Official Account of Kumuram Bheem Asifabad District Administration.

kumuram Bheem Asifabad
Joined June 2021
Include

Only show posts containing:

Exclude

Hide posts containing:

Time range
-
Minimum likes
District attended review meeting on TGILP conducted by CEO SERP along with PO ITDA, DFO, ACLB and other HODs concern at idoc meeting hall Asifabad. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana @Bhatti_Mallu @seethakkaMLA
1
5
367
కొమరం భీం వర్ధంతి సందర్భంగా కేరమెరి మండలం కెడేఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపూరావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,జిల్లా అటవీ అధికారి, పి ఓ ఐ టీ డి ఎ, శాసనసభ్యులు ఆసిఫాబాద్,సిర్పూర్, అదనపు కలెక్టర్లు, , ఇతర అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @jupallyk_rao @CPRO_TGCM
1
11
640
*‘మన్ కీ బాత్’లో కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ* *జల్–జంగల్–జమీన్ హక్కుల కోసం పోరాడిన మహనీయుడికి ఘన నివాళులు* గోండు మన్యం వీరుడు, క్రాంతివీరుడు, అమరజీవి కొమురం భీమ్ త్యాగాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్మరించుకోవడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ కే హరిత అన్నారు జల్–జంగల్–జమీన్ హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. *కొమురం భీమ్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.* @IPRTelangana @CPRO_TGCM @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao
2
2
20
891
District collector conducted review meeting on RTI applications and State information commissioner visit to district and disposal of RTI application department wise. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM
10
796
ఆదివాసీ హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, జల్, జంగల్, జమీన్ నినాదంతో గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడిన ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీమ్ 86వ వర్ధంతిని ఈ నెల 26వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత, అన్నారు శుక్రవారం జోడేఘాట్ లోని కొమరం భీం మ్యూజియం సమావేశం మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవలక్ష్మి తో కలిసి అధికారులకు సూచించారు. కొమురం భీమ్ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణ, భక్తులు, ఆదివాసీ ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు కల్పించాల్సిన సౌకర్యాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. కొమురం భీమ్ వర్ధంతికి పెద్ద సంఖ్యలో ఆదివాసీ ప్రజలు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి వర్ధంతి కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, విద్యుత్, రవాణా, పారిశుద్ధ్య తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అలాగే కార్యక్రమ ప్రాంగణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఆదివాసీ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలి. ఆదివాసీ సమాజ హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ త్యాగం, ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిర్వహించాలని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను పరిరక్షిస్తూ కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న కొమురం భీమ్ 86వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ కె. హరిత, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు సూచించారు. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
1
22
899
ఐఐటీ కాన్పూర్ విద్యార్థి సాయిరాంకు ల్యాప్‌టాప్ పంపిణీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా// జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఐటీ కాన్పూర్ విద్యార్థి పెరుగు సాయిరాంకు ల్యాప్‌టాప్‌ను పంపిణీ చేశారు. కౌటాల మండలం బోధన్‌పల్లి గ్రామానికి చెందిన పెరుగు దేవాజి, కవిత దంపతుల కుమారుడు పెరుగు సాయిరాం ఐఐటీ కాన్పూర్‌లో చదువుకుంటున్నాడు. విద్యార్థి ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు కలెక్టర్ ల్యాప్‌టాప్‌ను అందజేశారు @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM
2
18
1,106
District collector visited re survey process at Nagapur village of Kerameri mandal and interacted with citizens. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @iprtelangana @CPRO_TGCM
8
669
*హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సి.వై.డి.ఏ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం; జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిత చేతుల మీదుగా శుభారంభం* **తిర్యానీ, కుమురం భీం ఆసిఫాబాద్:** తిర్యానీ ఆకాంక్షిత మండలంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిధుల సహకారంతో, సి.వై.డి.ఏ అమలు సంస్థగా చేపడుతున్న హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ, తిర్యానీ వంటి మారుమూల మండలానికి విచ్చేసి వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి పౌరుడూ అందులో భాగస్వామి అని ఆమె అన్నారు. ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకుని, హెచ్‌డిఎఫ్‌సి వంటి సంస్థలు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజలు అందరూ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మహమ్మద్ మాట్లాడుతూ, సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పటేళ్లు ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తమ భుజాలపై ఉందని తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి రీజినల్ హెడ్ వెంకటేష్ చల్లా మాట్లాడుతూ, తాము చేపడుతున్న హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం, అమలు సంస్థ, నిధులు సమకూర్చే సంస్థ — ఈ మూడూ ఈ కార్యక్రమానికి మూడు స్తంభాలుగా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి హెచ్‌డిఎఫ్‌సి రీజినల్ హెడ్ వెంకటేష్ చల్లా, జోనల్ హెడ్ జోష్ స్టీఫెన్, స్టేట్ హెడ్ శ్రవణ్ కుమార్, సీఎస్ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆసియా సయ్యద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సి.వై.డి.ఏ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వరరావు, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలరాజు రాజారామ్, ఎంపీడీఓ నగేష్, ఎంపీఓ ప్రశాంత్, డీడీఓ డాక్టర్ పల్లవి, ఎంఈఓ అంజయ్య, డిప్యూటీ తహసీల్దార్ వంశీ పాల్గొన్నారు. ఇతర సిబ్బందితో పాటు రైతులు, ఎస్‌ఎస్‌జి మహిళలు, సర్పంచులు తదితరులు హాజరయ్యారు. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao
2
10
703
జిల్లా కోర్టు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఆసిఫాబాద్ జిల్లా కోర్టు కార్యాలయంలో ఈరోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు పలువురు కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @CPRO_TGCM @jupallyk_rao @Bhatti_Mallu
22
768
లాటరీ పద్ధతిలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూతన బార్ కేటా ఇంపు కార్యక్రమం ని జిల్లా కలెక్టర్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎక్సస్ అధికారులు, ఇతరులు పాల్గొన్నారు. @CPRO_TGCM @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao
8
488
05-10-2026న నిర్మల్ కలెక్టరేట్‌లో గౌరవనీయులైన రెవెన్యూ మంత్రి గారు రీసర్వే పనులను వేగవంతం చేయడానికి GNSS Rovers కొనుగోలు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మేడమ్ గారు తక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు 06 GNSS Roversను కొనుగోలు చేసి, సంబంధిత మండల సర్వేయర్లకు పంపిణీ చేయడం జరిగింది. వీటి ద్వారా రీసర్వే పనులను మరింత వేగవంతంగా నిర్వహించి, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతోంది. GNSS Rovers అందుబాటులోకి రావడంతో సంబంధిత గ్రామాల్లో Ground Truthing మరియు ఇతర రీసర్వే పనులను వేగవంతంగా నిర్వహించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM
6
522
District collector inaugurated life line express train at Kagaznagar along with Sub Collector, MLA Sirpur, DMHO and other officers and interacted with patients. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM
12
562
ప్రకృతిలో లభించే రంగురంగుల పూలను పేర్చి దేవతగా పూజింపబడే బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొమరం భీమ్ ప్రాజెక్టు ఒడ్డున జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలను జిల్లా ఎస్పీ నితి కా పంత్ జిల్లా అటవీ శాఖ అధికారి జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్ కాగజ్నగర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు లతో కలిసి గౌరమ్మను పూజించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన కొమరం భీమ్ ప్రాజెక్ట్ ఒడ్డున నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతుందని, మహిళల ఐక్యతకు, ప్రకృతి పట్ల ఆరాధనకు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించాలని, సాంప్రదాయమైన పాటలు పాడుతూ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరమని తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్, ఐ కె పి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana @seethakkaMLA @Bhatti_Mallu
2
19
735
ఆసిఫాబాద్ జిల్లాలో కిసాన్ మేళా నిర్వహణ ఆత్మ పథకం ఆధ్వర్యంలో రైతుల కోసం జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, సిర్పూర్ శాసనసభ్యులు, రైతులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారు కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్టాళ్లను సందర్శించి, రైతులకు అందిస్తున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పథకాలు మరియు సేవల గురించి పరిశీలించారు. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana @Tummala_INC @Bhatti_Mallu
13
616
District collector conducted bathukamma celebrations at idoc asifabad along with women staff. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
1
18
813
District collector conducted orientation programme on anganwadi recruitment, 2026 for CDPOs, Supervisors and ICDS Staff along with District welfare officer at idoc meeting hall Asifabad. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
11
459
District collector conducted review meeting with Tahsildars on Bhubharati and other pendency along with Additional collector, DRO from VC room, idoc Asifabad. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @IPRTelangana @CPRO_TGCM
8
527
District collector conducted review meeting with GGH Superintendent, Principal, medical college and staff at GGH Asifabad. @TelanganaCMO @TelanganaCS @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
7
499
District collector visited Tahsildar office, Kouthala and verified registers. @TelanganaCS @TelanganaCMO @jupallyk_rao @CPRO_TGCM @IPRTelangana
1
8
745
రైతులతో కలెక్టర్ ముఖాముఖి - కౌటల మండలం. పెరటి కోళ్ల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీతో రైతులకు అదనపు ఆదాయం. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న **“కాలానుకూల వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల కార్యక్రమం (CRALAT)”**లో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హరిత గారు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ పొందిన రైతులతో, వర్మీ కంపోస్ట్ తయారీలో విజయవంతంగా ముందుకు సాగుతున్న రైతులతో మాట్లాడి వారి అనుభవాలు, ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు. రైతులు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అవలంబించి, అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహించారు. అలాగే అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం రైతుల జీవన ప్రమాణాల మెరుగుదల, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధుల బలోపేతానికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ జిల్లా సమన్వయ కర్త డా. బాలరాజు రాజారాం, VCF ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రతాప్, కౌశిక్, అడ్మిన్ వినయ్, ఎస్ టు పోషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయి లిఖిత, రైతులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. @jupallyk_rao @TelanganaCMO @TelanganaCS @CPRO_TGCM @IPRTelangana
14
584