Devineni Avinash (@DevineniAvi) header
Devineni Avinash (@DevineniAvi) profile picture

Official Twitter Handle of Devineni Avinash, S/O Late Shri Devineni Nehru Garu | Constituency Incharge, Vijayawada East YSRCP, YSRCP President NTR Dist

Vijayawada, India
Joined May 2015
రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ… హక్కులతో పాటు బాధ్యతలను గుర్తిస్తూ … దేశ పురోగతికి ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు #DevineniAvinash #NationalConstitutionDay #ysrcpntrdistpresident #Vijayawadaeast
10
289
కులమత బేధాలు లేకుండా విశ్వ మానవాళిని ఏకతాటిపై నడిపించి శాంతి స్థాపనకు కృషి చేసిన గురునానక్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఇవే నా ఘన నివాళులు. వారి బోధనలు ఆచరణీయం. #GuruNanakJayanti #DevineniAvinash #Vijayawadaeast #ysrcpntrdistpresident #NTRDistrict
4
18
389
రాష్ట్ర ప్రజలు అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ మహా శివుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని,ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను. #AvinashForVijayawadaEast #Vijayawadaeast #DevineniAvinash #KarthikaPournami #NTRDistrict #ysrcpntrdistpresident
3
14
395
Happy Birthday to @iVishnuManchu anna Your passion, dedication, and contributions to cinema and society continue to inspire many. Wishing you happiness, good health, and greater success in the years ahead. #HBDManchuVishnu #DevineniAvinash
1
1
1
63
11,037
లోక్ భవన్ లో గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని కలిసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జరిగిన అక్రమాలు,దౌర్జన్యాలపై వినతిపత్రం సమర్పించిన వైయస్సార్సీపీ నేతలు.
1
12
157
1,674
From the streets of Ranchi to the heights of world cricket, MS Dhoni’s journey is truly inspiring. A leader who stayed calm under pressure, turned challenges into victories, and made millions believe in the power of self-belief. Beyond the trophies and records, his legacy will live on for generations. Wishing Captain Cool all the very best in his new role as Mentor! Thank you for the memories, @msdhoni #MSDhoni #CaptainCool #DevineniAvinash
1
26
396
2,168
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు,మాజీ ఎమ్మెల్యేలు వేలంపల్లి శ్రీనివాస్ గారు,జోగి రమేష్ గారు,మల్లాది విష్ణు గారు,జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు,చీరాల ఇంచార్జ్ కరణం వెంకటేష్ గారు... #DevineniAvinash #YSRCP #YSJagan #NTRDistrict
26
365
4,640
Heartiest congratulations to Team India U-19 on winning the Asia Cup! 🇮🇳 A thrilling one-wicket victory against Pakistan showcases the talent, courage and fighting spirit of our young champions. Wishing the team many more victories ahead!.. #MensU19AsiaCup #TeamIndia
5
51
1,063
నేడు బాలల దినోత్సవం స్వాతంత్ర్య సమరయోధులు, నవభారత నిర్మాత, భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా.. దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు #AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #ysrcpntrdistpresident #NTRDistrict #HappyChildrensDay
2
8
1,009
