ఉయ్యాలవాడ (@CONCISE99) header
ఉయ్యాలవాడ (@CONCISE99) profile picture

Agathokakological

Hyderabad, India
Joined July 2012
Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)Photo by ఉయ్యాలవాడ (@CONCISE99)
ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో కుంభకోణం జరిగింది .. పోరాడుతున్న విద్యార్ధులకి Gen-Z అండగా ఉంటుంది . కేంద్రమంత్రి ఎలా రాజీనామా చేసాడో ఇక్కడ రాష్ట్రమంత్రి కూడా రాజీనామా చేయాలి . కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం జంతర్ మంతర్ లో 21 రోజులు నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకురాలు నేహాబోరా అన్నారు కానీ ఇక్కడ యువత కుల మత్తు సినిమా మత్తు లో మునిగిపోయారు యువత ఎలా స్పందిస్తుంది కాలమే సమాధానం చెప్పాలి
67
128
7
613
46,605
ఉయ్యాలవాడ retweeted
Replying to @deadpool4andhra
MEIL executed and completed the YSR Sujaladhara Uddanam Drinking Water Project. Approved Sept 2019, work ran through COVID/floods/rains and finished on schedule. CM Jagan inaugurated it 14 Dec 2023. Budget was Rs 700 crore (govt figure for cost/spent). It supplies treated Vamsadhara water via 1200 km pipelines and 84-MLD plant to ~6.8 lakh people in 807 villages across 7 mandals. Phase-2 (Rs 265 cr) is separate and ongoing.
1
30
90
3,868
ఉయ్యాలవాడ retweeted
One month mundu rice bag 1550 ivala price 2300/- Savings pakkana pedite, brathakadam kuda kastamayye rojulu vacchesthai.. 🙏
36
126
21
917
60,721
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి విపత్తు నిర్వహణ విధానం మనందరికీ ఆదర్శం. తుఫాను వచ్చినప్పుడు అధికారులు ఏం చేయాలి, ప్రజలను ఎలా తరలించాలి, సహాయక చర్యలు ఎలా చేపట్టాలి అనే అంశాలపై ముందుగానే పటిష్టమైన వ్యవస్థను రూపొందించారు. ప్రతిసారీ ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా, యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. 2013లో ఫైలిన్ తుఫాను సమయంలో సుమారు పది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, భారీ ప్రాణనష్టాన్ని నివారించడంలో ఒడిశా కీలక పాత్ర పోషించింది. ఈ విధానానికి ఐక్యరాజ్యసమితి నుంచి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. విపత్తు వచ్చినప్పుడు స్పందించడం గొప్పతనం కాదు విపత్తు రాకముందే ప్రాణాలను కాపాడే వ్యవస్థను నిర్మించడమే నిజమైన నాయకత్వం! Note :- ఎక్కడ కూడా అనవసరపు ప్రచారం లేదు అంతా ఆపేశాం అనే డబ్బా వార్తలు లేవు
12
53
2
220
8,165
YSRCP సోషల్ మీడియాలో జగన్‌కు మద్దతు తెలిపేవారు సమాచారం (Data)తో విమర్శలు, ప్రశ్నలు సంధిస్తుంటారు. ఒక పాలసీని లేదా అభిప్రాయాన్ని విమర్శనాత్మకంగా సమీక్షించడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ITDP:ఎదుటివారిని తక్కువ చేస్తూ మాట్లాడటం, ప్రతి విషయానికీ వెటకారంగా స్పందించడం, వ్యక్తిగత దూషణలు, కించపరిచే కామెంట్లు చేయడం.. ఇలా చేయడం వల్ల సమాచారం కనుమరుగై, అహంకారం, కోపం మాత్రమే మిగులుతాయి. Note: హ్యాపినెస్ రీసెర్చర్ ఆర్థర్ సి. బ్రూక్స్ పరిశోధనలు సూచించేదేమిటంటే, నిరంతర నెగిటివిటీ మన సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. (చూస్తున్నాం కదా.. 164 సీట్లు వచ్చిన కూటమి తమ్ముళ్లు JSP వారిని, BJP వారిని ఎలా మాట్లాడుతున్నారో!) శత్రుత్వపూరిత సంభాషణలు మన మెదడును ‘Attack Mode’లోకి నెట్టి, ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని మానసిక శాస్త్రం చెబుతోంది. ఎదుటివారిని ఓడించడానికి ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు స్పందించకుండా ముందుకు సాగడమే మన మానసిక ప్రశాంతతకు మనం ఇచ్చే గొప్ప బహుమతి. అదే జగన్ చేసేది
1
8
215
ఉయ్యాలవాడ retweeted
