G S Media (@GSMediaPRO) header
G S Media (@GSMediaPRO) profile picture
Joined June 2026
శ్రీవిష్ణు: ఏరా రైటరు ఏం కథ రాస్తున్నావ్ రా? కానిస్టేబుల్: గుర్తింపు కథ రాస్తున్నాను సార్ శ్రీవిష్ణు: గుర్తింపు కథలు ఒద్దురా బయట చెక్కేస్తున్నార్రోయ్..ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రాయండి #FamilyPack #FamilyPackTeaser #Sreevishnu #FamilyPackOnJan14th #FamilyPackedSankranthi
864
No teaser! Only trailer. #AliasRukmini #Nani #Paradise effect?
1,126
Dil Raju Marks the Beginning of #KA14 with the First Clap
1,427
#Bhogi trailer హై ఇంటెన్సిటీ యాక్షన్‌తో పాటు, భావోద్వేగాల మేళవింపుగా రా అండ్ రస్టిక్ గా ‘భోగి’ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇప్పటివరకూ చూడని విధంగా గంగ అనే పాత్రలో శర్వానంద్ కనిపించారు. ఇందులో ఐదుగురు చెల్లెల్లకు అన్నగా నటిస్తున్నారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. #Sharwanand
1,030
#Prabhas ను కలిసిన కేంద్రమంత్రి #Kishanreddy నషా ముక్త్ భారత్ యాత్ర ‌లో పాల్గొనాలని ఆహ్వానం
1
1,045
ఎన్టీఆర్ తో మూవీ అప్డేట్ అడగగానే స్టేజీ దిగిపోయిన అనిల్ రావిపూడి #NTR #AnilRavipudi #HIGH
1,427
Sankranthi vibes high with #DivikiDiviki song! 🪁 #January12Vidudala
1,722
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా హనుమాన్ 2 అనౌన్స్ మెంట్. దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్న వీఐ ఆనంద్ #PanjaVaisshnavTej #VIAnand #PrimeShowEntertainment #HanuMan2 – THE RISE OF VANARAS
734
హీరో వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న 'నషా ముక్త్ భారత్ యాత్ర'లో పాల్గొనాలని ఆహ్వానం. #Venkatesh #NashaMuktBharat
1,038
#DivikiDiviki Full Lyrical out TOMORROW at 11:34 AM #January12Vidudala
934
'ఆకాశంలో ఒక తార' మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి) చిన్నప్పటి నుంచే వ్యోమగామి కావాలని కలలు కంటుంది. కానీ తండ్రి ఆమెను చదువు మానిపించి కృష్ణ (దుల్కర్ సల్మాన్) అనే మెకానిక్, డ్రైవర్‌తో పెళ్లి చేస్తాడు. పెళ్లయిన తర్వాత తన భార్య ఆశయం గురించి తెలుసుకున్న కృష్ణ, ఆమె కలను నెరవేర్చడం కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూ అండగా నిలబడతాడు. ఈ ప్రయాణంలో వీరికి ఎదురైన సవాళ్లు, ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అధినేత రోహిణి (శ్రుతి హాసన్) ప్రవేశం తర్వాత కల్పన కల ఎలా సాకారమైందనేదే ఈ చిత్ర కథాంశం. కొత్త నటి అయినప్పటికీ సాత్విక వీరవల్లి కల్పన పాత్రలో చాలా సహజంగా, అనుభవం ఉన్న నటిలా ఒదిగిపోయింది. భార్య కల కోసం తపించే భర్తగా దుల్కర్ సల్మాన్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో శ్రుతి హాసన్ ఎంట్రీ సినిమాకు కొత్త జోష్ తీసుకొచ్చింది. రుహానీ శర్మ, మురళీ శర్మ, గౌతమ్ మీనన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా కథలోని ప్రధాన ఉద్దేశంపైనే దర్శకుడు పవన్ సాధినేని దృష్టి పెట్టాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం, తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా చివరి అరగంట ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. గుణ్ణం గంగరాజు అందించిన స్క్రీన్‌ప్లే, డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేశాయి. ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా, అక్కడక్కడా డాక్యుమెంటరీ తరహాలో సాగినట్లు అనిపిస్తుంది. సినిమా ప్రధాన కథ, ముగింపు ప్రేక్షకులకు ముందే ఊహకు అందేలా ఉండటంతో పెద్దగా ట్విస్టులు కనిపించవు. అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ నాణ్యత ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ఏఐ విజువల్స్ వాడటం సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదు. 'ఆకాశంలో ఒక తార' పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఒక హార్ట్ టచింగ్ ఇన్స్ పైరింగ్ సినిమా చూడొచ్చు. #AkasamLoOkaTara #DulquerSalmaan #SathvikaVeeravalli
614
🎉 The #KORVI team celebrated the birthday of DOP #SatishReddyMasam Garu with joy and happiness! ❤️🎂 Wishing him a fantastic year ahead filled with happiness and great success! ✨
620
ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన #OM #Akashamlookatara
858
కులానికి కుర్చీ వేసి ప్రతిభకు పాడె కట్టే పెద్దల్ని ఎదిరించిన ఒక సామాన్యుడి కథ ఇది. దండాలు పెట్టే అతని చేయి పిడికిలి బిగిస్తే ఎం జరిగింది అనేది రాజిగాడు రాజయ్యాడు సినిమా టీజర్ లో ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ నేపథ్యంతో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ #RajiGaduRaajayyadu
835
#January12Vidudala MUSICAL JOURNEY BEGINS FROM TOMORROW
1,115