దేవినేని అవినాష్ గారి స్వగృహం నందు శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం స్వామి శరణం శరణం అయ్యప్ప🙏 #DevineniAvinash #AyyappaSwamy
3
40
468
9,813
ఆ నాగేంద్రుడి దివ్య ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు #AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #NagulaChavathi #ysrcpntrdistpresident #NTRDistrict
3
32
2,031
సోషల్ మీడియాలో వైఎస్ జగన్ గారు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు.. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు... విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, రాష్ట్ర సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి గారు మరియు నాయకులు సైబర్ క్రైమ్ సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని, బాధ్యులను గుర్తించి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. #DevineniAvinash #YSRCP
10
32
2
164
6,562
ప్రతి పేదవారు ఉన్నత విద్యను అభ్యసించాలని భావించి,దానికి అనుగుణంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు. #AvinashForVijayawadaEast #Vijayawadaeast #DevineniAvinash #NationalEducationDay #ysrcpntrdistpresident
2
12
1,303
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహరమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే || చెడుపై మంచి సాధించిన విజయనికి ప్రతీకగా జరుపుకొనే ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపి, మీకు సకల శుభాలను, అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు. #AvinashForVijayawadaEast #Vijayawadaeast #DevineniAvinash #HappyDiwali #ysrcpntrdistpresident
6
48
1,366
ప్రజా సంకల్పానికి నేటికీ 9 ఏళ్ళు 👣 134 నియోజకవర్గాలు 341 రోజులు 3468 కిలోమీటర్లు 2516 గ్రామాలు 55 ఆత్మీయ సమ్మేళ్ళనాలు ఒకే ఒక్కడు విజయ సంకల్ప ధీరుడు వైయస్ జగన్ గారి అడుగులో అడుగు వేస్తూ .. #DevineniAvinash #YSJagan #PrajaSankalpaYatra #YSRCP
1
15
90
1,611
*ప్రెస్ నోట్-04-10-2026* *విజయవాడ* *అధికార బలం, బెదిరింపులకు భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాటం ఆగదు! 2029లో మళ్లీ జగనన్నే సీఎం కావడమే లక్ష్యం దేవినేని అవినాష్.* *ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్* విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ నాయకులు,కార్యకర్తలు అధికారంలో ఉన్న పార్టీలకి భయపడకుండా ముందుకు వెళ్ళారు... బయండవర్ కేసులతో వైసీపీ నేతలనీ ఇబ్బంది పెట్టీ స్టేషన్లో పెట్టిన ఎక్కడ తగ్గలేదు... కౌంటింగ్ సమయంలో కూడా రికౌంటింగ్ లు పెట్టీ మరి కూటమి అభ్యర్థులు గెలిచారు... వైసిపి అభ్యర్థులను ఎంత ఇబ్బంది పెట్టిన దమ్ముగ గెలిచి చూపించారు.. రాబోయే రోజుల్లో విజయవాడలో ప్రజలకు అండగా నిలబడి మంచి చేస్తాం .. ప్రజలను ఇబ్బంది పెట్టిన,సమస్యలు పరిష్కరించకపోయిన మేము పోరాడతాము.. అధికార పక్షం వారు డబ్బు,పవర్ చూపించి ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు... వీటన్నిటినీ ఎదుర్కొని వైసీపీ అభ్యర్థులు నైతికంగా గెలిశారు.. కార్పొరేటర్లు.. ప్రజల సంక్షేమం తమ బాధ్యత అని గుర్తుంచుకోవాలి .. రెండున్నర సంవత్సరాలలో ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు .. ఈసారైనా మాట నిలబెట్టుకునే విధంగా పాలన సాగించాలి .. 86 డివిజన్లలో వైసిపి అభ్యర్థులు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి .. 