CTmaar (@CT_maar) header
CTmaar (@CT_maar) profile picture

SeetiMAAR Parody on current events.

Chimtu Palli
Joined May 2022
Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)Photo by CTmaar (@CT_maar)
The Rajya Sabha deserves dignity and decorum, not people who encourage violence! @RahulGandhi , unleashing attacks on protesters your idea of democracy? On Constitution Day, are you introducing a new “Rahul Constitution” in Telangana?
Hey @RahulGandhi ! What moral right do you have to talk about “Vote Chori”? You are a BIG VOTE CHOR! Bawarchi biryani, a 2-lakh-jobs promise, votes secured—and then vanished!
2
17
630
Hey @RahulGandhi ! What moral right do you have to talk about “Vote Chori”? You are a BIG VOTE CHOR! Bawarchi biryani, a 2-lakh-jobs promise, votes secured—and then vanished!
2
1
10
937
దార్పుక్ గాళ్లు మీకు ఎందుకు రా? ఓవర్ యాక్షన్ వేషాలు! దాడులు చేయడమెందుకు? మమ్మల్నే కొట్టారు అని ఆడంగి వెధవల్లా పోలీస్ కంప్లైంట్ చేయడమెందుకు? ఈ మాత్రం దానికే మా అన్న తోపు, తురుము అని సోషల్ మీడియాలో ఎర్రిబుగ్గ గాళ్లు పోస్టులు.
4
102
5
549
22,130
This video dedicated to all frustratedCongress fellows! ONLY 500 DAYS LEFT!
28
164
3,931
రేవంత్ అబద్దాలు 🔹మార్చి 29, 2005: 2005–06 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 🔹జూలై 4, 2005: టీఆర్ఎస్ మంత్రుల రాజీనామా 🔹సెప్టెంబరు 13, 2005: ప్రభుత్వం జీవో నెం. 170 జారీ చేసి, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుండి 44,000 క్యూసెక్కులకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
5
26
466
కేటీఆర్ చెప్పింది అక్షర సత్యం "దాల్ మే కుచ్ కాలా హై‼" ‘సర్‌’ అనుమానాలపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది 'ఈసీ'‼ కానీ ..ఈసీ ఏదో తన జేబు సంస్థ అయినట్టు, ఈసీని ప్రశ్నిస్తే బీజేపీ బదులిస్తోంది‼ అది చాలదన్నట్టు పాదయాత్రలు, ప్రచారయాత్రలు, పాకుడు యాత్రలు ఎందుకు చేస్తుంది❓❓
23
88
1,085
నీకు తెలియకపోతే తెలుసుకుని పోస్ట్ పెట్టాలి. లేకపోతే గమ్మునుండాలి. ఎందుకు ఈ ఆజ్ఞాన ప్రదర్శనలు? 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి ముందు, ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను ఆపకపోతే అలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లను మళ్లిస్తానని చెప్పారు.
జగన్ మోహన్ రెడ్డి గల్లా పట్టుకుని అడిగింది ఇదే.. ఎదురుగా జగన్‌ను కూర్చోబెట్టి రాయలసీమ ప్రాజెక్టుపై కేసీఆర్ నిలదీశారు.. ఆపకపోతే అలంపూర్ దగ్గర ప్రాజెక్టు కట్టి నీళ్లు గుంజుతామని.. జోగులాంబ జీవో కూడా ఇచ్చారు - #HarishRao #Jagan #RevanthReddy #KCR
74
1
251
8,726
తల్లి గర్భాన మరొక బిడ్డ బలికావద్దని, తన ఊపిరినే ఉద్యమ ఆయుధంగా మలిచిన వేళ.. అహింసే మార్గంగా, శాంతే ఆయుధంగా సంధించిన "దీక్షాస్త్రం" "తల్లి కడుపు కోత ఆపడానికి తన ప్రాణాలనే ఫణంగా పెట్టి.. శాంతియుత పోరాటంతో తెలంగాణ చరిత్రను తిరగరాసిన అద్భుత ఘట్టం!
