Ds Netha (@DSNetha1) header
Ds Netha (@DSNetha1) profile picture

Ds Netha

Chennur
Joined June 2019
Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)Photo by Ds Netha (@DSNetha1)
Ds Netha retweeted
युवा सोच सशक्त नेतृत्व उज्जवल भविष्य दुर्गम संतोष (डीएस नेता) चेन्नूर विधानसभा क्षेत्र – at Chinnur, India
1
1
24
Ds Netha retweeted
మణుగూరు రామగుండం రైల్వే లైన్ ను చెన్నూర్ to మణుగూరు వరకు కొనసాగిస్తే బాగుంటుంది జైపూర్ వరకు రైల్వే లైన్ కూడా ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేయగలరు. @vkgaddam @AshwiniVaishnaw @SCRailwayIndia @gmscrailway @MnclUpdates @VivekVenkatswam @kishanreddybjp
1
1
2
66
Ds Netha retweeted
Wish you all the very best of luck 🤝 students for the Inter board exam ✍️ . good luck follow you throughout the exams. I know great success shall be yours at the end of the day. My best wishes are with you! Yours #DSNetha
1
1
69
Ds Netha retweeted
ఓం నమః శివాయ హర హర మహాదేవ్ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా... ఆ భోళా శంకరుని కృపాకటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై సదా ఉండాలని కోరుకుంటూ... చెన్నూర్ నియోజకవర్గ ప్రజలందరికీ #మహాశివరాత్రి శుభాకాంక్షలు. #MahaShivaratri2026 #DurgamSanthosh #DsNetha #Chennur
1
1
54
Ds Netha retweeted
ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 💐💐 #hᴀᴘᴘʏnᴇᴡyᴇᴀʀ2026 #dsnetha #डीएस_नेता #kistampet #chennur
1
1
37
Ds Netha retweeted
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంచిర్యాల కి విచ్చేసిన సింగరేణి సీఎండీ @balaram_irs గారితో స్వీయ చిత్రం
1
2
39
Ds Netha retweeted
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మరియు చెన్నూర్ లో జరిగిన జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. #Ambedkar #AmbedkarJayanthi
1
2
49
Ds Netha retweeted
संविधान निर्माते महामानव डॉ बाबासाहेब आंबेडकर यांच्या जयंतीनिमित्य विनम्र अभिवादन🙏 डीएस नेता #ambedkarjayanti #ambdkarjayanthi2025
1
1
27
Ds Netha retweeted
నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఫోన్ కాల్ ద్వారా ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ నీయులు పెద్దలు పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు,సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత అన్న గారికి కృతజ్ఞతలు. @BVenkateshNetha @BorlakuntaMp @DSNetha1
1
2
56
Ds Netha retweeted
Thanq to everyone your warm wishes @DSNetha1
1
1
39
అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెండిగ్ ప్రాజెక్ట్ ల గురించి మరియు మంచిర్యాల to విజయవాడ హైవే గురించి , NH 63 భీమారం వద్ద గల జోడువాగుల బ్రిడ్జి పనులు తొందరగా పనులు చేపట్టేలాగ చూడాలని కోరడం జరిగింది.
2
1
3
324
మహరాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో @BJP4Maharashtra 133 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ఎన్నికల్లో ఘనం విజయం సాధించిన అనంతరం కేంద్ర మంత్రి వర్యులు శ్రీ @OfficeOfNG గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. @BJP4India @BJP4Telangana
3
2
5
268
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో ఈ అర్థరాత్రి కరెంట్ కోతలు ఏంటి..? నిత్యం ఇలానే రాత్రిపూట కరెంట్ కోతలు విధస్తున్నారు.ఒకప్పుడు కరెంట్ పోతే వింత ఇప్పుడు కరెంట్ ఉంటే వింత అనేలా చేస్తున్నారు @TG_NPDCL @Collector_MNCL @MnclUpdates
1
1
2
169
మూడు రాష్ట్రాల ను కలుపుతూ నూతన రైల్వే మార్గం ఏర్పాటు చేస్తే బాగుంటుంది.ఈ రూట్ లో ని పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఈ సమస్యను లేవనెత్తి కొత్త మార్గం ఏర్పాటుకు కృషి చేయాలి.కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.@AshwiniVaishnaw @nageshgodam @vkgaddam @ndkirsan @PMOIndia
నిజం కాలంనాటి ప్రతిపాదిత రైల్వేలైన్ బాసర నుండి చెన్నూర్ మహారాష్ట్ర లో సిరొంచ గడ్చిరోలి జిల్లా ఛత్తీస్ఘర్ రాష్ట్రంలో జగదల్పూర్ వరకు నూతన రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి.@narendramodi @AshwiniVaishnaw @nageshgodam @vkgaddam @maheshkashyapsp @PMOIndia @RailMinIndia @Central_Railway
1
75
Replying to @TelanganaCMO
@TelanganaCMO వర్యులు @revanth_anumula గారు మీరు ఎంపీ ఎన్నికల ప్రచారం లో పెద్దపల్లి ఎంపీ గా @vkgaddam గారు గెలిస్తే నేతకాని కార్పొరేషన్ మరియుహైదరాబాద్ లో నేతకాని భవన్ అని హామీ ఇచ్చారు మరి ఈరోజు శాసనసభ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు మాల మాదిగ కార్పొరేషన్ అన్నారు.(2)
1
2
54
Ds Netha retweeted
Replying to @TelanganaCMO
@TelanganaCMO తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ @revanth_anumula గారు ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నేతకాని కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నామినేటెడ్ పదవుల్లో రాజ్యసభ ఎమ్మెల్సీ వంటి పదవుల్లో నేతకాని కులస్తులకు అవకాశం కల్పించాలి. @OffDSB @Bhatti_Mallu
2
3
59
Ds Netha retweeted
జన హృదయ నేత , భవిష్యత్ మార్గ నిర్దేశకులు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ గ్రూప్ వన్ అధికారి, మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు అంబెడ్కర్ ఆలోచన విధానం తో ముందుకు నడిచే మా అన్న శ్రీ @BVenkateshNetha గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂💐 @BJP4Telangana @BJP4India @narendramodi
2
2
187
Ds Netha retweeted
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్‌॥ తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. న‌వ‌వ‌సంతం అంద‌రి జీవితాల్లో స‌క‌ల శుభాలు చేకూర్చాల‌ని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తు మీ #Dsnetha. #Ugadi @BVenkateshNetha
1
3
48
Ds Netha retweeted
Replying to @TelanganaCMO
@TelanganaCMO రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ఎ 20 లక్షలకు పై చిలుకు జనాభా కలిగిన ఎస్సీ నేతకాని కులాన్ని గుర్తించి ప్రత్యేక నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. @revanth_anumula @Bhatti_Mallu @OffDSB @seethakkaMLA
1
2
24
Ds Netha retweeted
Replying to @INCIndia
@INCIndia కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెద్దపల్లి పార్లమెంట్ లో అత్యధిక జనాభా కలిగిన నేతకాని సామాజిక వర్గం నుండి @BVenkateshNetha గారికి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలి. @kharge @RahulGandhi @kcvenugopalmp @revanth_anumula @Bhatti_Mallu @OffDSB
2
1
3
320