Drakshayani Pantapalli (@DrakshayaniPC) header
Drakshayani Pantapalli (@DrakshayaniPC) profile picture

State Women's Wing General Secretary | Ex- Director, #APSHCL | Core member - YSRCP Bangalore IT Wing | @YSRCParty

Chittoor, Andhra Pradesh
Joined June 2017
ఈ ట్వీట్ నీ pin చేసి పెట్టుకుంటాను. అసెంబ్లీలో ఇవాళ జగనన్నను చూసి ఎంత బాధ పడ్డానో అంతకుమించి @ysjagan అన్న కోసం ఈ అయిదేళ్లు కష్టపడుతాను. "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా" అనే మాట విన్నాక ఈ ట్వీట్ unpin చేస్తాను.
473
14
3,089
93,154
Drakshayani Pantapalli retweeted
Voters threatened with death again. Polling agents beaten and barred again. Ballot papers stolen from booths again. Mass rigging with police support again. @ncbn garu, how are you not ashamed of what happened under your government today? During the second phase of municipal elections and the first phase of panchayat elections, your party used the police and government officials to intimidate YSRCP leaders, candidates, and the people to rig the polls. Is this how you intend to win elections? In Ahobilam, a vehicle part of TDP MLA Bhuma Akhila Priya’s convoy drove into YSRCP supporters, injuring five and leaving a woman in critical condition. In Mangampeta, coalition supporters attacked polling agents and broke one agent’s arm. In Prasannayanapalli, TDP leaders threatened officials and stole ballot papers. In Narasampalli, two men poured ink into ballot boxes, halting polling in two wards. In Vellaturu, TDP groups shut the booth doors and brought in outsiders to cast bogus votes in front of the police. In Mangalagiri-Tadepalli Municipal Corporation, voters were cycled through polling booths, in broad daylight glaringly. The same tactics played out across the state. Abductions and house arrests kept opposition leaders away. Polling agents were beaten, their appointment forms torn and their entry blocked. Voters were threatened if they backed YSRCP-supported candidates. TDP workers took over booths, glaringly used fake voter cards and wiped off voting ink. When people protested, police used lathis and took them into custody. When people filmed what was happening, they were attacked and their phones were seized or smashed. Chandrababu garu, the people of Andhra Pradesh are watching. In a democracy, every voter has the right to cast a ballot without fear. Your government will have to answer for every voter threatened, every agent assaulted and every ballot stolen. We demand justice, repolling wherever voting was compromised and action against the TDP leaders, police personnel and officials responsible. YSRCP will take these matters to court. You will have to answer for what happened under your watch. #CBNJungleRaj
74
1,055
14
3,491
72,848
Drakshayani Pantapalli retweeted
రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన @ncbn తన హాట్‌లైన్‌ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్‌ స్కీం లాంటిదే ఈ పథకం. కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్‌ లెవల్‌ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్‌ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్‌ లాంటి రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా? దురదృష్టవశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ పనులను చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్‌ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదు. #RayalaseemaLiftIrrigation
77
891
42
2,571
117,801
ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సిన వివరణ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇస్తోంది. గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? #VoteChori #SaveDemocracy
