Lifetime Congress Man | Inspired by Karl Marx 🕵️ & Madam Sonia Gandhi ❤️

Gandhi Bhavan, Hyderabad
Joined October 2021
Rahul Gandhi: India Should Not Fear Jokers and Clowns Who Know Nothing of Our History or Philosophy రాహుల్ గాంధీ: మన చరిత్ర, తత్వశాస్త్రం తెలియని జోకర్లు, క్లౌన్లను చూసి భారత్ భయపడాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడుతున్నప్పుడు భయపడటం అర్థం చేసుకోవచ్చని, కానీ నేడు మన చరిత్ర, తత్వశాస్త్రం గురించి ఏమీ తెలియని శక్తులను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. దేశం పిరికితనంతో వ్యవహరించకుండా ధైర్యంగా నిలబడాలని స్పష్టం చేశారు. LoP Shri Rahul Gandhi said that while fear may be understandable when fighting the British Empire, there is no reason to be afraid of forces that know nothing about India’s history or philosophy. He stressed that India must stand with courage. #RahulGandhi #India
14
21
58
19,440
CM Revanth Reddy Reviews Preparations for Invest Telangana Global Summit 2026 డిసెంబర్ లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమీక్ష గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ప్రపంచ స్థాయిలో మరింతగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న కర్టెన్ రైజర్ కార్యక్రమం విజయవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించిన సీఎం ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుండి నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్, ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్ పో, ఇండియా జాయ్ ఈవెంట్ల పై అధికారులకు దిశానిర్దేశం నవంబర్ మొదటి వారంలోగా ప్రణాళికలను ఖరారు చేసుకుని పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే సీఈఓలు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు టెక్నాలజీ, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన వివిధ ప్రముఖులను అతిథులకు చాటిచెప్పే విధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రచార ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో పలు చోట్ల డ్రోన్ ఆధారిత ప్రచారం చేపట్టాలన్నారు క్లైమేట్ చేంజ్, ఏఐ రంగాలకు సంబంధించిన ప్రపంచ స్థాయి ప్రముఖులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించాలన్నారు AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్) రంగానికి సంబంధించి ప్రత్యేకంగా చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో డిజైన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులకు సూచించారు కాకతీయ కళా తోరణం, రామప్ప ఆలయం డిజైన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలన్నారు బతుకమ్మ పండుగ గురించి అతిథులు తెలుసుకునేలా ప్రత్యకంగా డిజైన్లు, ఏర్పాట్లపై అధికారులు వివరించారు సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ డి. అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు #RevanthReddy #Telangana
1
6
10
732
బీజేపీ పని అయిపోయింది... ఇప్పుడున్న 8 ఎంపీ సీట్లలో రెండు వస్తే ఎక్కువ 8 మంది ఎమ్మెల్యే లలో ఒక్కరు గెలువరు ---- పీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ కేటీఆర్ - హరీష్ రావు భ్రమలో ఉన్నారు... గ్రౌండ్ రియాలిటి తెలుసుకోవడం లేదు. మా టార్గెట్ వచ్చే ఎన్నికల్లో వంద(100) సీట్లు. అన్ని సమస్యలకు నవంబర్ లో పరిష్కారం దొరుకుతుంది. నవంబర్ అయ్యాక డైరెక్ట్ ఎన్నికలే మా టార్గెట్. మా ముఖ్యమంత్రి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.. మాకు ఉన్నంత కోఆర్డినేషన్ దేశంలో ఎక్కడా లేదు ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో యాక్టీవ్ అయ్యారు - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చూసాను. కేసీఆర్ మేధావి అనుకుంటాం - ఆలోచన లేకుండా అప్పులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే సన్నబియ్యం - ఇందురమ్మ ఇండ్లు పొందిన ప్రతీ ఒక్కరు మాకు ఓటు వేస్తారు ఉచిత కరెంట్ - 90 వేల ఉద్యోగాలు ఇచ్చాం వాళ్లంతా మావెంటే ఉన్నారు. ప్రభుత్వాలు వచ్చినా పోయినా పార్టీ ప్రమాణికం - పర్మినెంట్. మాకు పార్టీనే బలం - గ్రౌండ్ లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఎల్నినో పై హరీష్ రావు పిచ్చిగా మాట్లాడుతున్నారు. దేశం అంతా ఎల్నినో ఉంది. బీజేపీ పని అయిపోయింది... ఇప్పుడున్న 8 ఎంపీ సీట్లలో రెండు వస్తే ఎక్కువ. 8 మంది ఎమ్మెల్యే లలో ఒక్కరు గెలువరు ఆదిలాబాద్ - నిజామాబాదు లో 40 శాతం సీట్లు మాకే వస్తాయి! • @Bmaheshgoud6666
20
24
10
75
10,521
YS Sharmila Invites Mahesh Kumar Goud Couple to Her Daughter’s Wedding హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ వారికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ దంపతులను వివాహ వేడుకకు ఆహ్వానించారు.
