*ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పండుగలు ప్రారంభం లో భాగంగా గత మూడు నెలల పెన్షన్ లో వెయ్యి రూపాయలు కలుపుకుంటూ 3000 మరియు ఈ నెల పెంచిన 4000 పెన్షన్ తో కలుపుకొని 7000 రూపాయలు పెన్షన్ ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం లో పంపిణీ
*ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పండుగలు ప్రారంభం లో భాగంగా జనసేన పార్టీ నాయకులు శ్రీ భోగిల శ్రీనివాస పట్నాయక్ గారు ఉమ్మడి నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు హాజరై గడపగడపకు సచివాలయం సిబ్బందితో వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది.*
*విశాఖ తూర్పు నియోజకవర్గం, 17వ వార్డు, ఉషోదయ జంక్షన్ మరియు ఆదర్శనగర్ జంక్షన్ వద్ద ఈరోజు జనసేన పార్టీ 17వ వార్డు అధ్యక్షులు శ్రీమతి భోగిల భాను శ్రీ, మరియు జనసేన పార్టీ రాష్ట్ర వారాహి కోర్ కమిటీ మెంబర్ శ్రీ భోగిల శ్రీనివాస్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ
*జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకోబోతున్న శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
*జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఇట్లు
భోగిల శ్రీనివాస్ పట్నాయక్
జనసేన పార్టీ

*జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసే జనసేన దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారికి, విశాఖ తూర్పు నియోజకవర్గం,వీర మహిళలు మరియు జనసైనికులు తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.*
*జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసే జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారికి, విశాఖ తూర్పు నియోజకవర్గం, 17వ వార్డు వీర మహిళలు జనసైనికులు తరఫున జన్మదిన శుభాకాంక్షలు
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారితో ఎన్నికల తర్వాత 17వ వార్డు జనసైనికులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
*విశాఖ తూర్పు నియోజకవర్గం, 17వ వార్డు, పెద్ద వాల్టేర్ లో నివసిస్తున్న జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసైనికులు శ్రీ పితని అప్పలరాజు(కుమార్) గారికి ప్రమాదవశాత్తు చెయ్య విరగడం వలన జనసేన పార్టీ తరఫున మా వంతు సహాయం చేయడం జరిగింది.

*ఆంధ్రప్రదేశ్ లో బంగారు ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకి ఓటు హక్కును వినియోగించుకొని భారీ ప్రజా తీర్పునిచ్చారు.*✊🏻✊🏻✊🏻
*విశాఖ దక్షిణ నియోజకవర్గం లో నిర్వహించిన వారాహి విజయభేరి ఉమ్మడి భారీ బహిరంగ సభ విజయవంతంగా జరగడానికి, కష్టపడి పనిచేసిన ప్రతి జనసేన వాలంటీర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.*
ఇట్లు
జనసేన పార్టీ రాష్ట్ర వారాహి వాలంటీర్ కోర్ కమిటీ
#VarahiVijayaBheri
#PrajaGalam
#APVotesForNDA☝️
*విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు జరగబోవు వారాహి విజయభేరి ఉమ్మడి బహిరంగ సభ విజయవంతం జరగటానికి వాలంటరీ వ్యవస్థ ఏర్పాట్లపై పర్యవేక్షించడం జరిగింది .*
ఇట్లు
జనసేన పార్టీ రాష్ట్ర వారాహి వాలంటీర్ కోర్ కమిటీ
#VarahiVijayaBheri
#PrajaGalam
#APVotesForNDA☝️
*విశాఖ తూర్పు నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి శ్రీ వెలగపూడి రామకృష్ణ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం 17వ వార్డు, పెద్ద వాల్తేర్ లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.*
*జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ హాజరైన అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ బహిరంగ సభ విజయవంతంగా జరగడానికి కష్టపడి పని చేసిన ప్రతి జనసేన పార్టీ వాలంటీర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.*
ఇట్లు
భోగిల శ్రీనివాస్ పట్నాయక్
జనసేన పార్టీ రాష్ట్ర వాలంటీర్ కమిటీ మెంబర్.