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలలో ఉన్న ఓటర్ల సంఖ్యకు 56,067, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కకు 24,596 మధ్య 31,471 ఓట్ల తేడా ఉందని, దీనివల్ల "31,471 ఓట్లు మాయమయ్యాయని" మరియు "సిస్టమాటిక్ రిగ్గింగ్" జరిగిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' అనే మీడియా సంస్థ ప్రచురించిన తప్పుడు వార్తను, మరికొన్ని మీడియా, సోషల్ మీడియా పోస్ట్‌లో తిప్పుతున్నారు. 31,471 ఓట్లు మాయమయ్యాయన్నది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు. 04.06.2024 నాడు రిటర్నింగ్ ఆఫీసర్ (RO) పంపిన 'రిపోర్ట్-31' ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలలో ఉన్న 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు (slips) పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) స్పష్టంగా నమోదు చేశారు. ఈ సంఖ్య తుది పోలింగ్ శాతంతో సరిగ్గా సరిపోయింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన తుది ఓట్లు అంటే Form 17C లో నమోదైనవి మరియు ఈవీఎంలలో (EVM) లెక్కించిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంతకం చేసిన ఫామ్ 17C కాపీలను అందించారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై గానీ, స్లిప్పుల పంపిణీపై గానీ అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే సమయంలో ఎన్నికల పరిశీలకుల ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. తేడా ఎందుకు కనిపించింది? 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అంతర్గత నివేదికలలో (RO Reports) ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు ఫార్మాట్ నివేదికలలో (లోక్‌సభ నివేదిక వర్సెస్ అసెంబ్లీ నివేదిక) 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారి సంఖ్య నమోదులో వ్యత్యాసం కనిపించింది. ఇది కేవలం అధికారుల అంతర్గత నివేదికల నమోదులో (Reporting) కనిపించిన గణాంక వ్యత్యాసం మాత్రమే తప్ప, అసలు పోలైన ఓట్లలో గానీ, ఈవీఎం లెక్కల్లో గానీ (Form 17C) ఒక్క ఓటు కూడా తేడా రాలేదు లేదా మాయంకాలేదు. అంతర్గత నివేదికల నమోదులో కనిపించిన గణాంక వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని, 31,471 ఓట్లు మాయమయ్యాయని మరియు రిగ్గింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. #FactCheck #AndhraPradesh
38
139
1,027
Drakshayani Pantapalli retweeted
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
325
2,390
266
8,487
719,536
సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే ఇదేనా చంద్రబాబు? కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాషాయ పార్టీ ఇలా హిందూ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించదా? పేరుకే నా హిందుత్వము... ఇక్కడ జరిగేవన్నీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలేనా? కడప -రేణిగుంట జాతీయ రహదారి మార్గంలో అతిపురాతన ఆలయాలను ధ్వంసం కూల్చివేతలకు పాల్పడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రేణిగుంట మండలం ఆంజనేయపురం వద్ద వేల సంవత్సరాలు ఘనమైన చరిత్ర ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడతామంటు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు వేల సంవత్సరాలు మహిమాన్వితమైన రేణిగుంట మండలం ఆంజనేయపురం అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. అగస్తమహాముని సతీమణి లోపాముద్ర చేత అభిషేకం చేయించబడిన విగ్రహం గా ప్రఖ్యాతి గాంచింది.వందలసంవత్సరాలు క్రితం పల్లవరాజులు నిర్మించిన ఆలయం, కంచిపీఠాధిపతి చంద్రశేఖర స్వామి కుంభాభిషేకం నిర్వహించిన ప్రాంతంగా కీర్తించడబడింది. వందల ఏళ్లక్రితమే ఈప్రాంతం విశిష్టత తెలుసుకున్న తెల్లవాడు బ్రిటిష్‌ పాలనలో ఆంజనేయపురం రైల్వే స్టేషన్ పేరుకూడా పెట్టారని గుర్తు చేశారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఆంజనేయపురం ఆలయం ఈరోజు జాతీయ రహదారి విస్తరణపేరుతో నల్లవాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలయం కూల్చివేశారని మండిపడ్డారు టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణకార్ రెడ్డి.. ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చివేయడం దారుణం అని మండిపడ్డారు. డబ్బున్న వారికోసం జాతీయ రహదారి మలుపులు తిప్పుతు స్కెచ్ లు మార్చిన కూటమి నేతలు ఆంజనేయ స్వామి ఆలయం వరకు వచ్చే సరికి కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. ఆలయం కూల్చివేతల్ని కాసేపు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే ఇదేనా అంటు మండిపడ్డారు. కూలీలతో ఆలయం కూల్చివేయిస్తు దుర్మార్గం పాలనసాగిస్తున్నారని మండిపడ్డారు భూమన. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో హిందూ ఆలయం కు పట్టిన దుస్థితి ఇది అంటున్నారు
1
4
27
242
Drakshayani Pantapalli retweeted
ప్రేమ, కరుణ, సేవాభావాలే మానవ జీవితానికి నిజమైన విలువలని బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. `అందరినీ ప్రేమించండి.. అందరికీ సేవ చేయండి’ అన్న ఆయన సందేశం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జయంతి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
44
497
6
2,890
196,007
Drakshayani Pantapalli retweeted
Credit Chori! Vote Chori! Data Chori! చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే @naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!