3
12
100
3,938
Centre Denies Trains; Telangana Congress Arranges 100+ Buses for Delhi Protest ఢిల్లీ నిరసనకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 100కు పైగా బస్సుల ఏర్పాటు నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి కేంద్రం రైళ్లను నిరాకరించినప్పటికీ, మా గొంతును వినిపించేందుకు వెనక్కి తగ్గేది లేదు. ప్రజాస్వామ్యం, న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో ప్రజలు పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 100కు పైగా బస్సులను ఏర్పాటు చేశాం. --- మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ Despite the Centre denying us trains for our November 1 protest in Delhi, we are determined to make our voices heard. Telangana Congress has arranged over 100 buses to ensure our people can participate in this fight for democracy and justice. --- Mahesh Kumar Goud President, Telangana Pradesh Congress Committee • @Bmaheshgoud6666
2
19
62
2,001
MP Chamala Kiran Kumar Reddy Hits Back at Harish Rao Over Kaleshwaram Project, Says BRS Misrule Led to Medigadda Barrage Collapse హరీష్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేడిగడ్డ గురించి మాట్లాడితే కోపం వస్తుంది నేను మేడిగడ్డ,అన్నారం, సుందిళ్ళలో వాటర్ లెవల్స్ గురించి మాట్లాడాను మేడిగడ్డ నుంచి 20 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీకి వెళ్తున్నాయని బిఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందనే విషయం తెలంగాణ ప్రజలకు,మీకు తెలియదా...? బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కూలింది దేవాదుల,సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లో పంపులు నడుస్తున్నాయి మేడిగడ్డ వద్ద గతంలో నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు.ఇప్పుడు లేదు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కాలేశ్వరం కూలేశ్వరం చేశారు కాళేశ్వరం పేరు వినగానే హరీష్ రావుకు ఎక్కడ లేని కోపం వస్తుంది బిఆర్ఎస్ హయాంలో చేసిన దరిద్రం వలనే కాళేశ్వరం కూలేశ్వరం అయింది గోదావరిలో నీళ్లన్నీ కిందకు జారిపోవడానికి బిఆర్ఎస్ పార్టీ కారణం -- చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి లోక్ సభ సభ్యులు • @kiran_chamala
7
17
2
54
3,185
TPCC Appoints Committee for Mega National Rally “Vote Bachao, Desh Bachao” in New Delhi ఓటు బచావో - దేశ్ బచావో మెగా జాతీయ ర్యాలీకి టీపీసీసీ కమిటీ నియామకం నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న “ఓటు బచావో - దేశ్ బచావో” మెగా జాతీయ ర్యాలీకి తెలంగాణ నుంచి హాజరయ్యే నాయకుల ప్రయాణం, వసతి, ఇతర అవసరమైన ఏర్పాట్ల సమన్వయం కోసం టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఎంపీ, తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ డా. మల్లు రవి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఎంపీ పి. బలరాం నాయక్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.
3
19
86
18,035
TPCC President Mahesh Kumar Goud Holds Meeting with Adilabad District Leaders ఆదిలాబాద్ జిల్లా నాయకులతో సమావేశం అయిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తదితరులు. జిల్లాలో త్వరలో నియమించబోయే సహకార సంఘాల ఛైర్మన్ ల నియామకాలు ఇతర రాజకీయ అంశాలపై చర్చించిన నాయకులు
17
63
1,704
Telangana CM Revanth Reddy Holds Key Talks with Maharashtra CM Devendra Fadnavis on Tummidihatti Project ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ‌ బృందం భేటీ. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కీలక చర్చలు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తో పాటు రెండు రాష్ట్రాల సీఎస్ లు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు.
