Chillapalli Srinivasarao (@JSPSrinivasarao) header
Chillapalli Srinivasarao (@JSPSrinivasarao) profile picture

APMSIDC Chairman, JanaSena Party Mangalagiri Incharge

Mangalagiri, Andhra Pradesh
Joined December 2021
Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)Photo by Chillapalli Srinivasarao (@JSPSrinivasarao)
ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్టును కేటాయించిన శుభ సందర్భంగా @JanaSenaParty మంగళగిరి కేంద్ర కార్యాలయంలో @APDeputyCMO శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
18
230
2
1,494
18,907
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించడం జరిగింది. #APLocalBodyElections @JanaSenaParty @PawanKalyan
11
79
580
పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీచేయుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు ముద్రను"గాజు గ్లాసు"గుర్తు పై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్ధన. @JanaSenaParty
35
166
1,626
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్‌లో NDA కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి బోనబోయిన సుజాత గారికి మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty
14
106
666
🗳️ నవంబర్ 1, 2026న జరిగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును గ్లాస్ గుర్తు (4వ నంబర్) పై వేసి NDA కూటమి బలపరిచిన జనసేన పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను @JanaSenaParty
3
37
399
స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేయండి! మీ ఓటు హక్కును వినియోగించుకోండి – ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములుకండి. పోలింగ్ తేదీ: 01-11-2026 @JanaSenaParty @PawanKalyan
28
144
862
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ చైర్మన్, శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌ|| శ్రీ @NagaBabuOffl గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.... ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
1
5
47
399
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని దుగ్గిరాల మండలం జనసేన MPTC అభ్యర్థులకు బీ-ఫారాలు అందించడం జరిగింది. #APLocalBodyElections #VoteForGlass #AndhraPradesh #JanaSenaParty #pawankalyan @PawanKalyan @JanaSenaParty
23
126
843
Chillapalli Srinivasarao retweeted
2. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా SEC కీలక ఆదేశాలు.. నామినేషన్లకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్లు(NDC)' అవసరం లేదని SEC ప్రకటన. 3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలుపుదల చేసిన SEC. 4. గుర్తుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ SEC కీలక నిర్ణయం.. 'జనసేన' అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో 'బకెట్, పెన్ స్టాండ్' గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించిన SEC. #APLocalBodyElections
26
419
4
1,412
129,683
దేశ రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలకు ఘన నివాళులు అర్పిస్తూ, వారి త్యాగాన్ని, ధైర్య సాహసాలను పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం. #PoliceCommemorationDay
10
38
346
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు! 💐💐💐💐💐💐💐💐💐 @JanaSenaParty @PawanKalyan
1
34
439
గాజు గ్లాసు గుర్తుకు మన ఓటు! #VoteForGlass #APLocalBodyElections @JanaSenaParty @PawanKalyan
1
53
287
1,591
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కావాలనే అరాచకం సృష్టిస్తోంది.... #YcpCriminalPolitics #APLocalBodyElections #JanaSenaParty #PawanKalyan #AndhraPradesh @PawanKalyan @JanaSenaParty
7
47
490
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు. @PawanKalyan @JanaSenaParty
28
156
1,127
స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధి విధానాలపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో- ఎన్నికల నిమిత్తం నియమించిన కమిటీల సభ్యులతో చర్చించారు. @PawanKalyan @JanaSenaParty
1
35
214
1,469
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జనసేన పార్టీ తరపున ఘన నివాళులు. #APJAbdulKalam @PawanKalyan @JanaSenaParty
11
102
980
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. @JanaSenaParty @PawanKalyan
270
1
1,812
16,138
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. @PawanKalyan @JanaSenaParty
3
194
1,185
6,360
సీఎం చంద్రబాబుగారితో ముగిసిన జనసేన నేతల సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తున్నామని జనసేన నేతలు వెల్లడి రేపు లేదా ఎల్లుండి ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తాం కూటమిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం మా జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినకుండా పోటీ చేస్తాం...
2
175
854
10,347
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పొత్తులో భాగంగా 40.1% వాటాతో 2,091 పదవులను కేటాయించాలని జనసేన పార్టీ ప్రతిపాదించింది. #APLocalBodyElections2026 @PawanKalyan @JanaSenaParty
2
89
373
2,008
స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసి వారికి విధివిధానాలు పత్రాలను అందజేసిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు
46
254
1,343