Korikana Ravikumar (@JSPRavikumarK) header
Korikana Ravikumar (@JSPRavikumarK) profile picture

Srikakulam SUDA Chairman, JanaSena Party

India
Joined May 2020
Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)Photo by Korikana Ravikumar (@JSPRavikumarK)
తమిళనాడు విచ్చేసిన ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని నేడు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. @JanaSenaParty @JSPShatagniTeam
5
382
2,637
28,010
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా 25వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి కొండా పావని గారి తరఫున జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ @JSPKorikana గారితో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్‌లోని ఓటర్లను స్వయంగా కలిసి, మేయర్ అభ్యర్థి శ్రీమతి దానేటి రాధారాణి గారితో పాటు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. కూటమి విజయమే లక్ష్యంగా.. సమష్టిగా ముందుకు సాగుదాం! @PawanKalyan @JanaSenaParty
1
15
112
1,000
రాజాం ఎమ్మెల్యే శ్రీ కొండ్రు మురళీ మోహన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర మంత్రి శ్రీ @mnadendla గారు, ఎంపీ శ్రీ @Kalisettitdp గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాజాం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి సౌజన్యలత గారితో పాటు 32 వార్డుల కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty
1
15
86
985
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ @mnadendla గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థితో పాటు 60 డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని మంత్రి గారు దిశానిర్దేశం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో శ్రీకాకుళం నగరపాలక సంస్థపై కూటమి జెండా ఎగురవేయడమే మన లక్ష్యం. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీ @ChVamsiYadav గారు, శ్రీ @LokamMadhavi గారు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి @JSPKorikana గారు తదితరులు పాల్గొన్నారు. @PawanKalyan @JanaSenaParty
2
7
49
566
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ @RamMNK గారు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళంలోని వారి స్వగృహంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి @JSPKorikana గారితో కలిసి పాల్గొన్నాను. కూటమి నాయకులు, కార్యకర్తలందరం సమన్వయంతో ముందుకు సాగుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థపై కూటమి జెండా ఎగురవేయడమే మా లక్ష్యం. @ChVamsiYadav @LokamMadhavi
14
82
1,145
Korikana Ravikumar retweeted
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, మేయర్ అభ్యర్థి డా. దానేటి శ్రీధర్, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ మరియు కూటమి ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించాము. 60 డివిజన్లలోనూ పక్కా వ్యూహంతో విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని దిశానిర్దేశం చేశాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఐక్యత, సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యర్థుల విమర్శలకు వాస్తవాలతో దీటుగా బదులివ్వాలి. గత స్థానిక ఎన్నికల్లో 94% మున్సిపల్, 96.4% పరిషత్ స్థానాలను గెలిచి ప్రజాతీర్పు కూటమి వైపే ఉందని నిరూపించాము. అదే స్ఫూర్తితో కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్ అభ్యర్థి అఖండ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. @ChVamsiYadav @LokamMadhavi @SridharDaneti @JSPRavikumarK
1
13
94
2,477
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ @katchannaidu గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు శ్రీ @ChVamsiYadav గారు, శ్రీమతి @LokamMadhavi గారు, డాక్టర్ @SridharDaneti గారు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టి కృషి, సమన్వయం, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించాం. @PawanKalyan @JanaSenaParty
1
23
132
1,607
శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల ప్రగతి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ @JSPKorikana గారు చేస్తున్న కృషికి నా అభినందనలు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ శ్రీకాకుళం జిల్లా మరింత ప్రగతి సాధించాలని కోరుకుంటున్నాను. @JanaSenaParty @JSPShatagniTeam
2
20
1
101
805
Korikana Ravikumar retweeted
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు •వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది. శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ) పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ) అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ) కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం) •అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు) డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట) బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు) ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి) శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల) -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
16
409
6
1,447
78,465
శ్రీకాకుళంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ @RamMNK నాయుడు గారిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ @JSPKorikana గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన @JSPKorikana గారికి కేంద్ర మంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులందరి సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తాను. @PawanKalyan @JanaSenaParty
1
17
1
125
2,605
రాష్ట్ర మంత్రి శ్రీ @katchannaidu గారిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ @JSPKorikana గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చర్చించాం. సమష్టి కృషితో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడమే మా లక్ష్యం. @PawanKalyan @JanaSenaParty
1
30
1
174
2,052
ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర PUC చైర్మన్ శ్రీ @kunaraviTDP గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్.ఎన్.పేట జెడ్పీటీసీ @JSPKorikana గారు కూడా పాల్గొన్నారు. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
1
7
66
793
శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో సింగుపురంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ కార్యాలయం ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేసే వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
3
20
98
897
రాజాం ఎమ్మెల్యే శ్రీ @KondruMurali గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల కార్యాచరణపై చర్చించాం. అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించాం. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
2
35
170
2,053
రాజాం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బనిశెట్టి సౌజన్య గారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
1
37
181
1,773
బాలల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని నమ్మిన భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. ప్రతి చిన్నారి కలలు సాకారమై, విద్యా విజ్ఞానాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ… @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
1
1
11
183
Korikana Ravikumar retweeted
ఎల్.ఎన్.పేట మండలంలో జడ్పీటీసీ కూటమి అభ్యర్థి శ్రీమతి @JSPKorikana గారికి మద్దతుగా ఆమదాలవలస ఎమ్మెల్యే @RaviKumarKoona గారు, సుడా చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ @JSPRavikumarK గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. @JanaSenaParty @JSPShatagniTeam
1
9
1
59
1,558
Korikana Ravikumar retweeted
మన మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే మీ అందరి మద్దతు అవసరం. కూటమి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు గాజు గ్లాసు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. @PawanKalyan @JanaSenaParty – at Pathapatnam, India
2
6
36
325
Korikana Ravikumar retweeted
ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాట స్ఫూర్తికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. #AndhraPradeshFormationDay
19
580
5
2,426
36,865