Dr. CM Ramesh (@CMRamesh_MP) header
Dr. CM Ramesh (@CMRamesh_MP) profile picture

Member of Parliament, Anakapalle Lok Sabha | Karyakartha - BJP | MP - Rajya Sabha (2012-24)

Anakapalli
Joined March 2012
Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)Photo by Dr. CM Ramesh (@CMRamesh_MP)
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారిని కుటుంబ సమేతంగా నేడు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనకాపల్లి ఎంపీగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.
21
63
3
1,007
102,542
A warm and pleasant meeting with the respected Yoga Guru, Pujya Baba Ramdev Ji. His dedication to Yoga and the well-being of society is truly inspiring. It was wonderful to exchange greetings and spend a few moments together. #CMRamesh | #BabaRamdev
1
2
29
1,102
Warm birthday wishes to the Hon’ble Chief Minister of Bihar, Shri Samrat Choudhary (@samrat4bjp) Ji. May you be blessed with good health, happiness and strength to lead Bihar towards greater development and prosperity. Wishing you a very happy birthday and many more years of dedicated public service!
1
1
4
1,750
On National Press Day, I extend my heartfelt wishes to all journalists and members of the media fraternity. A free, fearless and responsible press is the backbone of democracy. Your commitment to truth, public accountability and giving voice to the people plays a vital role in strengthening our nation. My sincere appreciation to all those who uphold the values of independent journalism. #NationalPressDay | #CMRamesh
2
10
477
On the occasion of #ChildrensDay, I extend my heartfelt wishes to all children. They are the hope of our nation and the architects of a brighter tomorrow. Let us nurture their dreams, encourage their talents and ensure every child gets the opportunity to learn, grow and succeed. Happy Children’s Day! #HappyChildrensDay
2
4
319
విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ – 2026లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలికాను. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ సదస్సు ఒక గొప్ప వేదికగా నిలవనుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ అగ్రగామి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా మనం ముందుకు సాగుతున్నాం. పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్… అభివృద్ధికి చిరునామాగా నవ్యాంధ్రప్రదేశ్! #ChooseSpeedChooseAP | #ciisummit2026 | #WelcomeVizag | #CMRamesh | #ChandrababuNaidu | @ncbn
2
5
1
55
2,932
Warm birthday wishes to Bharat Ratna Shri Lal Krishna Advani Ji, a stalwart of Indian politics and one of the foremost architects of the Bharatiya Janata Party. His unwavering commitment to the nation, ideological conviction and immense contribution to nation-building and strengthening the BJP will continue to inspire generations. May he be blessed with good health, happiness! Happy Birthday, Advani Ji!
1
3
19
641
ఒక్కొక్క దీపం వెలిగిస్తూ.. చీకటిని తరిమేసినట్లు.. రాబోయే మార్పును స్వాగతిస్తూ.. బంగారు భవిష్యత్తును నిర్మించుకుందాం! మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు! #CMRamesh | #HappyDiwali | #Diwali2026
2
8
308
అనకాపల్లి జిల్లాలో 24కు 24 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించడం ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అద్భుత విజయాన్ని నమోదు చేయడం శుభపరిణామం. ఈ విజయం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజాసేవకు ప్రజలు అందించిన ఘనమైన మద్దతు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు సమన్వయంతో సాధించిన ఈ విజయం కూటమి ఐక్యతకు ప్రతీక. ఈ ఘన విజయానికి కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా మరింత బాధ్యతతో ముందుకు సాగుదాం. ఇది ప్రజా తీర్పు.. అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన పట్టం!
2
15
755
Dr. CM Ramesh retweeted
1️⃣4️⃣ to 1️⃣1️⃣4️⃣ On one hand this is a number…a statistic of India’s rise in the Asian Para Games. But, importantly, this meteoric rise suggests something else…the immense potential and talent of our athletes. This year we had: 30 Gold Medals + 5 World Records + 9 Asian Records + 4 events where Indians swept the entire podium! Two of my favourite data points: Of the 61 athletes making their Asian Para Games debut, 36 came back home with medals. There are 34 medal winners among 56 women athletes! Our athletes have shown that no dream is too big and no challenge too great when there is determination. Those days are long over when society frowned upon youngsters who wanted to pursue sports. Now, if you have the talent, India will support you and cheer for you. Come, play and shine!