423
1,742
115
7,144
898,910
On the occasion of World Fisheries Day today, let us remember the initiatives extended by @ysjagan anna to the fishing community! #YSJaganForFisheries
4
114
ఇవేం దొంగ పనులు నారా లోకేష్? పొరుగు రాష్ట్రాల సమాచారాన్ని దొంగలించి ఏం మెసేజ్ ఇస్తున్నావ్?? రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సరిహద్దు రాష్ట్రాలతో మంచి సత్సంబంధాలు ఉండాలి. కానీ దొంగ పనులు చేసి సత్సంబంధాలు తెంచుకుంటున్నావు. నువ్వు చేసిన దొంగ పనులు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఏపీ పరువు తీసావు? రాష్ట్రాన్ని ఇంకెంత భ్రష్ట పట్టించాలని కంకణం కట్టుకున్నావు నారా లోకేష్??
4
15
225
Drakshayani Pantapalli retweeted
What kind of democracy is this, where women are lathi-charged by male @APPOLICE100 officers for simply demanding their constitutional rights? In Nagavaram village of Pedakurapadu constituency, Palnadu district, YSRCP leaders from Anantavaram were stopped by police while going to file nominations. They were taken to Krosuru Police Station, and police attempted to shift them to Sattenapalli. Local women resisted and questioned the police for obstructing the nomination process. Instead of respecting their democratic rights, police resorted to lathi-charge, injuring several women who were later shifted to hospital. These women were demanding nothing more than a fair opportunity to contest elections. The TDP coalition government must answer for this assault on democracy. We demand an independent inquiry, strict action against the police officers responsible and an obstruction-free nomination process. @thewire_in @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
9
305
5
903
16,633
Drakshayani Pantapalli retweeted
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి. @ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
60
555
10
2,483
76,494
షర్మిలమ్మా… @realyssharmila మీ కుటుంబాన్ని అథఃపాతాళానికి తొక్కేయడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశాడో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. చివరకు మీ తాతగారు రాజారెడ్డిగారి దారుణమైన హత్య వెనుక ఉన్నదీ చంద్రబాబు పన్నాగమే. చంద్రబాబుతోనూ, ఆయన ముఠాతోనూ వైయస్సార్‌గారు 30 ఏళ్లపాటు పోరాటం చేశారు. ఆ కుట్రలను తట్టుకుంటూ, ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందిస్తూ, జననాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగారో, ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో తెలియంది కాదు. వైయస్సార్‌గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిక్షణం కూడా ఆయన్ని దించేయడానికి ఇదే చంద్రబాబు, ఆయన ముఠా చేయని ప్రయత్నం లేదు. చివరకు ఆయన ఆకస్మిక మరణం, ఈ మొత్తం ఘటనపై నెలకొన్న ప్రశ్నలకు ఇవ్వాళ్టికీ సమాధానాలు దొరకలేదు. ఆ తర్వాత కూడా ఇదే చంద్రబాబు, ఆయన ముఠా మీ కుటుంబాన్ని ఎలా కష్టాలపాలు చేశారో, స్వయంగా మీ అన్నగారిని అన్యాయంగా ఎలా నిర్బంధానికి గురిచేశారో, చివరకు మీ వ్యక్తిత్వంపైన కూడా దారుణమైన దాడి ఎలా చేశారో ప్రజలందరికీ గుర్తే. అదే చంద్రబాబు ముఠాపై మీరు ఫిర్యాదు కూడా చేశారు. అలాంటి చంద్రబాబు, ఆయన ముఠాతో ఇవాళ మీ మైత్రి, చెలిమిని కళ్లారా చూస్తున్న వైయస్సార్‌ అభిమాని దిగ్భ్రాంతి చెందుతున్నాడు. మీ తండ్రిగారిని దారుణంగా మాట్లాడుతున్నా, మీ తాతగారు రాజారెడ్డిగారిని అవహేళన చేస్తున్నా, ఆయనకు తప్పుడు ఉద్దేశాలు అంటగట్టి ఒక ముద్ర వేస్తున్నా మీ కుటుంబాన్ని గొడ్డలి కుటుంబం అన్నా, మీరు ఖండించడం లేదు.