Pinned Tweet
I assure the people of Anantapur that I will fulfil every promise made within 1,000 days!
My heartfelt gratitude to every citizen of Anantapur for placing their trust in me and electing me as the YSRCP Mayor.
I sincerely thank YS Jagan Mohan Reddy Garu, Sajjala Ramakrishna Reddy Garu, Anantha Venkatramireddy Garu, Peddireddy Ramachandra Reddy Garu, Mithun Reddy Garu and Naren Kumar Reddy Garu for their unwavering support in my victory.
With your trust and support, I am committed to serving Anantapur.
–Chitlur Ramesh Goud, Anantapur Mayor
@ysjagan
@SRKRSajjala
@avr_tweet
@peddireddyysrcp
@MithunReddyYSRC
అందరికీ నమస్కారం, గత 20 రోజుల నుంచి నన్ను కలవడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సమయభావం వల్ల అందరినీ కలవలేక పోతున్న నన్ను క్షమించండి. 2 రోజుల తరువాత నుంచి ప్రతి ఒక్కరిని కలుస్తాను.
#RameshGowd
#BCRameshGowd
#YSJagan #YSRCP
#AnantapurMayor #Anantapur
#YSRCongressParty
చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అందించలేదు, రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కాబట్టి నిజాయితీ గెలవలేరని తెలిసి గొడవలు,దౌర్జన్యాలు చేస్తూ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని న్యాయమైన విజయం కోసం వైసిపి నాయకుల విజయం కోసం దగ్గరుండి పోరాడి గెలిపించుకుంటాం. సాక్షి బిగ్ క్యూస్షన్ లైవ్ డిబేట్ నందు తెలియజేసిన అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ గారు.
#rameshgowd
#ysjagan
#anantapur
#ysrcongressparty
#mayor
అనంతపురం నగర కార్పొరేషన్‌లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా నగర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.
-రమేష్ గౌడ్, అనంతపురం వైయస్‌ఆర్‌సీపీ మేయర్
#RameshGowd
#bcrameshgowd
#anantapurmayor #anantapur
#YSRCP
అనంతపురం మేయర్‌గా నన్ను గెలిపించిన నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.మీ నమ్మకమే మాబలం, నగర అభివృద్ధి వైయస్ఆర్ సీపీ లక్ష్యం...
#RameshGowd
#BCRameshGowd
#YSJagan #YSRCP
#AnantapurMayor #Anantapur
#YSRCongressParty
అనంతపురం మేయర్‌గా నన్ను గెలిపించిన నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#RameshGowd
#BCRameshGowd
#AnantapurMayor #Anantapur
#YSRCongressParty
*అనంతపురం నూతన మేయర్ గా బీసీ రమేష్ గౌడ్..*
*5981 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి అజేష్ బాబుపై వైసిపి అభ్యర్థి రమేష్ గౌడ్ విజయం..*
*చరిత్రాత్మక విజయం సాధించిన వెంటనే అనంత నివాసానికి రమేష్ గౌడ్...*
*హారతులు పట్టి స్వాగతం పలికిన మహిళలు..*
*అనంత ను హత్తుకుని భావోద్వేగానికి గురైన రమేష్ గౌడ్..*
*మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారితో పాటు, పార్టీ శ్రేణులకు, అనంత ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపిన రమేష్ గౌడ్..*
*అనంతపురం అభివృద్ధికై కృషి చేస్తానని రమేష్ గౌడ్ వెల్లడి..*
#rameshgowd
#ananthapur
#mayor
#YsJagan
#ysrcongressparty
Chitlur Ramesh Gowd retweeted
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఘన విజయం సాధించిన చిట్లూరు రమేష్ గౌడ్ గారు.
బీజేపీ అభ్యర్థిపై 5,981 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
అనంతపురం మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్గా ఘన విజయం సాధించిన చిట్లూర్ రమేష్ గౌడ్ గారు. బీజేపీ అభ్యర్థి పై 5,981 మెజారిటీ తో ఘన విజయం
#rameshgowd
#ananthapur
#ysjagan
#ysrcongressparty
#mayor
ఢిల్లీ గర్వానికి బుద్ధి చెప్పిన అనంతపురం ప్రజానీకానికి ధన్యవాదాలు. బీజేపీ అభ్యర్థి పై 5981 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన చిట్లూర్ రమేష్ గౌడ్ గారు.
#rameshgowd
#ananthapur
#ysrcongressparty
#ysjagan
#mayor
అనంతపురం మేయర్ గా రమేష్ అన్న... ఈ అపూర్వమైన విజయాన్ని అందించిన అనంతపురం ప్రజానీకానికి ధన్యవాదాలు.
#RameshGowd
#Ananthapur
#Mayor
#YSRCongressParty
#YSJagan
ఢిల్లీ గర్వానికి బుద్ధి చెప్పి మీరు పీఠంపై వేసి అనంతపురం ప్రజలు.
#mayor
#ysjagan
#ysrcongressparty
#anantapur
#rameshgowd
అనంత ప్రజలకు ధన్యవాదాలు.... నూతన మేయర్ సి రమేష్ గారు....
#mayor
#ananthapur
#ysrcongressparty
#YSJagan
#rameshgowd
Chitlur Ramesh Gowd retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP


