1
17
80
2,456
Telangana CM Revanth Reddy Meets Maharashtra CM Devendra Fadnavis in Mumbai ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ‌ బృందం. #RevanthReddy #Telangana
1
16
61
1,375
బేగం ఎయిర్ పోర్టు నుంచి ముంబై బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి,ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు,నీటిపారుద‌ల శాఖ ఉన్న‌తాధికారులు. రేపు ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ‌ బృందం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. #RevanthReddy #Telangana
1
7
21
2,025
రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి ముంబైలో బస చేయనున్న సీఎం. రేపు ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ‌ బృందం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఈ సమావేశంలో పాల్గొనున్న‌ రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, శాఖ ఉన్నతాధికారులు. #RevanthReddy #Telangana
2
22
142
15,098
నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశం మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులపై చర్చ రైల్వే బ్రిడ్జిలకు నిధుల మంజూరుకు సీఎం అంగీకారం హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించి సమీక్షించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు అవసరమైన నిధుల కేటాయింపు అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని నేతలు వివరించారు. నేతల విజ్ఞప్తులపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాదానగర్ రైల్వే బ్రిడ్జి, ఆర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధుల మంజూరుకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
11
75
2,782
గాంధీ భవన్‌లో... టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం 👉 టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్ * అడ్వకేట్ ప్రొఫెషన్ గౌరవం, కటినంతో కూడుకున్నది * నేను అడ్వకేట్ కావలసింది మిస్ అయ్యింది * అడ్వకేట్ వృత్తి నుంచి వచ్చినవారు రాజకీయాల్లో చాలా మంది రాణించారు * రాజ్యాంగ బద్ద సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది * దేశంలో కొన్ని జడ్జిమెంట్స్ చూసి ఆశ్చర్యపోతున్నాం * ఎలక్షన్ కమిషన్ ను జేబు సంస్థగా వాడుకుంటున్నారు * సీబీఐ, ఈడి ఇష్టానుసారం వాడుతున్నారు * స్టైఫండ్స్ పెంచుకుందాం * దేశంలో ఎక్కడ లేని విధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం * నవంబరు లో సీఎం రేవంత్ రెడ్డి తో అడ్వకేట్ సమస్యలపై చర్చించుకుందాం * దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం * 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం * గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామా రామ్మోహన్, సర్వోత్తమ్ ని గెలిపించండి • @RamMohanINC • @sarvothamreddy
2
15
37
2,704
TPCC Legal Cell Executive Committee Meeting Held at Gandhi Bhavan గాంధీ భవన్‌లో... టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం హైదరాబాద్: గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రాంమోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. సమావేశంలో లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. • @sachin_inc • @MYaskhi • @RamMohanINC
1
15
45
1,897
జై హింద్! జై తెలంగాణ తల్లి సోనియమ్మకు స్వాగతం A heartfelt welcome to Smt. @SoniaGandhi ji on X! Your enduring commitment to India’s unity, democracy, and inclusive progress continues to inspire millions. Jai Hind! Jai Telangana!
In a small Greek restaurant in Cambridge my journey of love began. Rajiv and I created a world filled with love, laughter and memories. On 10th November, I share that world with you.
1
18
68
2,086
“Elect Them Today, They Will Serve for 35 Years”: Revanth Reddy Introduces Congress Graduates' MLC Candidates ఈరోజు గెలిపిస్తే.. 35 ఏళ్లు సేవ చేస్తారు 🔹మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ : సామ రామ్మోహన్ రెడ్డి 🔹నల్గొండ - వరంగల్ - ఖమ్మం : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించింది. వీరిద్దరూ విద్యాధికులు, యువకులు.. ఈరోజు వీరిని గెలిపిస్తే మరో 35 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు నిరంతరం సేవలందిస్తారు. 👉రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కుటుంబం (దామోదర్ రెడ్డి, వెంకట్ రెడ్డి గారు) పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేసింది. 👉 సామ రామ్మోహన్ రెడ్డి ప్రాక్టీసింగ్ లాయర్‌గా బాగా సంపాదించుకునే అవకాశం ఉన్నా, వాటన్నింటినీ పక్కనపెట్టి 24x7 కాంగ్రెస్ పార్టీకే అంకితమయ్యారు. #RevanthReddy #Telangana • @RamMohanINC • @sarvothamreddy