2029 ఎన్నికల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవిధంగా వైసీపీ శ్రేణులుతో దమ్ముగా ధైర్యంగా ముందుకు వెళ్తాం.. వైసిపి నాయకులు కార్యకర్తలు అందరూ యాక్టివ్గా పనిచేస్తున్నారు .. ప్రజా వ్యతిరేక విధానాలు కుటమి ప్రభుత్వo అమలు చేస్తే ప్రజల పక్షాన నిలబడతాం .. కార్పొరేటర్ అభ్యర్థులకు అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను .. రేపు జరగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూడా వైసిపి అభ్యర్థులు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ... జగన్ పాదయాత్ర ప్రారంభమయ్యే నాటికి నాయకులు కార్యకర్తలు అందరూ ఆయన వెనుక నిలబడి వైసిపి బలోపేతానికి కృషి చేస్తారు.. తూర్పు నియోజకవర్గంలో 29 మంది వైసీపీ అభ్యర్థులు ఇక్కడ ప్రజానీకానికి ఇక్కడ అండగా ఉంటాను... #DevineniAvinash #VMC #Vijayawadaeast
2
7
56
2,671
*విజయవాడ* *దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు* వైస్సార్సీపీ పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం పని చేసిన వాళ్ళపై దాడులు చేస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నారు.. పళ్లెం రవి కుమార్ కి డివిజన్ లో మంచిపేరు వుంది.. పోలింగ్ అయిపోయిన అర్ధరాత్రి జనసేన నేతలు దాడులకు తెగబడ్డారు.. రవి ఇంట్లో లేని సమయంలో రవి భార్యను, పిల్లలను బ్రయబ్రాంతులకు గురి చేశారు..బూతులు తిట్టారు.. అడ్డువొచ్చిన వాళ్ళను బెదిరించారు.. జనసేన నేతలు అర్ధరాత్రి వొచ్చి దాడులు చేస్తుంటే పవన్ ఎమ్ సమాధానం చెపుతారు.. మహిళల మీద దాడులు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోండి.. కేసులు నమోదు చేయండి.. అప్పుడు ప్రజలు నమ్ముతారు.. పళ్లెం రవికి కాల్ చేసి బూతులు మాట్లాడి బెదిరిస్తారు.. ఇంట్లో మహిళలను బెదిరిస్తారా? ఇదేనా మగతనం.. మేము బెదిరించలేమా? మాకు చేతకాదా? 10మంది ఇంటిపై దాడి చేశారు.. డోర్లు వేసుకొంటే తలుపులు బద్దలు కొట్టె ప్రయత్నం చేస్తారు.. ఇంత నీచమైన పాలనా దేశంలో ఏ ప్రభుత్వం చేయదు.. జంగిల్ రాజ్ పాలన కొనసాగుతుంది.. సీపీ గారికి ఫిర్యాదు చేస్తాం.. సీపీ ఫిర్యాదు తీసుకోకపొతే కోర్ట్ కి వెళ్తాము.. నిందితులకు శిక్ష పడే వరకు మా పోరాటం చేస్తాం.. వైస్సార్సీపీ శ్రేణులకు వైస్సార్సీపీ అండగా ఉంటుంది.. *తేజేశ్వరి, రవి భార్య* నా భర్త లేని సమయం లో దాడి కి వొచ్చారు.. నన్ను మా పిల్లలను బెదిరించారు.. జనసేన నేత జయ,అతని అనుచరులు దాడికి తెగబడ్డారు.. *రవి, మాజీ కార్పొరేటర్..* జిలాని అనే వ్యక్తి బూతులు తిట్టాడు. మా ఆవిడా, మా పిల్లలను భయపెట్టరు.. గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు బీసీ కులం అని నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు.. దాడికి తెగ బడిన ప్రతి ఒక్కరి పై పోలీసుల కు కంప్లైంట్ చేస్తాం #DevineniAvinash #Vijayawadaeast #SaveDemocracy #TDPGoons
1
18
129
5,351
ఆంధ్ర రాష్ట్రం అవతరణకు కృషి చేసిన పొట్టి శ్రీ రాములు లాంటి ఎందరో మహానుభావులును వారి త్యాగాన్ని స్మరించుకుంటూ..ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు #AvinashForVijayawadaEast #Vijayawadaeast #DevineniAvinash #ysrcpntrdistpresident #APFormationDay #NTRDistrict
3
25
947
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న దేవినేని అవినాష్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2వ డివిజన్ పరిధిలోని దాసరి వెంకట గిరిధర్ కుమార్ & అవంతి VMC ఎలిమెంటరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. #DevineniAvinash #VoteForFan #YSRCP #YSJagan
1
8
88
1,296
ఓటు వేసే ముందు ఐదేళ్లు జగనన్న చేసిన మంచిని ఒక్కసారి గుర్తు చేసుకోండి.. మనస్ఫూర్తిగా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి! #VoteForFan
1
8
59
689