
BOSS || @JanaSenaParty
South Vishakhapatnam, India
Joined March 2017
- Tweets1.9K
- Following78
- Followers1.6K
- Likes2.8K
Pinned Tweet
My Birthday Blessings by MY BOSS @PawanKalyan garu THANK YOU ALL @JanaSenaParty
Dr. GopiKrishna(GK) retweeted
Heartly Congratulations GVMC 40TH WARD Corporator @gkvasantha @GKJSP Garu 🙏🙏💐💐🔥🔥😎😎❤️❤️🥳
@JanaSenaParty @JanaSenaParty
Best Wishes from
Sravan Kumar GSK Janasena Party Social Media Founder SKY Digital Creators and Jalsa Media
#JanaSenaParty #GVMC #AndhraPradesh
Dr. GopiKrishna(GK) retweeted
నవంబర్ 1వతేదీన ఉదయాన్నే నిద్రలేచి చిక్కటి టీ గాజుగ్లాసులో🥛వేసుకొని తాగి, సైకిల్ 🚲మీద పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి
ఈ క్రింద గాజుగ్లాసుకి సైకిల్🚲 ఓటు వేసి మీ ఇంటి ఆడబిడ్డలను ఆశీర్వదించాలని కోరుకుంటున్న😍🙏
మన గుర్తు గాజుగ్లాసు🥛
మేయర్ గుర్తు🚲
@JanaSenaParty @PawanKalyan @JaiTDP
Dr. GopiKrishna(GK) retweeted
Get ready for battle @40th ward
Just trailer 🔥🔥🔥
Tommorow loading🔥🔥
మన గుర్తు గాజు గ్లాసు 🥛🥛
40వ వార్డు గడ్డ జనసేన అడ్డ 🔥🔥🔥
జై పవన్ అన్న
జై @JanaSenaParty
@itsRamTalluri @JSPVeeraMahila @JSPShatagniTeam @TrendPSPK
Dr. GopiKrishna(GK) retweeted
నా పార్టీ గుర్తు ముస్తున్నపుడు ఉన్న కిక్ వేరు లెవెల్😍😍🔥
మన గుర్తు గాజు గ్లాసు 🥛🥛
@JanaSenaParty @PawanKalyan @itsRamTalluri @mnadendla @ChVamsiYadav
Dr. GopiKrishna(GK) retweeted
నా పై నమ్మకం ఉంచి పార్టీ తరుపున మళ్ళీ b form ఇచ్చి నన్ను ప్రోత్సహించిన మా అన్న @JanaSenaPartyఅధినేత శ్రీ @PawanKalyanగారికి హృదయపూర్వక ధన్యవాదాలు,మీ నమ్మకాన్ని మరింత ఉత్సాహంగా పనిచేసి మంచి మెజారిటీతో మీకు మళ్ళీ గిఫ్ట్ గా ఇస్తాను అని మాట ఇస్తూ 😍🙏
జైజనసేన✊
మన గుర్తు గాజుగ్లాసు🥛
Dr. GopiKrishna(GK) retweeted
జయోస్తు... దిగ్విజయోస్తూ...!!!
రేపు జీవీఎంసీ 40 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేస్తున శ్రీమతి @gkvasantha గారికి హృదయపూర్వక అభినందనలు
40వ వార్డు నుండి రేపు ఉదయం 9.30 గంటలకు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవ్వాలని మనవి.
#GVMCElections2026
Dr. GopiKrishna(GK) retweeted
నామినేషన్ కు ఆహ్వానం..
రండి తరలి రండి..
@JanaSenaParty విశాఖ జిల్లా 40వ వార్డులో @gkvasantha గారిని ఆశీర్వదించండి
తేదీ:-17-10-2026, ఉదయం 09:30 లకు
స్థలం:- నీలంవేపచెట్టు, అల్లిపురం .
@GKJSP @PawanKalyan
Dr. GopiKrishna(GK) retweeted
రేపు నామినేషన్ దాఖలు చేయనున్న @gkvasantha గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు! 🥰💐
మీ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని, ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
Dr. GopiKrishna(GK) retweeted
వైజాగ్..GVMC 40వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి వసంత గారు రేపు ఉదయం 9:30 నామినేషన్ వేయనున్నారు కార్యక్రమంను విజయవంతం చేయండి🔥🙏 – at Kovvur, India
Dr. GopiKrishna(GK) retweeted
జయోస్తు... దిగ్విజయోస్తూ...!!!
రేపు జీవీఎంసీ 40 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేస్తున శ్రీమతి @gkvasantha గారికి హృదయపూర్వక అభినందనలు
40వ వార్డు నుండి రేపు ఉదయం 9.30 గంటలకు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవ్వాలని మనవి.