3
30
148
11,115
Congress Meeting at Praja Bhavan to Discuss El Niño and MLC Elections ప్రజా భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఎల్ ని నో,ఎంఎల్సీ ఎలక్షన్ పైన దిశా నిర్దేశం. #RevanthReddy #Telangana
1
20
108
5,376
ప్రతి పదేళ్లకు ఒకసారి ఎస్‌ఐఆర్ ప్రక్రియను చేపడుతూ వస్తున్నారు. 1950 తర్వాత ఎన్నోసార్లు సర్ ప్రక్రియ చేపట్టారు. ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు నమోదు చేయించడానికి ఉపయోగించారు. ప్రధాని మోదీ కులం, మతం, ఈడీ, సీబీఐ ఇలా అనేక విధాలుగా బెదిరిస్తూ గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు మోదీపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోంది. జెన్ జీ ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో చేసిన తప్పుడు ప్రచారంతో జెన్ జీ వీధుల్లోకి వచ్చింది. ఎస్‌ఐఆర్ ద్వారా ఈసారి గెలవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. దేశంలో మోదీ రెండు రకాల పౌరులను తయారు చేస్తున్నారు. ఓటు హక్కు ఉన్న ఆగర్భ శ్రీమంతులు, ఓటు హక్కు లేని నిరుపేదలు. ప్రధాని మోదీ దేశాన్ని రాజరికం వైపు తీసుకెళ్తున్నారు. ఓటు లేని వారికి విలువ ఉండదు. వారిని ఎవరూ పలకరించరు. ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారు. మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు దేశంలో 81 కోట్ల ఓట్లు ఉన్నాయి. రెండోసారి ప్రధాని అయినప్పుడు 91 కోట్ల ఓట్లు ఉన్నాయి. 2024లో మూడోసారి ప్రధాని అయినప్పుడు 97 కోట్ల ఓట్లు ఉన్నాయి. 2029 ఎన్నికలకు ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారు. ఓట్ల సంఖ్య 84 కోట్లకు పడిపోయింది. 2026 నాటికి దేశ జనాభా 140 కోట్లకు పెరిగింది. దేశ జనాభా పెరిగితే ఓట్ల సంఖ్య కూడా పెరగాలి కదా! మోదీ నాలుగోసారి ప్రధాని కావడానికి 20 కోట్ల ఓట్లను తగ్గించాలని చూస్తున్నారు. ఏం చేశారని బీజేపీ నాయకులు తెలంగాణకు వస్తారు? తెలంగాణకు ఏం ఇచ్చారు? ఎస్‌ఐఆర్ ప్రక్రియతోనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. 1927లో బ్రిటిష్ వాళ్లు సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో సభ్యులందరూ బ్రిటిష్ వాళ్లే. పంజాబ్‌లో లాలా లజపతి రాయ్ నేతృత్వంలో ‘సైమన్ గో బ్యాక్’ నినాదంతో ఉద్యమం చేశారు. సైమన్ కమిషన్‌తో భారతదేశాన్ని ఏలాలని బ్రిటిష్ వాళ్లు చూశారు. ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమం దేశ స్వాతంత్ర్యానికి దారితీసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో వందేళ్ల తర్వాత చరిత్ర పునరావృతం అవుతుంది. జ్ఞానేశ్ కమిషన్ ద్వారా మోదీ దేశాన్ని ఏలాలని చూస్తున్నారు. ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ అనే నినాదంతో రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నారు. నవంబర్ 1న రాంలీలా మైదానంలో జరగబోయే ఉద్యమంలో మనందరం భాగస్వాములు కావాలి. తెలంగాణ నుంచి 10 వేల నుంచి 15 వేల మంది ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం కోరింది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే 15 వేల మంది ఉన్నారు. నవంబర్ 1న రాంలీలా మైదానంలో తెలంగాణ తడాఖా చూపించాలి. ఇటీవల సిరిసిల్లలో ఎలా తడాఖా చూపించామో, రాంలీలా మైదానంలో కూడా మనం చూపించాలి. ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేసేలా రాంలీలా గర్జన ఉండాలి. పేదల ఓటు హక్కును కాజేయడానికి మోదీ ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోం. ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ ఉద్యమం 2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ఉపయోగపడుతుంది. #RevanthReddy #Telangana
6
14
38
1,688
I Thought 'Tonic' Was Cough Syrup! 😂 సంతోష్ రావు 'టానిక్' గుట్టు విప్పిన రేవంత్ రెడ్డి! టానిక్ అంటే దగ్గు మందు అనుకున్నా.. చూస్తే విదేశీ విస్కీ దందా! సంతోష్ రావు కోసం దేశంలో ఎక్కడా లేని స్పెషల్ లైసెన్స్ ఇచ్చిన్రు! #RevanthReddy #Telangana
4
35
203
11,940
ఆంధ్రా కాలేజీలు, హాస్పిటల్స్‌కు... పాల సప్లై హరీష్ రావుదే... చివరకు పాలు కూడా వదల్లేదయ్యా! Loot of Natural Resources to Harish Rao Supplying Milk to Andhra Colleges & Hospitals. #RevanthReddy #HarishRao #Telangana
2
31
2
80
2,216