిపోద్దేమో 😭😭
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
Just ఐదుగురుకి గాయలు,ఒకరికే కదా serious అయింది. ఆ మాత్రం దానికే మా అక్కని arrest ఆ?😢
ఏదో చిన్నగా carతో తొక్కిస్తే కూడా తప్పా?💔
ఇది కేవలం ఒక ఆడబిడ్డ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం 👎😡!
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒక పెద్దాయన ఇలా రాశారు...
పిల్లనిచ్చిన మామ మీదికి కన్న కూతురినే ఉసిగొల్పినోడికి...
జగన్ మీదికి షర్మిలను ఉసిగొల్పడం పెద్ద విషయమా చెప్పండి...!
ఇది నిజమైతే... షర్మిల గారూ, మీ అంత Unlucky Sister ఈ సమస్త లోకం లో మరొకరు ఉండరు.
ఆయనను ఒక్కసారి చూస్తే చాలు అనుకునే కోట్ల మంది అభిమానులు ఉన్నారు... అలాంటిది నువ్వు ఆయన సొంత చెల్లివి!
ఆస్తే కావాలంటే నాకు ఉన్న 10 ఎకరాల్లో ఒక ఎకరం ఇస్తా... జగన్ అన్న కోసం!
ఆస్తి కంటే అన్న గొప్పవాడని ఒక్కసారి ఆలోచించు షర్మిలమ్మా... 💔
@ysjagan @realyssharmila @YSRCParty
#YSJagan #YSSharmila #JaganAnna #YSRFamily #YSRCP #WeStandWithJagan
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
40 ఏళ్లు గా అధికారం లో ఉండి మీరు ఏం చేయలేకపోయారు ఇప్పుడేం చేస్తారు??
YSR/కాంగ్రెస్ & జగన్ గారు శ్రీకాకుళం కి చాలా అభివృద్ధి చేశారు 👇
🟦డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ తెచ్చారు
🟦RIMS హాస్పిటల్ & మెడికల్ కాలేజీ కట్టించారు
🟦తోటపల్లి బ్యారేజ్ & మడ్డువలస రిజర్వాయర్ తెచ్చారు
🟦మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ తెచ్చారు
🟦రణస్థలం SEZ పెట్టారు
🟦పలాస రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టించారు
🟦బలసలరేవు వంతెన కట్టించారు
🟦గొట్టా బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ & మహేంద్ర తనయ ఎత్తిపోతల పథకం తెచ్చారు
🟦ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ & రోడ్లు కట్టించారు
🟦మూలపేట పోర్ట్ తెచ్చారు
🟦బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ తెచ్చారు
🟦ఉద్దానం ప్రాజెక్ట్ & హాస్పిటల్ కట్టించారు
🟦టెక్కలి, నరసన్నపేట, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం, రాజాం ప్రాంతాల్లోని ఆసుపత్రులు మరియు ఏరియా ఆసుపత్రుల పాత భవనాలకు మరమ్మతులు, అదనపు వార్డుల నిర్మాణం, కొత్త ల్యాబ్ పరికరాలు, మరియు డయాలసిస్ కేంద్రాల విస్తరణ చేపట్టారు.
ఇలా చెప్పుకోవడానికి మీకేం ఉన్నాయి??
@katchannaidu @RamMNK
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
ఈ పనికిమాలినది @bhuma_akhila ఇదివరకు ప్రత్యర్థులను కిడ్నాపులు మాత్రమే చేసేది.. ఇప్పుడు ఏకంగా మనుషలు మీదకు కారు ఎక్కించి చంపుతుంది.. Wow 💦
ఎక్కడనుండి వస్తుంది ఈ బరితెగింపుతనం అంటే కారణం ఖచ్చితంగా ఈ @PawanKalyan @naralokesh సన్నాసులే !!!
#PanchayatElection2026 #TDPGoons #IllegalCM #SaveAndhrafromTDP
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
Voters threatened with death again.
Polling agents beaten and barred again.
Ballot papers stolen from booths again.
Mass rigging with police support again.
@ncbn garu, how are you not ashamed of what happened under your government today? During the second phase of municipal elections and the first phase of panchayat elections, your party used the police and government officials to intimidate YSRCP leaders, candidates, and the people to rig the polls. Is this how you intend to win elections?
In Ahobilam, a vehicle part of TDP MLA Bhuma Akhila Priya’s convoy drove into YSRCP supporters, injuring five and leaving a woman in critical condition. In Mangampeta, coalition supporters attacked polling agents and broke one agent’s arm. In Prasannayanapalli, TDP leaders threatened officials and stole ballot papers. In Narasampalli, two men poured ink into ballot boxes, halting polling in two wards. In Vellaturu, TDP groups shut the booth doors and brought in outsiders to cast bogus votes in front of the police. In Mangalagiri-Tadepalli Municipal Corporation, voters were cycled through polling booths, in broad daylight glaringly.
The same tactics played out across the state. Abductions and house arrests kept opposition leaders away. Polling agents were beaten, their appointment forms torn and their entry blocked. Voters were threatened if they backed YSRCP-supported candidates. TDP workers took over booths, glaringly used fake voter cards and wiped off voting ink. When people protested, police used lathis and took them into custody. When people filmed what was happening, they were attacked and their phones were seized or smashed.
Chandrababu garu, the people of Andhra Pradesh are watching. In a democracy, every voter has the right to cast a ballot without fear. Your government will have to answer for every voter threatened, every agent assaulted and every ballot stolen. We demand justice, repolling wherever voting was compromised and action against the TDP leaders, police personnel and officials responsible. YSRCP will take these matters to court. You will have to answer for what happened under your watch.
#CBNJungleRaj
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
సీఎం సొంత గడ్డపై వైసీపీ జెండా ఎగరవేసం.
కుప్పం మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ YSRCP గెలుపు.
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
When YSR got to know of this propaganda, he immediately passed GO Ms. No. 746, declaring all 7 Tirumala hills belong to TTD for the first time ever.
And it was CBN who went to Christian sabhas and said he'd take it back once in power. Fortunately, he lost in 2009 to YSR again.
P.V.N.Reddy 🦁®️©️ IS MY WORLD retweeted
రాయలసీమను శస్యశ్యామలం చేయడం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేపట్టిన జగనన్న ప్రభుత్వం! 🔥
జగనన్నకు మన రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు.. ఉండబోదు..
#YSJaganWithRayalaseema
#RayalaseemaDrohiCBN
#JaganannaConnects




