YSRCP సోషల్ మీడియాలో జగన్‌కు మద్దతు తెలిపేవారు సమాచారం (Data)తో విమర్శలు, ప్రశ్నలు సంధిస్తుంటారు. ఒక పాలసీని లేదా అభిప్రాయాన్ని విమర్శనాత్మకంగా సమీక్షించడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ITDP:ఎదుటివారిని తక్కువ చేస్తూ మాట్లాడటం, ప్రతి విషయానికీ వెటకారంగా స్పందించడం, వ్యక్తిగత దూషణలు, కించపరిచే కామెంట్లు చేయడం.. ఇలా చేయడం వల్ల సమాచారం కనుమరుగై, అహంకారం, కోపం మాత్రమే మిగులుతాయి. Note: హ్యాపినెస్ రీసెర్చర్ ఆర్థర్ సి. బ్రూక్స్ పరిశోధనలు సూచించేదేమిటంటే, నిరంతర నెగిటివిటీ మన సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. (చూస్తున్నాం కదా.. 164 సీట్లు వచ్చిన కూటమి తమ్ముళ్లు JSP వారిని, BJP వారిని ఎలా మాట్లాడుతున్నారో!) శత్రుత్వపూరిత సంభాషణలు మన మెదడును ‘Attack Mode’లోకి నెట్టి, ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని మానసిక శాస్త్రం చెబుతోంది. ఎదుటివారిని ఓడించడానికి ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు స్పందించకుండా ముందుకు సాగడమే మన మానసిక ప్రశాంతతకు మనం ఇచ్చే గొప్ప బహుమతి. అదే జగన్ చేసేది Writer :- వైసీపీ పులి మహేష్ 🥊🥊
3
9
59
4,829
ఉయ్యాలవాడ retweeted
బాబు గారు వచ్చినప్పుడే ఈ దరిద్రం అంత వస్తది అని మా పొలం పక్కన ఉన్న చౌదరి గారు అన్నారు అదేంటి అండి అంటే చూడు బాబు HuDhuD , Montha, Arnab ఎవరి టైం లో వచ్చింది అని అడిగాడు నిజమే కదా మీకు ఐడియా ఉంటది కదా మీరు ఏం అంటారు
4
14
326
ఉయ్యాలవాడ retweeted
NITHYA REDDY🔥🔥🔥
1
8
257
ఉయ్యాలవాడ retweeted
దేవాపి హస్తినాపురాన్ని పాలించిన కురువంశ రాజైన ప్రతీప మహారాజు పెద్ద కుమారుడు. దేవాపి పెద్దవాడు కావడంతో రాజ్యానికి వారసుడు కావాల్సి ఉంది. అయితే, కొన్ని పురాణ, ఇతిహాస సంప్రదాయాల ప్రకారం, ఆయనకు చర్మవ్యాధి ఉండటం వల్ల రాజ్యపాలనకు అనర్హుడిగా భావించారు. (చర్మవ్యాధి లేదా ఇతర శారీరక వ్యాధి ఉన్న వ్యక్తి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించలేడని చెప్పడానికి ఒక ఉదాహరణ.) అంతేకానీ, 1999–2004 మధ్య ఉన్న కరువు, 2014–2019 మధ్య Hudhud తుఫాను 32 మంది పుష్కర మరణాలు 2024 నుంచి ఇప్పటివరకు వచ్చిన బుడమేరు వరదలు, Montha తుఫాను, ఇప్పుడు వచ్చిన అర్నబ్ తుఫాను, రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో ప్రభావం వంటి అంశాలను గుర్తు చేయాలని కాదు. జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం మాత్రమే ఎవరిని విమర్శించడం కోసం కాదు .
2
2
11
364
ఒక రాజుని గెలిపించుటలో జెండాలు మోసిన భుజాలెన్నో కులమతాల చిచ్చులో బలైన బతుకులెన్నో నినాదాలై వీధుల్లో తిరిగి, నిస్సహాయులై మిగిలిన జనమెందరో (జెండా కూలీలు)నిన్న ఏమో మంగళవారం, అడ్డొచ్చెను అర్నబ్ తుఫాన్‌ గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అంటూ పవన్ పార్టీ పెట్టినప్పటి నుండి జెండా మోసిన మిత్రుడు పంపిన మెసేజ్
1
2
11
262
ఉయ్యాలవాడ retweeted
🚨 #YSJaganMark 🚨 #VisionVizag ప్రగతికి సాక్షాలు 💙🌊 విశాఖపట్నం అభివృద్ధిలో ముద్ర వేసిన ప్రాజెక్టులు, ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు! 👇 👉🔹 IT & INDUSTRY ▪️ Infosys, XT Global, Infinite Computer Solutions ▪️ Raheja IT Tower – ACN ▪️ BEL SDC, Peda Waltair ▪️ ATC Yokohama Tyres, Saint-Gobain ▪️ Laurus Synthesis, Eugia Steriles, Pidilite ▪️ Shreas Industries, Aurobindo Auroactive ▪️ Bindu Beverages ▪️ TVS Industrial Logistics Park ▪️ JSW Industrial Park 👉🔹 EDUCATION & INNOVATION ▪️ IIM Permanent Campus – Anandapuram ▪️ IIPE Permanent Campus – Sabbavaram ▪️ India Expo City – AMTZ ▪️ New Startups & Medical Technology Initiatives – AMTZ ▪️ A-Hub – Andhra University ▪️ AU SIB, AU Avanthi, AU Algorithm, AU Element 👉🔹 CONNECTIVITY & INFRASTRUCTURE ▪️ Bhogapuram GMR International Airport ▪️ Vizag–Raipur Expressway ▪️ Anakapalli Interchange ▪️ NAD Flyover & ROB ▪️ Roads Expansion & Junction Beautification ▪️ New Bus Stops ▪️ Vizag Square 👉🔹 TOURISM & URBAN DEVELOPMENT ▪️ Vizag International Cruise Terminal ▪️ Rushikonda, Sagar Nagar, Thotlakonda & Seethakonda Beach Development ▪️ TTD Temple – Rushikonda ▪️ Tourism Development Buildings ▪️ Seethakonda Viewpoint ▪️ Sea Harrier Museum – RK Beach ▪️ GVMC Aqua Sports Complex ▪️ The Deck – Siripuram ▪️ Raheja Inorbit Mall & Mindspace – Kailasapuram 👉🔹 HEALTHCARE & SPORTS ▪️ KGH Renovation ▪️ Modernization of Vizag Fishing Harbour ▪️ Indoor Stadium – MVP ▪️ Swarna Bharati Indoor Stadium Renovation ▪️ National Institute of Oceanography – Sagar Nagar 👉🔹 OTHER KEY DEVELOPMENTS ▪️ Global University for Medical Technology – AMTZ ▪️ AU Campus Initiatives ▪️ Old Town Hall Renovation 💙 VOTE FOR JAGAN TO SAVE VIZAG. 💛VOTE FOR TDP TO SELL VIZAG. One stands for protecting Vizag’s future. The other faces questions over its development priorities. Vizag is our pride. Vizag is our future. Don’t let its future be compromised. @kkuchibhatla @molakalaravi @CONCISE99 @chicagobachi #TheJaganMark #SaveVizag #JaiJagan #YSJagan #YsJaganMark #JaiJagan #YSJagan #Vizag #AndhraPradesh
4
26
64
1,160
ఉయ్యాలవాడ retweeted
The RSS Cancer is spreading in Andhra Pradesh. The tumor - @ncbn should urgently be removed and his government dissolved. Citizens have to rise up and throw out the gangsters governing the state.
89
800
23
2,400
27,999
ఉయ్యాలవాడ retweeted
Last 15 Years Nundi Intha Worst Ga Yeppudu Paidithalli Ammavari Utsavalu Jaragadam Chudaledhu Zero Women Safety Mottam Poram Bokulu Andaru Dengi Thagesi Vuru Medha Paddaru Pachi Bhuthulu Aarusthu Neechamaina Gestures Tho Rash Driving Police Lu Kuda Chusu Vurukuntunaru 🙏
3
58
5
312
20,478
సీట్ల సర్దుబాటుకు ముహూర్తం పెట్టారట కానీ మధ్యలో తుఫాను ఎంట్రీ ఇచ్చిందట ఈ రోజు మంగళవారం మామూలుగా ఉండదుమరి
2
6
231
ఒకటే జెండా ఒకటే గుర్తు
1
13
276
ఉయ్యాలవాడ retweeted
నా మొండి గుండెల్లో ఉన్నమొనగాడే— YS Jagan Mohan Reddy 🔥💪❤️
10
53
648
సొంత చెల్లికి యాక్సిడెంట్ అయ్యి 12 రోజులు అయితే ..చంద్రబాబు కనీసం ఆమెను చూడడానికి కూడా వెళ్లలేదు - నార్నె శ్రీనివాసరావు( జూనియర్ ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామ) గురివింద గింజకు...తన కిందన ఉన్న నలుపు కనిపించదట షర్మిళ తరఫున వకాల్తా పుచ్చుకొని.. ఆమెపై కపట ప్రేమ చూపిస్తున్నాడు..!
12
316
7
1,134
31,233
అవగాహన కోసం
2
16
3,482
ఉయ్యాలవాడ retweeted
Job Qualifications in AP 🐦‍🔥 జనరల్ కోటా ఉమెన్స్ కోటా ఓబీసీ కోటా బీసీ కోటా ఎస్సీ/ఎస్టీ కోటా స్పోర్ట్స్ కోటా ఫిజికల్ హ్యాండిక్యాపెడ్ కోటా కొత్తగా “అబూసర్స్ కోటా” ❤️❤️❤️ Congratulations AP 🔥
7
27
642
ఉయ్యాలవాడ retweeted
In 2019, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu : “Narendra Modi is a hardcore t£rr0r!st. Those days when 2000 people were killed in Godhra, I was the first person to demand the resignation of Modi. After that no other country allowed him.”
155
3,339
81
9,760
114,248
ఉయ్యాలవాడ retweeted
This is not Switzerland. This is Andhra Pradesh.
This is not Switzerland. This is Andhra Pradesh. Thank you instagram.com/kondadoraraju for capturing this.
255
6,340
96
31,777
692,739