పైగా అదే ముఠాతో మీరు నిరంతరం సమావేశం అవుతున్నారు. మీ రాజకీయ సౌకర్యం కోసం, మీ పొలిటికల్‌ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో మీ సమావేశాలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు మీరు సొంత భాష్యాలను, నిర్వచనాలను ఇచ్చుకుంటున్నారు. ఒకరికి మద్దతుగా ఇంకొకరు పనిచేస్తున్నప్పుడు, కలిసి ముందుకు సాగుతున్నప్పుడు చెట్టాపట్టాల్‌ అని అనడం, రాయడం సాధారణంగా జరిగేదే. ముఖ్యంగా రాజకీయ కథనాల్లో దీన్ని విస్తృతంగా వాడుతారు. అనేక తెలుగు పత్రికలు ఇవే పదాలను కొన్ని లక్షలసార్లు ప్రయోగించారు, రాశారు. కాని, ఇవాళ మీరు ఈ వార్తా కథనాన్ని వక్రీకరించి వాటికి మీ పొలిటికల్‌ ఆలోచనలు, చంద్రబాబు కుట్ర వ్యూహాలను అద్ది, ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు పంపే ప్రయత్నం మీరు ప్రయత్నిస్తున్నారన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది. మీరు ట్వీట్‌ చేయగానే, చంద్రబాబు సుపుత్రుడు, ఈరాష్ట్రానికి పట్టిన దరిద్రం, లోకేష్ వెంటనే మీకు మద్దతు పలకడం, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు మాదిరిగా మానవ సంబంధాలు గురించి లెక్చర్లు ఇవ్వడం వెనుక ఉద్దేశాలేంటో, ప్రజలందరికీ అర్థంకానిది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా మీ కుటుంబాన్ని కూల్చేయడానికి వాళ్లు వేసే ఎత్తులు, విద్యలు ఇవన్నీ. నిజమైన సైతాన్‌లు వాళ్లంతా. ఇవాళ వాళ్లు నీకు పలికే మద్దతు అంతా వైయస్సార్‌గారి కుటుంబం కూలిపోవాలన్న ఉద్దేశంతో చేసిందే. తన మామ బాలకృష్ణ భవనంలోనే సోషల్‌ సైకోలను పెట్టి మీ వ్యక్తిత్వాన్ని హననం చేసింది ఇదే చంద్రబాబు, లోకేష్‌ అని మీరు మరిచిపోవడం ఆశ్చర్యకరం. తెలంగాణలో పార్టీ పెట్టిన మీరు, తెలంగాణ నా గడ్డని నినదించినమీరు ఆకస్మికంగా అక్కడ పార్టీని మూసేసి, కాంగ్రెస్‌ తరఫున ఈ రాష్ట్రానికి వచ్చిన నాటినుంచీ చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారు. బహిరంగంగా, బీజేపీతో, అంతర్గతంగా కాంగ్రెస్‌తో చంద్రబాబు స్నేహం, చెట్టాపట్టాలేసుకోవడం అందరికీ తెలిసిందే. గడచిన ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా, చంద్రబాబు ఎలా చేయమంటే మీరు అలాచేశారు, ఎవర్ని నిలబెట్టమంటే వారిని నిలబెట్టారు. జగన్‌ విజయావకాశాలను దెబ్బతీసే ప్రయత్నంలో చంద్రబాబు వేసే కుట్రలు, మీరు తోడ్పాటు అందించారు. మీ కుటుంబంలో మీ అన్నగారికి, మీకూ మధ్య జరిగి ఉత్తర ప్రత్యుత్తరాలు, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆ లేఖలు, నేరుగా టీడీపీ అధికారిక హేండిల్‌ ఏరకంగా బయటకు వచ్చాయి? మొన్న బెంగళూరు ఇంటి విషయలో మీకూ, మీ అన్నగారికి అంతర్గతంగా జరిగిన విషయాలు ఎల్లోమీడియా ద్వారా, అదీ స్థానిక ఎన్నికలకు ఒక్కరోజుముందు ఎలా బయటకు వచ్చాయి? మీరు ఆరోజు చేసిన ట్వీట్‌ ఎవరికి ఉపయోగపడాలని చేశారు? మరి ఇవన్నీ మీరు, చంద్రబాబుతో రాజకీయంగా కలిసిమెలిసి చేస్తున్న రాజకీయ కుట్రలు కావా? మరి రాజకీయంగా చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగుతున్నట్టా? కాదా?
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
43
333
9
1,426
63,628
చెరుకూరి రామోజీ రావు లేకపోతే, నారా చంద్రబాబు నాయుడు లేడు - ఉండడు. ఇద్దరూ కలిసి, NTR ని వెన్నుపోటు పొడిచి చంద్ర బాబు సీఎం అయినప్పటి నుంచి వచ్చిన గురు-శిష్య అవినాభావ సంబంధం. అందుకే గురుదక్షిణగా రామోజీ రావు జన్మదినం, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సెలబ్రేషన్. ప్రజల సొమ్ముతో జన్మదిన సోకులు!