#GVMCElections2026
Thank you 🙏🏻
🙏 నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం 🙏
GVMC 40వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి @gkvasantha గారి నామినేషన్ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలందరూ విచ్చేసి ఆశీర్వదించగలరు.
📍 నీలమ్మ వేప చెట్టు
⏰ రేపు ఉదయం 9:30 గంటలకు
#APLocalbodyelections
దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 🇮🇳
బీజేపీ నాయకులు శ్రీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో
నీలమ్మ వేపచెట్టు అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో దీపాల అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
భారతమాతకు జై 🇮🇳
జై హింద్!
@PMOIndia @narendramodi
89
స్టైల్ మారొచ్చు…
ట్రెండ్ మారొచ్చు…
కానీ మన క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు! ❤️🔥
@PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
1
88
Dr. GopiKrishna(GK) retweeted
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి జన్మదిన సందర్భంగా GVMC 33వ వార్డు లో ex జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ మరియు కార్పొరేటర్ @gkvasantha గారి ఆధ్వర్యంలో ఒకరికి జీవనోపాధి కోసం తోపుడు బండి, 10మందికి గొడుగులు పంపిణి చేశారు. కార్యక్రమం లో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
#HBDJanaSenaniPawanKalyan
HAPPY BIRTHDAY 🎂 PAWAN ANNA
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన 🎂వేడుకలు – సేవా కార్యక్రమాలు
జై @JanaSenaParty ✊
జై @PawanKalyan !
#HBDPowerStar #JANASENAPARTY #PawanKalyan #vizag
72
ఒక జనసేన కార్యకర్తగా నా ఆవేదన… 🙏🏻
కూటమి ధర్మం అంటే కేవలం కలిసి అధికారంలో ఉండటం మాత్రమే కాదు… కూటమిలో భాగస్వాములైన ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి తగిన గౌరవం ఇవ్వడం కూడా.
ఇటీవల ప్రచురించిన ఈ పత్రిక/కరపత్రంలో గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు
లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగించింది.
ఇది ఉద్దేశపూర్వకమా, లేక పొరపాటా అనేది సంబంధిత పార్టీ నాయకత్వమే స్పష్టం చేయాలి. కానీ ఒక జనసేన సైనికుడిగా, కూటమి ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ విషయంపై నా ఆవేదనను వ్యక్తం చేయాల్సిన బాధ్యత నాకుంది.
కూటమి అంటే ఐక్యత…
ఐక్యత అంటే పరస్పర గౌరవం…
1
3
51
గౌరవం ఉంటేనే కూటమి బలంగా ఉంటుంది.
జనసేన – టీడీపీ – బీజేపీ కూటమి మరింత ఐక్యంగా, పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. 🙏🏻 @naralokesh @iTDP_Official @JSPShatagniTeam @BJP4Andhra
#Janasena #PawanKalyan #TDP #BJP #NDA #Alliance #KootamiDharma #GK
1
31
congratulations @NagaBabuOffl garu 💐
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు నియామకం
- క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు
- త్వరలో నియామక బాధ్యతలు చేపట్టనున్న శ్రీ @NagaBabuOffl గారు
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగేంద్రరావు (శ్రీ నాగబాబు) గారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ G.O.Rt.No.93, తేదీ 17-08-2026ను జారీ చేసింది.
ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగేంద్రరావు గారికి క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పరిరక్షణ, పచ్చదనం పెంపు కలిపి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా ఏపీ గ్రీన్ పనిచేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయడానికి ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జిల్లాస్థాయిలో పాలక మండళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో వివిధ శాఖలు, జిల్లాస్థాయి సంస్థల మధ్య సమన్వయం సాధించడం, కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం, వాటి పురోగతిని పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీ నాగబాబు గారు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పచ్చదనం పెంపు, పునర్వనీకరణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు జిల్లాస్థాయి వ్యవస్థలను అనుసంధానిస్తూ సమర్థవంతమైన అమలు వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నియామకం కీలకంగా నిలవనుంది. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవులు, చెట్ల విస్తీర్ణాన్ని పెంచడం, పునర్వనీకరణ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టడం వంటి అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి ఏపీ గ్రీన్ ఏర్పాటు, దాని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్‌పర్సన్ నియామకం నిదర్శనంగా నిలుస్తుంది.
శ్రీ నాగబాబు గారి నాయకత్వంలో ఏపీ గ్రీన్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతాయని, “పచ్చని ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని ఆశాభావం కూటమి భాగస్వామ్య పార్టీల నుండి వ్యక్తమవుతోంది.
1
86


























