ముంబైలో బాంబు బెదిరింపుల కలకలం!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంతో పాటు BSE కార్యాలయం, వర్లీ రేస్ కోర్సులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అమితాబ్ నివాసంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
#Mumbai #AmitabhBachchan #BombThreat
Follow 👉 @DigiBulletin_
3,633
చెన్నై తీరంలో తుపాను బీభత్సం.. ఎన్నూర్‌లోకి సముద్రపు నీరు!
#CycloneArnab ప్రభావంతో ఉత్తర చెన్నైలోని ఎన్నూర్ ప్రాంతంలోకి సముద్రపు నీరు భారీగా చొచ్చుకొచ్చింది. తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం కనిపిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి.
#CycloneArnab #Chennai #Ennore #TamilNadu
1
5,278
స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కల్యాణ్ కీలక సమీక్ష 🔥
జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో పవన్ కల్యాణ్ సమావేశమై క్షేత్రస్థాయి బలాబలాలపై సమీక్షించారు. ఇప్పటికే ఉన్న కొన్ని కమిటీలను రద్దు చేసి, త్వరలో కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయాలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
Follow 👉 @DigiBulletin_
#PawanKalyan #JanaSena #APPolitics #LocalBodyElections
5,620
స్థానిక ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు 🔥
వైసీపీ నుంచి పలువురు నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తాజాగా మరో మాజీ మంత్రి జనసేనతో టచ్‌లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
అదే బాటలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనే సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
#YSRCP #Janasena #AndhraPradesh #APPolitics
Follow 👉 @DigiBulletin_
1
2
5,587
చిన్న శ్రీను టీడీపీలో చేరతారని 8 నెలల క్రితమే ఊహించా: బొత్స
#BotsaSatyanarayana #APPolitics
#YSRCP
Follow 👉 @DigiBulletin_
6,604
స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం?
#Janasena #PawanKalyan #NadendlaManohar #APPolitics
Follow 👉 @DigiBulletin_
6,002
ఆంధ్రా పేపర్స్‌పై పవన్ ఫైర్ 🔥🚨
#PawanKalyan #AndhraPapers #AndhraPradesh #APPolitics #JanaSena #PoliticalNews
Follow 👉 @DigiBulletin_
5,387
‘రాకా’ లీకులపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
#AlluArjun #Raaka #RashmikaMandanna #DeepikaPadukone
Follow 👉 @DigiBulletin_
4,431
రేవంత్ మాటే ఫైనల్.. కాంగ్రెస్‌లో ఇదే టాక్!
#RevanthReddy #TelanganaPolitics #Congress #Telangana
Follow 👉 @DigiBulletin_
3,756
నా బర్తరఫ్ చెల్లదు.. అంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు 🔥
#KondaSurekha #TelanganaPolitics #BreakingNews
Follow👉 @DigiBulletin_
3,247
“విజయ్‌ను PM కుర్చీలో కూర్చోబెట్టేది రాహులే!”
#Vijay #TVK #TamilNaduPolitics #RahulGandhi #Politics
Follow 👉 @DigiBulletin_
1
3,151
CM రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ ఫైర్!
#KondaSurekha #RevanthReddy #తెలంగాణాపాలిటిక్స్
Follow 👉 @DigiBulletin_
2,939
Jai Kottu " - JanaSena Party Youth Wing Theme Song.
#PawanKalyan
#HBDJanaSenaniPawanKalyan
Follow 👉 @DigiBulletin_
2
3,471
ఢిల్లీలో రేవంత్ రెడ్డి కీలక భేటీ!
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్‌తో గంటకు పైగా సమావేశమయ్యారు.
ఈ భేటీలో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కూడా కీలకంగా చర్చ జరిగినట్లు సమాచారం. రేపు ఉదయం కేసీ వేణుగోపాల్‌తో మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్ భేటీ కానున్నారు.
#RevanthReddy #TelanganaCongress #Congress #Telangana
Follow 👉 @DigiBulletin_
2,909
₹6,000 హామీ ఏమైంది? తెలంగాణ ప్రభుత్వానికి జనసేన ప్రశ్నలు! 🔥
#JanaSena #Telangana #Divyangulu #Pension #TelanganaGovernment
Follow 👉 @DigiBulletin_
2,887
బొత్స మాటల్లో క్లారిటీ ఎక్కడ?
బొత్స నిజంగా పార్టీ మారట్లేదంటే ఆ మాట చెప్పడానికి ఏమైంది? 🤔
#BotsaSatyanarayana #YSRCP #APPolitics
Follow 👉 @DigiBulletin_
2,932
TVKకు కాంగ్రెస్ మంత్రి షాకింగ్ వార్నింగ్! 🔥
#TVK #Congress #RahulGandhi #Vijay #TamilNaduPolitics
Follow 👉 @DigiBulletin_
3,003
పవన్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని తీర్మానం! 🔥
2029 ఎన్నికల్లో కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించాలని తిరుపతిలో జరిగిన వీర బలిజ పునర్జీవన శంఖారావం సభలో తీర్మానం చేశారు.
అలాగే బలిజలకు కనీసం 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
#PawanKalyan #JanaSena #AndhraPradesh #2029Elections #Balija
Follow 👉 @digibulletin
వైనాట్ పులివెందుల.. జగన్‌కే టీడీపీ సవాల్?
#Pulivendula #YSJagan #TDP #YCP #AndhraPradesh
Follow 👉 @DigiBulletin_
3,029
