17
154
2
687
18,679
Drakshayani Pantapalli retweeted
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మీ రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు? ▪️ 2024-25 విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్‌ నిర్ధారించింది. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్‌ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్‌ లెక్కలే. ▪️2025-26 విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు? 2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్‌ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి. అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు. మీరు సవరించిన బడ్జెట్‌ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్‌ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు. ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్‌ నెల కూడా రాలేదు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు? ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు? వారికి చెల్లింపులు ఎలా చేశారు? ▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్‌ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి. 4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్‌ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం. మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా? 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్‌ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది. ▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు? ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం. మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు? పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి? గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు? ▪️వాస్తవాలు చూస్తే.. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్‌ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి), 2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, 2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు. దీనికి అదనంగా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం. కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్‌ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే. అంటే రూ.2,800 కోట్లు. ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు. ▪️బకాయిలు వెంటనే చెల్లించండి చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి. ఇదిగో ఆధారాలు…
98
970
57
2,590
304,423
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు YSRCP శ్రేణులపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు. వారిపై న్యాయపరంగా పోరాడుతాం. చట్టం ముందు నిలబెడుతాం. - గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు! #PeddireddyRamachandraReddy
1
4
148
Happy Birthday @hvrysrcp anna🎂 The way you encourage and motivate me inspires me to work for the party with twice the enthusiasm and dedication 😊
1
43
347
Drakshayani Pantapalli retweeted
.@SriKrishnaLavu garu, Leadership demands facts, transparency and accountability—not publicity and political flattery. You counted our steps out of Parliament but skipped the reasons we stood up. YSRCP’s MPs opposed the Amaravati Bill in its present form ( youtube.com/watch?v=iEyvaxv1… ) because it failed to secure clear commitments and safeguards for farmers. They explicitly stated that this was not opposition to Amaravati. Naming a capital in law does not complete its construction or fulfil promises made to those who surrendered their land. A balanced account tells the whole story, not just the half that flatters Chandrababu Naidu’s government. Farmers deserve promises fulfilled, not promises celebrated. Your party chief and current Chief Minister, Chandrababu Naidu, repeatedly described Amaravati as a self-financing project. Your government also claimed that its construction would not require a single rupee from the state Budget. Yet, after returning to power, it secured substantial external financing, including an $800 million World Bank loan and a $788.8 million ADB loan. Explain the repayment plan, the revenue expected from land and the liability if those estimates fall short. Calling a project “self-financing” does not make its loans disappear. The World Bank loan alone runs for 29 years, including a six-year grace period. You cite Rs. 50,000 crore in works, Rs. 3,859 crore for farmers’ layouts, 1,284 acres allotted to 101 institutions, Rs. 28,075 crore in investment and over 36,000 jobs. Now publish the money actually spent, investment actually received and jobs actually filled. An allotment letter is not a functioning institution. A projected job does not bring home a salary. Chandrababu and Nara Lokesh cannot turn projections into achievements by putting them on publicity posters. Your concern for farmers must begin with answers about Amaravati’s unfinished commitments and the corruption charges surrounding its land dealings. Chandrababu and Lokesh advertise world-class capital while farmers continue to wait for promised developed plots. Your government must disclose construction progress, expenditure, contract details and the status of farmers’ benefits. Publicity cannot substitute for roads, drainage and basic amenities. We have also raised a specific Rs. 12,000-crore scam charge involving private patta lands belonging to TDP leaders and supporters being converted into “Gramakantam” lands and exempted from pooling. The figures show the land requirement expanding from 34,000 to 55,000 acres, with 6,473.72 acres identified as exempted land, including nearly 3,000 acres under Gramakantam, valued at approximately Rs. 12,000 crore. Only 17 of 698 exemption applicants received approval, with most beneficiaries linked to TDP and the Amaravati JAC. Publish the survey numbers, original classifications, exemption orders and beneficiary names. Answer the charge of preferential treatment. Farmers who surrendered their land deserve their promised benefits, not another publicity campaign conducted in their name. (1/2)