599
3,588
92
17,256
1,472,304
Dr. CM Ramesh retweeted
Do you feel India should depend on other countries for processing the critical minerals that power our future?
 I certainly don’t! Lithium, nickel, cobalt…these are essential for EVs, batteries, electronics and defence. Yet, we remain heavily dependent on imports of refined materials. To address this, the Cabinet has approved a scheme to change this. Key highlights: New critical mineral processing plants. Capital subsidy to boost investment. Greater domestic value addition. Stronger supply chains. The principle is clear...India must have capabilities to build technologies of the future! pib.gov.in/PressReleaseDetai…
2,531
13,477
783
68,150
3,929,341
ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారి నాయకత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు (@ncbn) గారి పాలన, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ (@PawanKalyan) గారి సహకారం, మంత్రి శ్రీ నారా లోకేష్ (@naralokesh) గారి కృషితో రాష్ట్రంలో కొనసాగుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వ సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధికి ఈ విజయం ప్రజలు ఇచ్చిన మద్దతుకు నిదర్శనం. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి సమష్టిగా ముందుకు సాగి ఘన విజయాలు సాధించాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తాం. సుపరిపాలన.. సంక్షేమం.. అభివృద్ధి.. ఇదే డబుల్ ఇంజిన్ ప్రభుత్వ లక్ష్యం! #NDAsweepsAP | #CheppamChesthunnam | #CMRamesh
1
1
8
581
పాయకరావుపేట నియోజకవర్గంలోని పాయకరావుపేట జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారితో కలిసి పాల్గొనడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతూ, పాయకరావుపేట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి శ్రీమతి శ్రీరంగం భ్రమరేశ్వరి రమేష్ గారికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. #CMRamesh
1
3
21
605
Dr. CM Ramesh retweeted
Warm greetings to the people of Andhra Pradesh on State Formation Day. Rooted in a rich civilisational heritage and enriched by its vibrant culture and traditions, Andhra Pradesh and its people have made significant contributions to India’s progress. The hard work, enterprise and aspirations of its people continue to shape the state’s journey. May Andhra Pradesh continue to advance on the path of development, prosperity and new opportunities for all its people.
24
244
5
2,017
45,151
Dr. CM Ramesh retweeted
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోదర, సోదరీమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ప్రతిభావంతులైన రాష్ట్ర ప్రజల కృషి, నైపుణ్యం, అంకితభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుసంపన్నత దిశగా పురోగతి సాధించడమే కాకుండా, దేశ అభివృద్ధికి కూడా బలాన్ని చేకూర్చింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధిస్తూ, సుభిక్షంగా, సుసంపన్నంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. On Andhra Pradesh Day, extending warm greetings to our sisters and brothers of the state. The state has come a long way in attaining prosperity through its people's prowess and has strengthened India's growth. Wishing the state continued prosperity under the NDA govt, led by PM Modi Ji & CM Chandrababu Naidu Ji.
122
1,256
20
6,888
125,017
Dr. CM Ramesh retweeted
दिल्ली और काशी के बीच रेल यात्रा करने वालों के लिए आज का दिन ऐतिहासिक है। काशी-दिल्ली वंदे भारत स्लीपर ट्रेन शुरू होने से समय की बचत के साथ ही उनका अनुभव बेहतर होने वाला है। आधुनिक सुविधाओं और अत्याधुनिक सुरक्षा प्रणाली से सुसज्जित यह देश की दूसरी वंदे भारत स्लीपर ट्रेन है।
391
2,701
93
11,012
1,436,423
No EVMs. Just ballot papers. And the results speak for themselves! 28 MLC elections. 4 states. Congress keeps blaming EVMs. Now, let the public guess how many seats Congress won through ballot papers! 😉
2
3
404
Dr. CM Ramesh retweeted
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held using ballot papers. Guess how many seats Congress won? 🧐
16,126
40,762
7,235
179,628
14,934,489
Dr. CM Ramesh retweeted
Delighted to join the Chinmaya Amrit Mahotsav Global Sammelan. The Chinmaya Mission has spent decades serving communities and sharing India's spiritual wisdom with the world. nitter.gq/i/broadcasts/1aKbdEaOb…
810
2,051
87
5,934
574,244