Member of Parliament, Nizamabad, Telangana | Ranji Cricketer | Entrepreneur | Philanthropist

Nizamabad, India
Joined January 2018
CM says there’s no money…I’m forced to beg for the people who deserve better! ముఖ్యమంత్రి దగ్గర పైసల్లేవ్ అంటుండు...ప్రజల కోసం నాకు అడుక్కునుడు తప్పుతలేదు !!
2
29
890
Replying to @kharge
In the state of Telangana, the procedure and the guidelines of SIR was duely followed and enumeration forms (EFs)were distributed to all electors and filled in EFs were taken back and draft rolls were prepared after excluding the names from whom EFs were not received. The non returned EFs consisted of persons who have died, permanently shifted, absent, duplicates. Out of total 3,38,26,448 Electors, in state of Telangana, 2,64,87,213 Electors have been included in the draft Roll. 73,39,235 Electors have been moved to ASDD Category, out of which, 57,46,803 Electors are Absent/Shifted, 9,22,229 Electors are in Dead category and 6,70,203 Electors are Duplicate Votes.The same were moved to ASDD Category. This was done only after House-to-House visit and due enquiry by BLOs and not done unilaterally.Also opportunity has been given to left out Electors during the period of Claims and Objections for filing their claims if any. Another opportunity by way of Special Camps on 15th and 16th, October, 2026 was taken up and ensured that *Every Eligible Elector is added and no ineligible elector remain in the Electoral Roll. The whole process and procedures were duely followed.
7
26
4
77
4,089
Railway gates, traffic woes, and hours of waiting… A girl student’s appeal to Revanth Reddy to complete the Madhav Nagar ROB! రైల్వే గేటు, ట్రాఫిక్‌ కష్టాలు, గంటల తరబడి ఎదురుచూపులు... మాధవ్ నగర్ ROB పూర్తి చేయాలని రేవంత్ రెడ్డికి సదువుల తల్లుల ఆవేదన!
6
334
Gen Alpha Voice for Madhav Nagar RoB
11
69
1,157
Arvind Dharmapuri retweeted
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం 9 ROB/RUB లను మంజూరు చేస్తే... అందులో 8 ప్రాజెక్టులకు 100% నిధులు మోదీ సర్కారే ఇస్తోంది. జాతీయ రహదారిని, నిజామాబాద్ టౌన్ ని కలిపే "మాధవ్ నగర్ ఫ్లైఓవర్" ఒక్కటే 50-50 నిష్పత్తితో జరుగుతోంది. ట్రాక్ మీద చేయాల్సిన పనిని రైల్వే శాఖ 100% పూర్తి చేసింది. రాష్ట్ర R&B శాఖ బిల్లులు పంపిన రెండే రోజుల్లో కేంద్రం తన వాటా నిధులు రిలీజ్ చేస్తోంది. కానీ, ఈ కీలకమైన ఫ్లైఓవర్ కు తన వంతు నిధులు ఇవ్వకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఏడాది, ఏడాదిన్నరలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును నాడు కేసీఆర్ ప్రభుత్వం గాలికొదిలేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది. 4 ఏళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖజానాలో నిధులు లేవని రేవంత్ రెడ్డి సాకులు చెబుతున్నారు కాబట్టి... ఫ్లైఓవర్ పనులు ఆగిపోకూడదనే ఉద్దేశ్యంతో మేమే స్వయంగా చందాలు వసూలు చేసి ఆ డబ్బును రేవంత్ రెడ్డికి పంపిస్తున్నాం. - శ్రీ @Arvindharmapuri గారు, నిజామాబాద్ ఎంపీ
9
16
970
#ANI…. BJP protest for the immediate release of pending funds and the speedy completion of the long pending Madhav Nagar ROB in Nizamabad. The people of Nizamabad deserve better connectivity and an end to this prolonged delay.
1
14
1
84
1,590
Protesting the Congress government’s delay in releasing funds and completing the Madhav Nagar Railway Over Bridge (ROB), Indur BJP organized a unique begging protest, as the State Government says it doesn’t have the funds for the project. With the public continuing to face hardships due to the delay, we appealed to the people of Indur to contribute alms towards the completion of the ROB, highlighting the urgent need to address the public’s concerns. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణాన్ని పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఇందూర్ బీజేపీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని చెబుతూ, ROB నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ, ప్రజలే భిక్షం వేసి ROB నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించాలని ఇందూర్ ప్రజలను కోరాము.
2
1
3
822
I promised to build 10 bridges during my 10 year tenure as an MP. With 100% funding from the Central Government, 9 bridges have been sanctioned and 3 have been completed. 10 సంవత్సరాలు ఎంపీగా ఉంటే, 10 బ్రిడ్జి లు కడతా అని చెప్పిన... 100% కేంద్రం సాయంతో 9 శాంక్షన్ అయినయి…3 పూర్తయినయి.
1
30
3
102
2,892
Indur BJP staged a protest at Madhav Nagar ROB, Bypass Cross Road, condemning delays by the Congress government in the ROB construction and demanding pending approvals, immediate fund release and speedy completion of the project. BJP Legislature Party Leader Sri Aleti Maheshwar Reddy ji, Urban MLA Sri Dhannpal Suryanarayana Gupta ji, MLA Paidi Rakesh Reddy Ji, State Secretary Sravanthi Reddy Ji, District President Dinesh Kulachari Ji, Turmeric Board Chairman Palle Ganga Reddy Ji, Floor Leader Pramod Ji along with BJP leaders, karyakartas and a large number of citizens, Students participated in the protest.
1
1
9
1,029