Gurumoorthy garu, you ask for a balanced account. Here it is. YSRCP turned Amaravati into ghost city and left Andhra without a capital. Under CBN garu's leadership, it is being turned into a world-class, sustainable smart city. Here is what development under a visionary leader looks like 1. An identity, restored by law. On 1 April 2026, the Lok Sabha passed the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026, which wrote "Amaravati shall be the new capital" into law. On that historic day, when Andhra got its identity back, YSRCP walked out of the Parliament. They could not even sit through Andhra getting its capital back. 2. Investments turning into outcomes.Works worth over Rs 50,000 crore are moving: Secretariat, Assembly, High Court, and housing for legislators and officers. Rs 3,859 crore has been cleared for roads, drainage and amenities in the farmers' own returnable layouts. The World Bank and ADB have committed Rs 13,600 crore, and the World Bank has already released $340 million for Phase-I. 3. Investors have come back. While YSRCP was trying to split the capital three ways, nobody would invest in it. Today, 1,284 acres have been allotted to 101 institutions, bringing Rs 28,075 crore of investment and 36,000+ jobs, with names like LIC, HPCL, HUDCO, New India Assurance and BITS Pilani. India's first Quantum Valley Tech Park is rising here with IBM and TCS. 4. Real decentralisation. Google's $15 billion AI hub is coming up in Visakhapatnam, ArcelorMittal's Rs 1.35 lakh crore steel plant at Anakapalli, and Orvakal and Kopparthy are industrial nodes. That is development reaching every region, through investment and jobs, without chopping a capital into three. What YSRCP gave Amaravati: YSRCP backed Amaravati before the 2019 election, then announced three capitals to the very farmers who had given their land. When they protested, farmers including women were lathi-charged until the National Commission for Women stepped in. The farmers sat on the roads for 1,631 days for their capital. Even after the High Court ordered in March 2022 that the capital be developed within six months, YSRCP chose a Supreme Court stay over building it. I opposed the three-capitals idea from the start. I went to Amaravati, sat with the farmers and heard their plight first-hand. I stood for Amaravati as the sole capital, to protect the farmers who gave their land and to drive the state's development. What the people of Andhra have said: In 2024, they rejected YSRCP and cut it down to 11 seats out of 175. This month, they said it again. In the municipal elections, the NDA alliance won 79 of 87 municipalities and swept the corporations. In the rural polls, it won 499 of 582 ZPTCs and 5,861 of 7,768 MPTCs. Shekhar Gupta ji is a senior journalist who has kept his integrity across decades and governments. Questioning him for the sake of politics, when the people of Andhra have shown twice what they prefer, goes against their will. Those who spent five years demolishing, litigating and lathi-charging need not mark the homework of those who are building. Amaravati is the answer: the sole capital of Andhra Pradesh is being built.
9
166
2
557
17,428
Drakshayani Pantapalli retweeted
Replying to @DrakshayaniPC
Thank you Ma😊😊 You are one of the few persons I know when I started my journey in politics Keep working hard for Jagan Anna as usual👍👍
2
19
526
Happy Birthday @DrPradeepChinta anna🎂 Your dedication and hard work for the party are an inspiration to many. I sincerely hope that all your efforts yield great results and contribute to Jagannanna’s victory. Wishing you continued success anna😊
1
2
94
1,076
Hence proved @ysjagan is a visionary leader! 2023లో వైఎస్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తే ఇలాంటి పెట్టుబడుల సమావేశాలకు ఎప్పుడూ హాజరుకాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు, అదానీ గ్రూపు కరణ్ అదానీ, ఓబెరాయ్ గ్రూపు నుంచి అర్జున్ ఓబెరాయ్, సెంచురీ ప్లై సజ్జన్ భజాంకా, శ్రీ సిమెంట్ హరిమోహన్ బంగూర్, టెస్లా నుంచి మార్టిన్ ఎబర్ హార్ట్, దాల్మియా భారత్ నుంచి పునీత్ దాల్మియా, కియా నుంచి కబ్ డాంగ్ లీ, జపాన్ టోరే ఇండియా నుంచి మసహిరో యమగుచి, కెనాఫ్ నుంచి సుబిత్ బిదానీ వంటి జాతీయ, అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు రాష్ట్రానికి చెందిన జీఎంఆర్ గ్రంధి మల్లిఖార్జునరావు, అపోలో ప్రీతి రెడ్డి, సైయంట్ బీవీఆర్ మోహన్రెడ్డి, భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా వంటి పారిశ్రామిక ఉద్దండులు హాజరై భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ నిన్న విశాఖలో చంద్రబాబు నిర్వహించిన సమ్మిట్ కి దిగ్గజ సంస్థలు ఏవీ పెద్దగా రాకపోవడంతో రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలపాలు నిర్వహిస్తున్న సంస్థలతో సమావేశాన్ని నిర్వహించి మమ అనిపించేశారు. #CBNFailedCM #APNeedsYSJaganAgain
1
39
159
1,851