మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మూర్ఖులు ఎవరు మాట్లాడిన కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు 🙏
@PawanKalyan @kotarukmini @KSSRaoJSP
ఈరోజు టిడిపి ఇంచార్జ్ బుద్ధ వెంకన్న గారు మరియు కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా గారు, 39వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అనూష తిరుపతి డివిజన్లో పర్యటించడం జరిగింది🙏
*39 డివిజన్ టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని అనూష తిరుపతి గారు ఇంట ఇంట ప్రచార చేస్తు ప్రతి ఒకరిని ఓట్లు అభ్యర్థిస్తున్నది .... స్థానిక ప్రజలు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు🙏*
జై జనసేన జై టీడీపీ జై బీజేపీ
వర్ధిల్లాలి కూటమి ఐక్యత ✊
39 డివిజన్✊
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39 వ వార్డు అభ్యర్థిని ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు 🙏
కూటమి బలపరిచిన అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు 39 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ✊
Anushathirupathi retweeted
Ensuring Safe, reliable and sustainable drinking water for every rural household is not just a developmental goal, it is our collective responsibility towards future generations.
-Deputy Chief Minister Sri @PawanKalyan in Workshop on Source Sustainability of surface & ground water sources in rural water supply systems.
డబల్ ఇంజన్ సర్కార్ తో ముందుకు వెళ్ళనన్నా ఆంధ్ర రాజధాని అమరావతి కూటమి లక్ష్యం భావితరాల బంగారు భవిష్యత్తు🙏 #jaijanasena
#jaiamaravathi
అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడం శుభ పరిణామం. 🎉
జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్న వీర మహిళలు కార్యకర్తలు🙏
1
80
Anushathirupathi retweeted
స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేతాజీ స్కూల్ నందు పిల్లలకు చెత్తని ఏ విధంగా సగ్రిగేషన్ చెయ్యాలో అవగాహన కల్పించి, అదేవిధంగా సోలార్ ఎనర్జీ మరియు ఇంకుడు గుంతల యొక్క ఉపయోగాలను పిల్లలకు వివరించడం జరిగింది 🙏
@AnushaT1992 గారు @JanaSenaParty
#PawanKalyan #vijaywada
*ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ*
రేపు ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు బ్యాంకులకు సెలవు, ఎన్డీఏ ప్రభుత్వం పింఛన్లు ముందుగానే పంపిణీ చేయాలని సూచించారు , విజయవాడ పశ్చిమ లో పలుచోట్ల సచివాలయం సిబ్బందితో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి అనూష
#janasenaparty
3
73
#NadendlaManohar garu ✊మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే చాలామంది ఈ రేషన్ వ్యాన్ వచ్చినప్పుడు ఇంటిదగ్గర ఆ వ్యాన్ కోసమే వెయిట్ చేయాల్సిన పరిస్థితి మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్లన ప్రజలందరూ కూడా వారికి సమయం దొరికినప్పుడు రేషన్ డిపోకు వెళ్లి రేషన్ తెచ్చుకుంటారు.
మీ తిరుపతి అనూష🙏
4
99
పాకిస్తాన్ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్ మురళి నాయక్ గారికి నివాళులు అర్పించడం జరిగింది🙏 విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కాలేశ్వరం మార్కెట్ నందు ఈ కార్యక్రమాన్ని సామినేని ఉదయభాను గారు నిర్వహించారు ఇందులో భాగంగా మేము కూడా పాల్గొని మురళి నాయకర్ గారికి నివాళులర్పించాం 💐🙏
2
100
మా ఆడపడుచుల పసుపు కుంకుమతో ఆడుకుంటే పర్యవసారం ఇలాగే ఉంటుంది పాకిస్తాన్
#JaiHind ✊
#jaibharat
@JanaSenaParty
3
92












