Pinned Tweet
Thank You @ncbn Sir...🙏
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ ("సిధ్ధాంతం" సత్యనారాయణ) గారికి
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn ఇచ్చిన హామీ మేరకు, సంభంధిత అధికారులు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు...
ఈ సంధర్భంగా అధికారులు మాట్లాడుతూ,
నిర్ణీత గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి, సత్యనారాయణ గారికి అప్పగిస్తామని చెప్పారు...
సార్ @ncbn...
మీ వీరాభిమాని
"సిధ్ధాంతం" సత్యనారాయణ గారికి మీరిచ్చిన సొంత ఇంటి హామీ మేరకు, అధికారులు ఆ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన సంధర్భంగా,
@JaiTDP కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులందరి తరఫున మీకు
మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్...🙏
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
గోల్డ్ లోన్ అంతా కడతారా...?
అదనంగా బంగారం తీసుకొస్తారా...?
andhrajyothy.com/2026/andhra…
అనుకున్నదొకటి... అయ్యిందొకటి...
బోల్తాపడ్డాడులే విజయమ్మ బిడ్డ...😝
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
ఓరయ్యా...
ఇక్కడితో ఆగిపోరా...
తాడేపల్లి కొంపలో జరిగే "రోత"లన్నీ
కూడా @ncbn కుట్రే అని రుద్ది, నీ మగ
యజమానిని తలెత్తుకోకుండా చేయకు...😝
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
జగ్గప్పా...
నీ నాయన మహామేత
దోచిన అక్రమ సొమ్ముతో
కట్టిన షెల్లి కొంపనీ లాక్కోని,
సివరాఖరికి మేన కోడలి నగలూ కొట్టేసి...
ఈ నీఛ లాక్కోవడాలు, కొట్టేయడాలు... ఛీ ఛీ
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
నా ఇంటికి వెళ్లడం కూడా తప్పేనా
అని పోలీసులను నిలదీసిన షర్మిల...!
అమ్మా షర్మిల...
చొక్కా కాలర్ పట్టుకోని
మరీ నిలదీయాల్సింది మీ అన్నని...
పోలీసులని కాదు నిలదీయాల్సింది...!!!
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh






















