Deputy CM, Andhra Pradesh retweeted
Private school and college fees are becoming unaffordable for middle-class families. Tamil Nadu has taken a step toward fee regulation. We request Andhra Pradesh Govt to reduce the burden on parents 🙏🙏🙏🙏🙏
@AndhraPradeshCM @naralokesh @APDeputyCMO @PawanKalyan @ncbn @JaiTDP
Deputy CM, Andhra Pradesh retweeted
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ, శ్రీ గిడ్డి సత్యనారాయణ, శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
(1/3)
ఇది ఏంటో తెలుసా. .
మన ఆంధ్ర కోల్పోయినా ఒక్క అవకాశం. .
మన బిడ్డల కి ఉద్యగాలు అవసరం లేదు
తనకోసం వాలంటీర్ గా. . గంజాయి బ్యాచ్ బానిసలుగా మిగిలిపోవాలని చేసిన ప్రయత్నం
జగన్ & Co..... టాలెంట్ అంతా ఉపయోగించి....తెలంగాణ కు వెళ్లగొట్టిన ప్రాజెక్ట్ ఇది
@naralokesh @PawanKalyan @ncbn
Deputy CM, Andhra Pradesh retweeted
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
Deputy CM, Andhra Pradesh retweeted
#2YrsOfTrustDevelopmentWelfare
తిరుపతిలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభకు హాజరై ప్రసగించాను. లక్ష కోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోంది. చిన్నప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ రెడ్డి వాళ్లపై కక్ష గట్టారు. జగన్ తెచ్చిన కంపెనీలు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. నేను తెచ్చిన కంపెనీలు గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.
Private school and college fees are becoming unaffordable for middle-class families. Tamil Nadu has taken a step toward fee regulation. We request Andhra Pradesh Govt to reduce the burden on parents 🙏🙏🙏🙏🙏
@AndhraPradeshCM @naralokesh @APDeputyCMO @PawanKalyan @ncbn @JaiTDP
మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తుత స్లోగన్.
👉మంచి చిత్రం బయట వాళ్ళు చేస్తే ఆదరిస్తాం అభినందిస్తాం!
అదే మంచి చిత్రం మన వాళ్లు చేస్తే అవమానిస్తాం అవహేళన చేస్తాం!!
పెద్దిలాంటి మంచి చిత్రాన్ని గుర్తించని మన దర్శకులకు తోటి నటీనటులకు సినీ పెద్ద మనుషులందరికీ🙏
@AlwaysRamCharan 🫶🙌
Deputy CM, Andhra Pradesh retweeted
నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయారు సార్ అని స్టాల్స్ వద్ద చెప్పిన మహిళ🥲 మాటలకు చలించిపోయి ఆ మహిళ బిడ్డ పేరు మీద 5లక్షలు డిపాసిట్ చేయండి అని కలెక్టర్ గారికి చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు 🥰😍👏👏👏....
Deputy CM, Andhra Pradesh retweeted
దేశ ప్రగతి ఎంత ముఖ్యమో... ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం
•పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే
• గ్రీన్ బెల్ట్ నిర్వహణ, శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి
•కాలుష్యాన్ని నియంత్రించి గోస్తని నదిని కాపాడుదాం
•కాలుష్య నియంత్రణ మండలి తనిఖీల్లో బాధితులను భాగస్వామ్యం చేయాలి
•కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో... ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త సాంకేతికల శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కనబెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదన్నారు. పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు కచ్చితంగా పాటించాలని అన్నారు. మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం నివేదికలకే పరిమితం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “కొన్ని ప్రాంతాల్లో జనావాసాలకు అత్యంత సమీపంలో మైనింగ్ కోసం పేలుళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, పేలుళ్లు దాటికి ఇళ్లకు బీటలు వారి ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
•బాధితుల భాగస్వామ్యంతో పరిష్కార మార్గాలు
కాలుష్క నియంత్రణ మండలి తనిఖీ ప్రక్రియ ప్రజలకు అర్థం కాకుండా ఒక బ్రహ్మ పదార్థంలాగా మారిపోయింది. దీంతో క్షేత్ర స్థాయిలో కాలుష్య సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు బాధితులను కూడా తనిఖీ కమిటీలో భాగస్వామ్యం చేస్తే... తనిఖీలు పారదర్శకంగా జరగడంతోపాటు బాధితులకు న్యాయం జరుగుతుంది.
