పల్లెలకు ఊపిరి పోస్తున్న పవన్ కళ్యాణ్ గారు
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyan #APDeputyCM #Janasena #PawanKalyanTransformsAP
సొంత చెల్లిని సొంత పేపర్లో abuse చెయ్యడం
మళ్లీ ఎదుటోళ్లకి నీతులు... సిగ్గుండాలి @ysjagan 😡
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
పక్కన రాష్ట్రం తెలంగాణాలో పవన్ కళ్యాణ్ గారి పాలన తీరుపై ప్రజల స్పందన
Telangana Loves Pawan Kalyan ❤️
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#APDeputyCM #PawanKalyan #TelanganaLovesPawanKalyan #JanaSenani
6
164
నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం నిజాయితీకి చిరునామా శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Pawan Kalyan is RISING STAR ⭐ - Brs Leader V. Prakash
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#APDeputyCM #PawanKalyan #JanaSena
యంత్రాలు, మౌలిక సదుపాయాలపైనే కాదు..
ప్రజల నైపుణ్యాలు, ఆలోచనలపైనా పెట్టుబడులు పెట్టాలి.
ప్రకృతిని కాపాడుకుంటూనే సంపద సృష్టించాలి. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమాంతరంగా సాగాలి
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyan #CIISummit
AP Deputy CM Pawan Kalyan Garu At CII Meet VIzag
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#APDeputyCM #PawanKalyan #CIIMeetVizag #janasena
Appreciation to @YSRCParty and @JaiTDP for respecting Sri Pawan Kalyan’s personal matter and keeping politics aside.
Respecting family privacy during difficult times reflects true political maturity.
Humanity comes before politics. 🙏
జనం నమ్ముతున్నది జనసేనానినే!!
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyan #JanaSenaParty #APDeputyCM #PawanKalyanTransformsAP
మాకు కష్ట కాలంలో అండగా నిలబడ్డ వ్యక్తి.., నా పవన్ అన్న - @naralokesh
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyan #APDeputyCM #NaraLokesh #JanasenaParty
3
120
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జోరు!
కూటమి సీట్ల సర్దుబాటులో సీట్లు దక్కకపోయినా, పలువురు జనసేన అభ్యర్థులు రెబల్‌గా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు.
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyan #JanaSena #APMuncipalElections #JanaSenaStrikesAgain
పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ విజయఢంకా.. జనసేన సాధించిన 100% స్ట్రైక్ రేట్ ప్రపంచ రాజకీయాల్లోనే ఒక అరుదైన రికార్డు 🔥
@JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan @APDeputyCMO
#PawanKalyan #APDeputyCM #JanaSenaStrikesAgain
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం..
#JanaSenaStrikesAgain #JSPStrikes100Again
100% Strike rate Again !
3/3 Nagar Panchayat chairmans ✅
2/2 Mayors ✅
15/15 Municipal Chairmans ✅
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#JanaSenaStrikesAgain
పల్లె పండుగ ద్వారా 20,397 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టాం.
దాదాపు 9,000 కిమీ సీసీ రోడ్లు పూర్తి చేసాం.
@APDeputyCMO @JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan
#PawanKalyan #JanaSena #APDeputyCM #PawanKalyanTransformsAP #PallePanduga #APlocalBodyElections
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా... 'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం!
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం!
@PawanKalyan
#JanasenaParty
8
147
One Sun
One Moon
One Pawan Kalyan 💥
@APDeputyCMO @PawanKalyan
@JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyan #APDeputyCM #JanaSena #AndhraPradesh
జనసేన పార్టీ ముఖ్య గమనిక ❗️
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న జనసేన అభ్యర్థులు నామినేషన్ లేదా ఇతర ఎన్నికల సంబంధిత న్యాయపరమైన సహాయం, సలహాల కోసం 'సెంట్రల్ లీగల్ కోఆర్డినేటింగ్ కమిటీ'ని సంప్రదించగలరు.
📞 సంప్రదించాల్సిన నంబర్: +91 92475 06895
#APLocalBodyElections
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
• రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
• ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు
@APDeputyCMO
#APDeputyCM #PawanKalyan #Janasena #AndhraPradesh
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు భేటీ
@APDeputyCMO @CMMadhyaPradesh @DrMohanYadav51 @JanaSenaParty @JSPShatagniTeam @JanaSenaParty
#PawanKalyan #MohanYadav #APDeputyCM #MadhyaPradesh




