Pinned Tweet
ఏది మరిచిపోలే అన్ని యాద్ ఉన్నాయి
ఎవన్ని వదిలేది లేదు, అందరికీ మిత్తితో సహా ఇస్తడు.
@revanth_anumula అన్న
#Revanthreddy
A N C 🏗️ retweeted
Mr @RahulGandhi,
On #ConstitutionDay, perhaps you should remind your Congress goons that the Constitution guarantees citizens the right to dissent, protest and question those in power.
Three years ago, you sat at Hyderabad’s iconic Bawarchi Hotel and made grand promises to Telangana’s youth. Today, when BRS youth leaders went there to remind people of those broken promises, your party’s goons responded with violence and vandalism.
If this is your idea of democracy, what exactly is left of your party’s commitment to the Constitution?
You lecture the nation on constitutional values while your party’s goons trample upon the very freedoms the Constitution guarantees every Indian.
Shameful!
A N C 🏗️ retweeted
Suicide Star Miss Ayindu
Phatse Head shot tarvata Kichank gadu restaurant toilet la dakkannadu 😂
A N C 🏗️ retweeted
అరె లూస్ లాల్చీ 😂
క్రిశాంక్ గాడు ఇంట్లో 4 ఉన్నారు అని చూసుకొని, 10 మందితోని పోయినపుడు ఏం పీకుతున్నావ్?
అనిల్ కుమార్ యాదవ్ ఏ ఎక్కువ మీకు!
గు గీ అని రేవంతన్న గురించి మాట్లాడితే పగిలిపోతది బిహారోడా!
దెయ్యం వదిలించాలి అంటే బడిత పూజ తప్పలే రా వారి.
నీకు జరగాల్సిందే కానీ కొంచం ఆలస్యం అయ్యింది.
Finally... Good thing happen to krishank
@Krishank_BRS @BRSparty @AKY_INCMP #Tillubhai #Telangana
ఓరెయ్ హౌలే...
తప్పతాగి... నడుము ఇరిగ పడ్డ మీరు, మగతనం లేదని జనం తిట్టిపోస్తున్నారని... గడ్డం నాటించుకున్న మీరు, ప్రెస్ మీట్ ల సవాల్ కొట్టి... సాటుకు కాళ్లు మొక్కే మీరు మా గురించి మాట్లాడుతున్నార్రా వారి.
ఈ హ్యాండిల్ నుండి మెసెజ్ పెట్టిస్తున్న కోడి దిమాక్ కొణతంగా, పెంచిపోషిస్తున్న ఆంధ్రా నితిన్ రెడ్డిగా... మీది కూడా చింతపండు అయితది జాగ్రత్త.
రాత్రి తాగింది దిగలేదా... లేక మీరు చెప్పినట్లు ఆడితే వీపు పగిలిందని వాడేమైనా వచ్చి బూతులు తిట్టిండా. అర్థం పర్థం లేని వాగుడు వాగుతుర్రు
@KonathamDileep #Nithinreddy @KTRBRS @KTR_News @BRSparty
A N C 🏗️ retweeted
బిర్యానీ తిందాం అని పోతే….కుక్కని కొట్టినట్టు
కొట్టిండ్రు అంట కదా రా నిన్ను @Krishank_BRS 😂😂😂😭😭😭
A N C 🏗️ retweeted
సిగ్గు లజ్జ అన్ని ఒదులుకొని ఎలా బతకాలో ఈ పింకీ గాలని చూసి నేర్చుకోవచ్చు!
అవుతవాల వ్యక్తిని కొడితే హేళన చేస్తూ పోస్ట్ ఏసినవ్, ఇప్పుడు దినేష్ అన్న ని ఖండిస్తున అట😂
ఏంటిది రా మీరు ఖండించేది😭 ఇప్పటికైనా వొళ్ళు దెగ్గర పెట్టుకొని ఉండండి!
A N C 🏗️ retweeted
అచ్చంపేటలో …
అచ్చమాంబ స్ఫూర్తిగా..
అడవి బిడ్డల తోడుగా…
ఆడబిడ్డలకు అండగా…
ఆపన్నులకు చేయూతగా..
#Achampet #WomenEmpowerment #IndirammaSarees #Cheyutha
A N C 🏗️ retweeted
చెంచాలమీద కంచాల దాడిని ఖండిస్తున్నా 😏
A N C 🏗️ retweeted
Kottina video tho paatu paripoyina video kuda peduthunna… chusuko thammudu..😎
Biryani ela undhi raa...🤡🤣😂
@Krishank_BRS @JAGANBRS @dcstunner999 @PuttaVishnuVR @MutaJaisimha @HarishReddyRDM
A N C 🏗️ retweeted
From the village jatara to the national sporting arena!
Karra Samu, a traditional martial art passed down through generations in Telangana’s villages, will make its debut as a demonstration sport at the Khelo India Youth Games this December.
Beautiful to see a piece of our childhood, culture and rural heritage find its place on the national stage.
@kheloindia
A N C 🏗️ retweeted
అచ్చంపేట బహిరంగ సభ వేదికగా రూ.379.07 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను.
రూ.274.32 కోట్లతో రహదారుల అభివృద్ధి, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణం, తాగునీటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నూతన ఐటీడీఏ భవనం, ఆదివాసీ భవన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం.
ఈ నేల బిడ్డగా అచ్చంపేట అభివృద్ధి నా బాధ్యత.
#Achampet
A N C 🏗️ retweeted
ఎన్నో ఏళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల నిరీక్షణకు ప్రజా ప్రభుత్వం తెరదించింది. నేడు అచ్చంపేట బహిరంగ సభ వేదికగా 4 లక్షల 75 వేల కొత్త చేయూత పింఛన్ల పంపిణీని ప్రారంభించాను.
దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు ఈ పింఛన్ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు.. ఆత్మగౌరవంతో జీవించేందుకు ఒక భరోసా.. అర్హులైన ఏ ఒక్కరూ పింఛన్‌కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో పింఛన్ల మంజూరును నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులను ఆదేశించాను.
నిస్సహాయులకు అండగా నిలవడం, వారి జీవితాలకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నాను.
#CheyuthaPensions #PrajaPalana





