•ఎవరికీ మినహాయింపులు లేవు
శబ్ద కాలుష్యం నియంత్రణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు కచ్చితంగా పాటించాలి. ఇండస్ర్టియల్, కమర్షియల్, రెసిడెన్సియల్, సెన్సిటివ్ జోన్లలో నిర్దేశిత డెసిబెల్ పరిమితులను కచ్చితంగా పాటించాలి. ప్రార్థనా మందిరాలైనా జోన్ల వారీగా నిర్దేశించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిందే... ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు.
•వైట్ కేటగిరి పరిశ్రమలు కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయి
నెల్లూరు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వైట్ కేటగిరి కింద రిజిస్టర్ అయి, నిబంధనలకు విరుద్ధంగా దుర్వాసన, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. బయటకు అస్సలు కాలుష్యం కలిగించని పరిశ్రమలు అని చెప్పుకుంటూ ఆర్గానిక్ వేస్ట్, రసాయన వ్యర్ధాలను బయటకు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి పరిశ్రమల నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సాంకేతికతను వాడి దుర్వాసన తగ్గించే పద్ధతులను పాటించేలా చేయాలి.
•కాలుష్య కోరల్లో గోస్తనీ నది
గోస్తనీ నది తీవ్రమైన కాలుష్యం బారిన పడింది. పాలకోడేరు మండలం వేండ్ర గ్రామ పరిధిలో సేకరించిన నీటి నమూనాలలో బయోలాజికల్ ఆక్సిజెన్ డిమాండ్ 15 mg/l చేరడం అనేది పర్యావరణ అత్యవసర పరిస్థితిని సూచిస్తోంది. ఈ నమూనాల ప్రకారం కాలుష్యం అనుమతించదగిన స్థాయి కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. పరిశ్రమల నుంచి నేరుగా నదిలోకి వచ్చే మురుగు, రసాయన వ్యర్ధాలను డ్రోన్, వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ చేసి సంబంధిత పరిశ్రమలను బాధ్యులను చేయాలి.
(1/2)
Deputy CM, Andhra Pradesh retweeted
తాగు నీటి నాణ్యతపై రాజీపడొద్దు
•నెల రోజుల్లోగా ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తి కావాలి
•పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి
•గృహ అవసరాలకూ పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీరు
•వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో నీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్ల ఏర్పాటు
•గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లాంటి రసాయన మూలకాలు లవణీయత తదితరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని మాత్రమే కాకుండా... గృహ అవసరాలకు సరఫరా చేసే నీటిని కూడా పూర్తిగా శుద్ధి చేసి సరఫరా చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. విద్యార్ధుల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీరు అందించడం గ్రామీణ ఆరోగ్యానికి, అభివృద్ధికి అత్యంత కీలకం. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించాలి. ఈ ప్రాంతాల్లో వాటిని తొలగించే అధునాతన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధ జలాలను ప్రజలకు అందించాలి. కేవలం తాగడానికే కాకుండా, వంట, స్నానం, దుస్తులు ఉతకడం వంటి ఇంట్లో వాడే అన్ని అవసరాలకు కూడా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలి. నీటి వల్ల చర్మవ్యాధులు రాకుండా కూడా చూడాలి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య సమస్యలు గుర్తించడానికి వైద్య శిబిరాలు నిర్వహించాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ను సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించుకుని యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. తాగు నీటి కొరత తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలి.
ప్రతి నెలా నేనే స్వయంగా రివ్యూ చేస్తా
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. క్యాబినెట్ ఆమోదం తెలిపిన 3 వేల నీటి ఎద్దడి గ్రామాల్లో తాగు నీటి పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలి. నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో స్వయంగా పర్యటించి, ప్రజల ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకుంటాను. నీటి సమస్యను తీర్చడానికి అవసరమైతే కేంద్రం నుంచి మరింత సాయం కోరుతాను. ప్రస్తుతం పురోగతిలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మల్టీ విలేజ్ స్కీమ్స్ పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఒక లక్ష్యం పెట్టుకుని, అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయాలి. ఈ తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై స్వయంగా ప్రతి నెల ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాను. పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని దరిచేరనీయొద్దు. ప్రభుత్వం ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ తాగునీటి పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను తొందరగా పూర్తి చేసి, వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభించాల”ని అధికారులను ఆదేశించారు.
BJP Sweeps TMC in Bengal... Aaya Sher Modi ji 🦁🔥
Lotus blooms. Bengal roars.
Game over for Didi!
West Bengal Chooses Vikash over Appeasement !
