Are Syamala (@AreSyamala) header
Are Syamala (@AreSyamala) profile picture

YSRCP Official Spokesperson | Actress | Anchor

Kakinada, Hyderabad , chirala
Joined December 2023
Photo by Are Syamala (@AreSyamala)Photo by Are Syamala (@AreSyamala)Photo by Are Syamala (@AreSyamala)Photo by Are Syamala (@AreSyamala)Photo by Are Syamala (@AreSyamala)Photo by Are Syamala (@AreSyamala)Photo by Are Syamala (@AreSyamala)Photo by Are Syamala (@AreSyamala)
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం .. #kutamigovt #tdpfailedgovernance #sadistchandrababu #ysjagan #andhrapradesh #syamalaofficial #ysrcongressparty
54
78
3
393
43,429
వైయస్ జగన్ గారు చెప్పినట్టు.. వైయస్ఆర్సీపీ ఏ ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు. అమరావతి పేరు మీద జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకం. భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలు కూడా సంతోషంగా సంబరాలు జరుపుకున్నాయా? - @AreSyamala గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. #SadistChandrababu #CBNFailedCM #MosagaduBabu #JaganannaConnects
15
21
1
102
4,107
పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మన కడప పార్లమెంట్ సభ్యులు ‌శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏🙏🙏🙏 @YSRCParty @MP_YSRKADAPA
17
81
1
769
10,976
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 🙏🙏🙏
13
28
1
172
5,862
పోలీసులకు, అంబులెన్సు కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తలేదు..ఫలితం 13 మంది సజీవ దహనం టెక్నాలజీ, డ్రోన్ అంబులెన్సు లు అంటారు.., కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని చేతకాని చంద్రబాబు గారి యంత్రాంగం …! #failedcbn #failedkutamigovt in Ap @ncbn @PawanKalyan @Anitha_TDP @naralokesh
11
15
1
76
3,612
The YSR Congress Party wholeheartedly supports the proposed amendments to the Women's Reservation Act, 2023, enabling its implementation in 2029. Our party has always placed utmost emphasis on the empowerment of women. We have already led the way by implementing 50% reservation for women in local bodies, nominated posts, and in works and service contracts awarded on a nomination basis. This initiative for 33% political representation in the Assembly and Lok Sabha is a welcome move. Empowering women to emerge as leaders at every level of our democracy has always been our steadfast endeavour. @narendramodi
57
779
19
3,228
81,985
తిరుపతి కూటమి గూండాల చేతిలో గాయపడ్డ వైయస్‌ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను కలవడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి గారు మరియు తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి సమక్షంలో వారిని పరామర్శించడం జరిగింది. తిరుపతిలో బీఆర్ నాయుడి గారి లీలల ఉదంతం పై బీఆర్ నాయుడు గారు బస చేసిన హోటల్ దగ్గర శాంతి యుత నిరసన చేపట్టిన తిరుపతి వైయస్‌ఆర్‌సీపీ మహిళా నాయకులు, కార్యకర్తల పై భౌతిక దాడులు చేసిన కూటమి గుండాలు. అంతేకాకుండా అక్రమంగా SC ST కేసులు పెట్టి జైలు కి పంపించాలని కుట్ర పన్నారు, న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేసారు. ఈ సందర్భంగా తిరుపతి భూమన కరుణాకర రెడ్డి గారి నివాసంలో వారందరినీ పరామర్శించడం జరిగింది. అదేవిధంగా వైయస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ లాయర్లతో మాట్లాడుతూ వారు చేసిన కృషిని అభినందించడం జరిగింది.
10
24
2
217
6,745
అందరికీ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు 🙏🙏🙏🙏
40
30
1
365
5,565
తప్పు చేయటం ఎందుకు మీ గురించి ఎక్కడ మాట్లడతారేమో అని భయపడుతూ మీ ఛానల్ వదిలేసి మరో ఛానల్ చూడటం ఎందుకు నాయుడు గారు…! దాన్నే భయం అంటారు..! ఆ భయాన్ని మీకు పరిచయం చేసిన పేరు మీకు చాలా కాలం యాదుంటది …! @BollineniRNaidu
48
150
6
757
19,617
పక్క పార్టీ జెండా మోసే గోత్రం…!!! పొత్తు పెట్టుకొంటే కానీ గెలవలేని నక్షత్రం..!!! మీకు అర్థం అవుతుందా????? #PPP
522
216
87
997
240,047
"Class 10 board exams test your effort, not your fear. Believe in yourself and write with confidence.” . #bestwishes to all our 10 th class students appearing board exams ….! #giveyourbest 👍👍
2
5
84
4,323
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం, వైయస్ఆర్ కాలనీ లో ఘనంగా వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలకు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. #YSRCPFormationDay #YSJagan #makeandhragreatagainwithjagananna #Ysrcpvoiceofap
7
34
2
235
4,893
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా నాయకుడు, వైయస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే రోజుల్లో పార్టీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలపై చేపట్టనున్న కార్యాచరణ గురించి వివరించడం జరిగింది. జై జగన్.. జోహార్ వైయస్ఆర్..! మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న..✊ #ysrcpformationday #ysjagan #ysrcp #AndhraPradesh
25
51
2
623
10,837
పరకామణిలో పచ్చ దొంగలు ..! రూ.కోటి విలువైన బంగారం , వెండి కానుకలు చోరీ..! #SaveTTDFromTDP
3
41
113
2,711
.#TeamIndia 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
2
16
139
2,069
యాంటీ కరప్షన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొనడం జరిగింది. #happywomensday #YSJaganEmpowersWomen #ysrcpforwomen
16
34
1
213
3,327
Proud to be a sister to the true leader @ysjagan Anna . Who always respects women and works towards women empowerment and create safety environment for them to come out and achieve thier goals…! #dishaapp #ysrcp #HappyWomensDay 🙏
3
14
88
1,678
Are Syamala retweeted
Dear Devotees! A Must Watch Documentary 🚩 Om Namo Venkatesaya 🙏🏻 శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ వైయస్‌ఆర్‌ గారు జీవోలు ఇచ్చారు. కానీ ఆయనపైనే ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బుదరజల్లాడు హిందూ ధర్మ పరిక్షరక్షణ కోసం నిబద్ధతతో వైయస్ జగన్ గారు పనిచేస్తే.. ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశాడు. ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశాడు ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుంది చంద్రబాబు. భక్తి ముసుగులో నువ్వు ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా @ncbn ? #SaveTirumalaFromTDP #YSRCPForTemples #YSJaganProtectsTemples #YSRForTirumala #SadistChandraBabu
9
556
25
1,025
16,958