1
28
115
1,293
అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టు! నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి గంట సేపు ఊదరగొట్టిందంతా పచ్చి అబద్ధాలే! నీళ్లను ఆంధ్రకు తరలించి, ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నోటికొచ్చిన అబద్ధాలు వల్లిస్తున్నాడు!
26
79
2,086
ఎవరికి ఉరి వేయాలి, రేవంత్ రెడ్డి?
13
50
605
అమ్మ సీతమ్మ, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేకపోతే గమ్మున ఉండు తల్లి. లేనిపోనివి ఎందుకు వాగుతావ్? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమిటో ముందు తెలుసుకొని మాట్లాడు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును 90% వాడుకుంటుంది. అందుకే పంటలు పండుతున్నాయి.
3
80
1
421
19,076
కృష్ణా నీళ్లను ఆంధ్రోళ్లకు అప్పనంగా అప్పజెప్తున్న కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగడుతూ.. డిసెంబర్ 10న నల్లగొండ గడ్డ మీద లక్షలాది మంది రైతన్నలతో భారీ బహిరంగ సభ! 'నల్లగొండ నగారా' పేరుతో జరగబోయే ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥 — మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
1
10
54
713
2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, SIR తర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి! - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ SIRపై దొంగ ర్యాలీలు తీస్తున్న బీజేపీ దొంగల్లారా-ప్రభుత్వాన్ని రద్దు చేసేదమ్ముందా?
11
53
1,063
ఎవరైనా దొంగలు పడకుండా ఉండేందుకు నమ్మకస్తుడిని కాపలాగా పెట్టుకుంటారు! కానీ, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి మాత్రం గురువు చెప్పాడని దొంగ చేతికే తాళం ఇచ్చాడు మన వాటా నీటిని మనకు దక్కకుండా చేయాలని అనేక కుట్రలు చేసిన ఆదిత్యనాథ్ దాస్ అనే ఆంధ్ర అధికారికి తెలంగాణ నీటిపారుదల శాఖ 1/2
2
25
103
1,224
బాధ్యతలు అప్పగించారు. రేవంత్ రెడ్డి, ఆ అధికారి ఇద్దరూ కలిసి మన వాటా నీరు మనకు దక్కకుండా చేస్తూ, యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నారు.
104
ప్రజలను ఇంకా ఎన్నాళ్లు అబద్ధాలతో మభ్యపెడతారు రేవంత్ రెడ్డి? తెలంగాణను ఎండబెట్టి, ఆంధ్రను పచ్చగా చేసుకోవాలనే మీ గురుశిష్యుల కుట్ర బయటపడగానే, వెంటనే కేసీఆర్ గారి మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తావ్? ఇంకా నీ మాయమాటలు నమ్మే స్థితిలో మా తెలంగాణ ప్రజలు లేరు.
16
54
756
యువతకు కేసీఆర్ గారి సందేశం! 🇮🇳 దేశ యువత తప్పక వినాల్సిన మాటలు! నిజంగా గ్రేట్ సార్! 🙏
2
145
5
860
22,715
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్‌ అంట కదా!
9
34
2,258
మహేశ్వరం గడ్డ సబితమ్మ అడ్డా🔥🔥 ఓడిపోయినా కాంగ్రెస్ నాయకులను స్టేజీల మీద కూర్చోబెట్టుకునే సంస్కృతిని తీసుకొచ్చిన ఈ దొంగ కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడూ లేడు.
మహేశ్వరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ముందే ఘర్షణకు దిగిన ఇరు వర్గాలు ఏ హోదాలో కేఎల్ఆర్ మరియు చిగురింత పారిజాతం స్టేజ్ పై కూర్చున్నారని బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం ఇటు మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు #Maheshwaram #BRSparty #Congressparty #TV9Telugu
9
51
642
కంగ్రాట్యులేషన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు! మీ కూతురు పొంగులేటి స్వప్న రెడ్డి గారు కొత్తగా స్కూల్స్ ప్రారంభిస్తున్నారట కదా!
3
35
252
10,610
Typo *** సప్ని రెడ్డి పొంగులేటి
175