దేశవ్యాప్తంగా 'రిజర్వేషన్ హటావో ఆందోళన్' ట్రెండింగ్
'రిజర్వేషన్ హటావో ఆందోళన్ (RHA)' పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది.
📌 విద్య, ఉద్యోగాల్లో ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాలని,
📌 కుల ప్రస్తావన లేకుండా కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ ఉద్యమానికి 34 లక్షలకుపైగా ఫాలోవర్లు చేరారు. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని నిర్వాహకులు చెప్పుతున్నారు