స్వరాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించి పెట్టిండు బాపు కేసీఆర్.. 👏❤️
ఆ పోరాట పటిమను చూసే ఆయన మీద ఇంత అభిమానం పెంచుకున్నాను..✊🙏
#KCR #BRSParty #Telangana #Movement #Viralreels
భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి, స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశంలోని వందలాది సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, అఖండ భారతావనిని ఆవిష్కరించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్.. 🙏
ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే మా ఘన నివాళులు.. 💐👏
#sardarvallabhbhaipatel #jayanti #NationalUnityDay #India
మల్లన్న సాగర్ ను కొల్చేసే కుతంత్రమా..?? 😡😡
#Kcronceagain #KTR #HarishRao #Telangana #Revanthreddy #Viralpost
#CongressFailedTelangana
కన్నీళ్లు తప్ప, చెరువుల్లో నీళ్లు లేవ్!😥
మళ్లీ ఎప్పుడొస్తావయ్యా సారు.. 🙏
#Kcronceagain #BRSParty #Telangana #RevanthReddy
#CongressFailedTelangana
కాంగ్రెస్ ప్రభుత్వం ముంబైలో తుమ్మిడిహెట్టి కోసం మీటింగ్ ల మీద మిటింగ్ లు పెట్టి ఏం ఒప్పందాలు చేస్కొచ్చిండ్రు.. 🤔
సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికి మన పాలకులు.. 😡🔥
#KCR #BRSParty #viralreels
#Revanthreddy #Tummidihetti #Politics
తుమ్మిడిహెట్టి కట్టడం రేవంత్ రెడ్డి వల్ల కానేకాదు.. 😡
ఎందుకు ఉన్న కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోస్తే రైతులు బాగుంటరు కదా.. 🥺
కేసీఆర్ కు పేరోస్తదని ఇంతటి చిల్లర లెక్కలు ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వం.. 😡
#Kcronceagain #Telangana
#Kaleshwaram #RevanthReddy #Tummidihetti #Politics
యువత ప్రశ్నించకుంటే ప్రజాస్వామ్యనికే ప్రమాదం..🙏🔥🔥
హామీలిచ్చి అమలుకు నోచుకోని అసమర్ధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంతు తేల్చండి.. 💪
మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పండి.🔥
#Kcronceagain #Brsparty
#Telangana #viralreels #BJP #Congress #Revanthreddy
పంటలు ఎండుతుంటే.. 😥
మూసీ సుందరీకరణా? 😡
#Kcronceagain #BRSParty #RevanthReddy #viralpost
#CongressFailedTelangana
పదేళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లకు, కరెంట్ ఎన్నడూ కొరత లేకుండే.. 🙏
రేవంత్ రెడ్డి వచ్చినంక ఉన్నవి ఇయ్యకుండా, లేని కరువును తెచ్చిపెట్టిండు..😡
తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర పోయిండ్రు.. ఏం పొడుచుకుని వచ్చిండ్రో చెప్పుండ్రి? 🔥🔥
#Kcronceagain #BRSparty
#CongressFailedTelangana
మల్లన్న సాగర్ ను కూల్చాలని కావాలనే కుట్రలు చేస్తుండ్రా?🔥🔥
అధికారులకు చెమటలు పట్టించిన హరీష్ రావు.✊
#Kcronceagain #Harishrao #BRSparty #Revanthreddy
#CongressFailedTelangana
కొండలు మింగే 'బిగ్' అనకొండ..🤔
రహదారి ముసుగులో బుసలు!!😡
#Kcronceagain #BRSparty #Congress #RevanthReddy
అసలు నిన్ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టినోన్ని అనాలి..🤦
రాజ్యాంగం పట్టుకుని ఫోజులు కొట్టే రాహుల్ గాంధీ! రేవంత్ కు జర బుద్ధి చెప్పు.. 😡
#KTR #BRSParty #Congress #RevanthReddy #Rahulgandhi #viralreels
మింగ మెతుకు లేదు, మీసాలకు సపంగి నూనె కావాలన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి పనితీరు.. 😡
మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను తెచ్చి మూసీలో పోస్తడంట ఈ ముఖ్యమంత్రి?🥺
బుద్ది ఉన్నోడు ఎవడన్నా ఇట్ల చేస్తాడా?🤔
#KTR #BRSParty #RevanthReddy #CongressFailedTelangana
కరువొచ్చింది, కరువొచ్చిందని ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రచారం చేస్కుంటుంది.😡
1000 టీఎంసీల మన నీళ్లను సర్కార్ నిర్లక్ష్యంతో వృధాగా కిందికి వదిలినందుకే ఈ కరువొచ్చింది
#KTR #BRSParty #Telangana
#RevanthReddy #viralreels
పవర్ హాలిడే దిశగా రాష్ట్రం..😥
బిందాస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం.. 😡
#Kcronceagain #BRSParty #Revanthreddy #viralpost
#CongressFailedTelangana
కరువునుంచి కాపాడేది ఒక్క కాళేశ్వరమే..💪👏
తెలంగాణకు ఇదే ప్రాణేశ్వరం.✊🙏
#KCR #KTR #HarishRao #Telangana #Kaleshwaram
మాకు అన్నీ సౌలతులు సమాకూర్చి, రైతును రాజును చేసిన కేసీఆరే రావాలి.. 🙏
అన్నదాతలు అడుక్కునే పరిస్థితికి తెచ్చిన కాంగ్రెస్ పోవాలి..😡
#Kcronceagain #BRSparty #viralreels #Revanthreddy
#CongressFailedTelangana






