
ముగింపు లేని యుద్ధం... చెయ్యడానికి మేము సిద్ధం...💪 Backup: @JSP_Samhitha
Joined April 2020
- Tweets3.4K
- Following69
- Followers7.7K
- Likes1.1K
Pinned Tweet
11 సీట్లకే పరిమితం అయ్యారు!!🤭
వాళ్లకి ధైర్యం లేదు, అందుకనే పారిపోయారు!!😂
విజయాన్ని తీసుకున్నారు కానీ, ఓటమిని అంగీకరించలేకపోతున్నారు!!😏
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు!!🔥🔥
ఈ పాట వింటున్నప్పుడల్లా , ప్రతి అక్షరం మీకోసమే పుట్టినట్టుంది.😊
“ఏదో తెలియని ధైర్యం… నువ్వు ఉన్నావనే నమ్మకం.” 💪💪
HBD @PawanKalyan garu.💗💗💗
ఇలా పని చేయించగల సత్తా మీకు మాత్రమే ఉంది.🙇
@PawanKalyan garu..🧎🧎
లా అండ్ ఆర్డర్ ని ఎవరైనా మితిమీరితే చమడాలు ఓలిచేయాలని @PawanKalyan గారు ఆదేశాలు!!🔥🔥🔥
పులివెందులలో సొంత బాబాయిని చంపేస్తే అది జగన్ కి పట్టింపు ఉండదు!🙄
అదే ఇద్దరు స్కూల్ విద్యార్థులు కొట్టుకుంటే కులాలు అంట కడతాడు!💦💦
జగన్ పీకుడు భాష అమృతం అంటావ్ అంతే కదా @YSRCParty 💦💦💦
మాటలు కాదు పవన్.. చేతలు ఎక్కడ?
పబ్లిసిటీ స్టంట్గా మిగిలిపోయిన సీజ్ ద షిప్.. యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమ రవాణా. అయినా పట్టించుకోని పవన్ కళ్యాణ్
ప్రశ్నిస్తానని గొప్పలు చెప్పి.. అధికారం మత్తులో నిద్రపోతున్నావా @PawanKalyan ?
#SeizeTheLiarPK
దేవుడైన అడిగితేనే మన కష్టాలు కోరికలు తీరుస్తాడేమో కానీ, మా ప్రజల దేవుడు మాత్రం అడగకుండానే కష్టాలు తెలుసుకుని మరి తీరుస్తాడు వాళ్ల భారం..🙇🙇
ఈ వీడియో డిలీట్ చేయిస్తే ఆగుతాం అనుకుంటున్నారా?🤫
ఇకనుండి వైసిపి కార్యకర్తలకి ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఇస్తా.. 💯%
గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో ఇస్తా...🤙🤙🤙
ఒక ఆశయం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు..🥹
కానీ నేను చచ్చేలోపు మీ తాట తీసేస్తా..🔥🔥
AP deputy CM @PawanKalyan garu.🔥🔥🔥
గీత దాటితే, చేతి గీతలు చెరిగేలా అరగదీస్తాం..🔥🔥
AP deputy CM @PawanKalyan garu..🤙🤙🤙
మా రాజోలు మహిళల అభిమానం అనంతం..😍
హారతి ఇస్తుంటే కళ్ళకు అడ్డుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు!!🤩🤩
రాజోలు గడ్డ సాక్షిగా చెబుతున్న...👂
జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో 2029 లో మేమే వచ్చేస్తాం అని పిచ్చి ఆశలు పెట్టుకోకు..🤫🤫
అది జరగదు, జరగనివ్వను!🔥🔥🔥
తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు..🙏🙏🙏
ఇదెక్కడి న్యాయం జగన్ రెడ్డి?🤫
@YSRCParty నీ బతుకుకి సిగ్గంటూ ఉండదా ఇంకా???💦💦
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎక్కడ అని మొరిగే పేటీఎం కార్యకర్తలకు & నాయకులకు ఈ వీడియో అంకితం!!!🫢🫢🫢