#ModiWave #BJP4Bengal #AayaSher #BengalWithModi
@BJP4Andhra @BJP4India
Deputy CM, Andhra Pradesh retweeted
ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత గీస్తే... రెండూ గీతలే కదా అనుకుంటారు ప్రజలు !
ఒక తెల్ల కాగితం మీద చిన్న నల్ల చుక్క పెడితే... నల్ల చుక్కనే చూస్తారు ప్రజలు !!
సరిగ్గా అదే... ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసింది !!
తన మీద 30 కి పైగా సీబీఐ, ఐటీ & ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి...
చంద్రబాబు మీద కూడా ఓ 4 కేసులు మోపితే...
ఇద్దరి మీదా కేసులు ఉన్నాయి కదా అనుకుంటారు ప్రజలు !
తను 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు కాబట్టి... చంద్రబాబును కూడా సుమారు 2 నెలలు జైల్లో పెట్టించి, ఇద్దరూ జైలుకు వెళ్ళొచ్చారని ప్రజలు అనుకునేలా చేశాడు !!
జగన్ చేసేది... జనరలైజేషన్ అనే కంటే డీగ్రేడేషన్ అనడం కరెక్ట్ !
ఆరోజు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ప్రభుత్వ ఫర్నిచర్ వాడుకున్నారని అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేయించాడు.. తను మాత్రం క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ ని 2 ఏళ్ళు కావస్తున్నా ఇవాల్టికీ ఇవ్వలేదు !!
అతని దృష్టిలో తను చేసేది మాత్రేమే సంసారం !
ప్రత్యర్ధులు చేసే ప్రతీదీ ప్రోస్టి!ట్యూషన్ !!
మంగళారం కబుర్లు ... చేసిన అక్రమాలు, అరాచకాలను ఈవీఎంల మీదకు తోసేసి, తాను తోపు, తురుం అని జాకీలు వేయించుకుంటున్నాడు !
2019లో వచ్చిన 151 సీట్లతో జగన్ రెడ్డి పరిపాలన చేసుంటే 2024లో అంత హీనంగా 11 సీట్లు మాత్రేమే వచ్చేవి కాదు !
151 సీట్లతో వచ్చిన అహంకారంతో అతను చేసింది పరిపాలన కాదు, కేవలం కక్షసాధింపు !!
అందుకే... అంత హీనమైన ఓటమి పొందాడు !!
మళ్ళీ రేపు వచ్చాక రప్పారప్ప అనే అంటున్నాడు కానీ... తెలిసో తెలియకో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటాం, మంచి పాలన అందిస్తాం అని ఏరోజూ అనడం లేదు !!
ప్రజల్లోనే కాదు ప్రత్యర్దుల్లో సైతం తన పట్ల భయాన్ని శాశ్వతం చేశాడు & చేస్తూనే ఉన్నాడు !!
Congratulations to the entire people of Andhra Pradesh for a good governance in our state.
@PawanKalyan sir @ncbn sir
@naralokesh sir.
@AndhraPradeshCM @APDeputyCMO
Deputy CM, Andhra Pradesh retweeted
Wow, who did this?
This is seriously amazing 🫡💥✨
#PeddiPehelwanGlimpse #RamCharan #Peddi
#HBDRamcharan
Deputy CM, Andhra Pradesh retweeted
జలవనరులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రజలను నేను అభినందిస్తున్నాను.
#MannKiBaat
4 దశాబ్దాలుగా టీడీపీ ఓడిపోతున్న నియోజకవర్గాన్ని ఎంచుకోవడమే పెద్ద సాహసం , ఎందుకంటే ప్రతిసారి ఓడిపోయే చోట గెలవడం చాలా చాలా కష్టం.
అలాంటి నియోజకవర్గంలో 91 వేల మెజారిటీ తో గెలిచి ఆయన నిబడడమే కాకుండా పార్టీకి పునర్జీవం పోశాడు 🔥🔥
@naralokesh Happy Bday Sir
#HappyBirthdayNaraLokesh
Hon Deputy CM @PawanKalyan sir @APDeputyCMO and Hon CM @ncbn sir and Hon @naralokesh sir. Pls encourage her. She is from Andhra Pradesh.
Hon Ministry of Sports , Indian Govt
@mansukhmandviya @OfficeOf_MM
,@JyothiYarraji brought pride to the nation by defending her gold medal in Asia 100m hurdles at Gumi 2025.
Is there a way to recognize her and support her?
CC: @PMOIndia , @APDeputyCMO




































