జాతీయ సారస్ మేళా–2026లో రూ.6.50 కోట్ల అమ్మకాలు; పున్నమి ఘాట్‌లో సాంస్కృతిక ప్రదర్శనలకు విశేష స్పందన
విజయవాడ, అక్టోబర్ 22, 2026: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న జాతీయ సారస్ ఆజీవిక మేళా–2026లో అక్టోబర్ 22 నాటికి మొత్తం రూ.6.50 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
ఫలితంగా స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకోవడానికి మరిన్ని అవకాశాలు లభించాయి.
జాతీయ సారస్ మేళా దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నడిచే వ్యాపారాలకు గ్రామీణ పారిశ్రామికాభివృద్ధి,
సూక్ష్మ వ్యాపారాలను బలోపేతం చేసుకునేందుకు బ్యాంకింగ్ రంగం నిరంతర తోడ్పాటు అందించాలని సూచించారు. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరుస్తూ స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా సంఘాలకు రూ.33,212 కోట్ల రుణాలు అందించామని, 'యూనియన్ లక్షపతి దీదీ పథకం' కింద అర్హులైన మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నామని వివరించారు.
విజయవాడ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న జాతీయ సారస్ ఆజీవిక మేళా–2026లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన “సంవాద్ టు సమృద్ధి – ఎస్‌హెచ్‌జీ రుణాల నుంచి లక్షపతి దీదీ వరకు” ముఖాముఖి సదస్సులో ఆయన ప్రసంగించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు,
విజయవాడ
23.10.2026
మహిళా సాధికారతకు బ్యాంకుల ప్రోత్సాహం అత్యంత కీలకం
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశా.
స్వయం సహాయక సంఘాల మహిళల సమగ్ర వికాసానికి, గ్రామీణ మహిళాసాధికారతకు బ్యాంకులు అందిస్తున్న ఆర్థిక సహకారం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా పేర్కొన్నారు.
గోవా,
23.10.26.
*ఉన్నత విద్యారంగంలో పరిశోధనాత్మక మార్పుల కోసం ఆంధ్రప్రదేశ్ పిలుపు*
• *గోవాలో ఎకనామిక్ టైమ్స్ ఎడ్యుకేషన్ ఛాన్సలర్స్ కాంక్లేవ్ 2026లో డాక్టర్ హెచ్. పురుషోత్తం కీలక ఉపన్యాసం*
• *పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల సహకారం మరియు సరికొత్త సాంకేతికతలకు ప్రాధాన్యత*
ఈ ప్రతిష్టాత్మక సదస్సు గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ చేతులు మీదుగా ఘనంగా ప్రారంభించారు.
“లీడర్‌షిప్ టు లెగసీ:రీడిఫైనింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్”(నాయకత్వం నుండి వారసత్వం : ఉన్నత విద్య భవిష్యత్తును పునర్నిర్వచించడం)అనే ఇతివృత్తంపై డాక్టర్ పురుషోత్తం ప్రసంగించారు.









