ప్రపంచం నలుమూలల నిండు సూర్యుడి ల వెలుగుతున్న మీ కీర్తి , దేవుడే తనని తాను వెండి తెరపై చూసుకునేందుకు ముచ్చటపడి సృష్టించుకున్న మీ రూపం,100 ఏళ్ళు అయినా 1000 ఏళ్ళు అయినా తరతరాలకు మా దేవుడు మీరే 🙏A small tribute to శ్రీ నందమూరి తారక రామారావు గారు Acrylic Painting on canvas