Anusha Botcha (@DrBotchaAnusha) header
Anusha Botcha (@DrBotchaAnusha) profile picture

I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go - Botcha Anusha

Joined October 2025
Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)Photo by Anusha Botcha (@DrBotchaAnusha)
మీ ఇంట వెలిగే ప్రతి ప్రమిద సరికొత్త ఆశలను, నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలి. కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం నిరంతరం నిలవాలని కోరుకుంటూ..ప్రజలందరికీ ప్రేమపూర్వక దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali #BotchaAnusha #YSRCP #Bheemli #Teambotcha
3
31
395
రేపటి కౌంటింగ్ నేపథ్యంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల ముఖ్య నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమై అవసరమైన సూచనలు అందించాను. #BotchaAnusha #YSRCP #Cheepurupalli #Garividi #Gurla #TeamBotcha
5
15
196
12,103
అనంతరం గరివిడిలో మా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారిని కలిశాను. #BotchaAnusha #YSRCP #Cheepurupalli #Garividi #Gurla #TeamBotcha
2
907
చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల ముఖ్య నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమై ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవసరమైన సూచనలు అందించాను. #BotchaAnusha #YSRCP #Cheepurupalli #Garividi #Gurla #TeamBotcha
1
26
1,079
అనంతరం గరివిడిలో మా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి కార్యాలయంలో విశాఖ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారితో భేటీ అయ్యాను.
354
విజయనగరంలోని పూల్ బాగ్ ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మా బొత్స కుటుంబం తరఫున దుప్పట్లు, టవల్స్, స్నాక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. #BotchaAnusha #BotchaJhansiLakshmi #Vizianagaram #PoolBagh #TeamBotcha
1
21
955
మా అమ్మగారు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారితో కలిసి విద్యార్థుల అవసరాలను తెలుసుకున్నాను. వారికి అండగా నిలవడం మనందరి బాధ్యతగా భావిస్తున్నాను.
265
ఈ రోజు జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మన ఓటుతోనే మార్పుకు నాంది.. మన భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యానికి మరింత బలం! #BotchaAnusha #RightToVote #Democracy #LocalBodyElections #MPTC #ZPTC
2
38
1,382
పేదింటి బిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించడం, ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడం, మన ప్రాంత అభివృద్ధికి కృషి చేయడమే నా లక్ష్యం. మీ ఇంటి ఆడబిడ్డగా, మీ కుటుంబ సభ్యురాలిగా ఒక్క అవకాశం ఇవ్వండి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు నిరంతరం కృషి చేస్తాను. #BotchaAnusha
1
1
9
1,282
ఈ ఎన్నికల్లో బ్యాలెట్ నంబర్ 1పై ఉన్న ఫ్యాన్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించి గెలిపించండి. #BondapalliZPTC #BallotNumber1 #FanSymbol #YSRCP #TeamBotcha
1
877
జగనన్న ఆశీస్సులతో, మా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మా అమ్మగారు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారి దీవెనలతో, మా బాబాయిగారు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారి ప్రోత్సాహంతో బొండపల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. #BotchaAnusha #BondapalliZPTC #BallotNumber1
17
59
3
556
61,845
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటు, ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ నంబర్ 1పై ఉన్న ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి. మీ బొత్స అనూష #BotchaAnusha #BondapalliZPTC #BallotNumber1
1
2,119
గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని ఒంపల్లి, వెండ్రం గ్రామాల్లో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా, బొండపల్లి మండల ZPTC అభ్యర్థిగా నేను, MPTC అభ్యర్థి శ్రీమతి బోర హేమలత గారితో కలిసి పాల్గొన్నాను. #BotchaAnusha #YSRCP
3
35
1,594
వెండ్రం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి బోర హేమలత గారితో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నాను. మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వివరించాను. #BotchaAnusha #YSRCP
3
1
39
4,108
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరాను. #Bondapalli #Vendram #Gajapathinagaram #YSJagan #TeamBotcha
625
ఒంపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి బోర హేమలత గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించాను. ఈ ప్రాంతంతో, ప్రజలతో మా కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, మీలో ఒకరిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని భరోసా ఇచ్చాను. #BotchaAnusha #YSRCP #Gajapathinagaram
1
1
19
1,289
రయీంద్రం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ నవుడు మహేశ్వరరావు గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నాను. #BotchaAnusha #YSRCP #Bondapalli #Gajapathinagaram #YSJagan #TeamBotcha
1
10
534
సూపర్ సిక్స్ హామీల అమలుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని కోరాను.
177
ఒంపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిని శ్రీమతి బోర హేమలత గారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నాను. #BotchaAnusha #YSRCP #Gajapathinagaram #Bondapalli #YSJagan #TeamBotcha
1
1
26
14,231
బొత్స కుటుంబంపై ప్రజలు చూపిస్తున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మీలో ఒకరిగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చాను
230