Katari Revathi Rao retweeted
యే గింజలు ఎలా తినాలి...
అన్ని ఆరోగ్యానికి మంచివే కాని తినే పద్దతి తెలియాలి ✅
#HealthTips
VC Dr. నిహారిక గారు 🙏
@HiHyderabad
Katari Revathi Rao retweeted
మామునూరు ఎయిర్ పోర్ట్ కు "రాణి రుద్రమ దేవి " పేరు పెట్టాలి
మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం అహర్నిశలు కష్టపడిన కేసీఆర్
అనేక సార్లు ప్రధాని సహా కేంద్ర పౌర విమానయాన మంత్రులను కలిశాం
బీఆర్ఎస్ ఏమీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధం
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది - కాదనడం లేదు - అంతా నేనే చేశానని రేవంత్ రెడ్డి చెప్పడం తప్పు.
Katari Revathi Rao retweeted
దవాఖానలో బెడ్ లేదు.. కాంగ్రెస్ పాలనలో పేదలకు భరోసా లేదు.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో తీవ్ర అస్వస్థతతో వచ్చిన రోగి వైద్యం అందక నేలపై పడుకున్న దృశ్యం రాష్ట్రంలో వైద్య వ్యవస్థ దుస్థితికి సజీవ సాక్ష్యం.
నాడు దేశానికే ఆదర్శంగా నిలిచిన సర్కారు వైద్యానికి నేడు ఈ దయనీయ పరిస్థితి నెలకొనడం @revanth_anumula ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
@TelanganaCMO @DamodarCilarapu
#CongressFailedTelangana
Katari Revathi Rao retweeted
10 Years of #MissionBhagiratha 💧
10 Years of Dignity.
10 Years of Transformation.
A decade ago, Telangana embarked on a mission that transformed the lives of millions forever.
Mission Bhagiratha was not just a drinking water project - it was an engineering marvel
Launched on 7 August 2016 by Prime Minister Shri Narendra Modi at Komatibanda village in Gajwel, Mission Bhagiratha was born from the audacious dream of Shri K. Chandrashekar Rao, that every family, in every village, however remote, deserves safe drinking water right at their doorstep.
There was a time when securing a pot of drinking water defined everyday life in Telangana. It meant:
• Walking gruelling kilometres with empty pots in search of water.
• Waiting endlessly for tankers and fighting over every single drop.
• Families consuming fluoride-contaminated water that devastated their health and future generations.
• Depending on unsafe water sources that spread disease instead of sustaining life.
For decades, this hardship was accepted as normal. It never should have been.
Mission Bhagiratha changed that forever.
Under KCR Garu’s visionary leadership, Telangana built one of the world’s largest rural drinking water grids. Harnessing the waters of the Godavari and Krishna rivers, the State laid more than 1.2 lakh kilometres of pipeline, delivering treated drinking water to 23,968 rural habitations and crores of people across Telangana.
What was once a daily struggle became a basic human right.
What was once a burden became dignity.
Mission Bhagiratha was never just about pipelines, pumps and reservoirs. It was about healthier families, empowered women freed from the burden of fetching water, happier children, improved public health, and a better quality of life for every household.
The success of Mission Bhagiratha drew national attention. It became a benchmark in rural drinking water supply, inspired drinking water initiatives across the country, and demonstrated how visionary leadership, meticulous planning and unwavering political will can transform millions of lives.
Today, Mission Bhagiratha completes 10 years.
It is a milestone that Telangana should celebrate with immense pride. Yet, in less than three years, the Congress government has pushed many parts of the State back into uncertainty, with people once again facing drinking water shortages and struggling for a reliable supply.
KCR filled every empty pot in Telangana. Today, those hard-earned gains are steadily being undone.
Mission Bhagiratha is more than an engineering achievement. It is a monument to visionary leadership, a symbol of dignity, and a reminder that governments can transform lives when they dare to dream big.
It remains one of Telangana’s proudest achievements a visionary project that quenched the thirst of a State and became an inspiration for India.
Mission Bhagiratha is not just Telangana’s water story. It is Telangana’s story of vision, determination, and transformation.
#10YearsOfMissionBhagiratha
#KCR
#Telangana
Katari Revathi Rao retweeted
ప్రభుత్వంలోకి వచ్చి పని చేయ చేతగాని సన్నాసులు ప్రజాదరణ పొందిన నాయకునీపై బురద చల్లడం ద్వారా వారి అసమర్ధతను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు..
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారి నాయకత్వంలో అత్యంత ప్రజాధారణ పొందిన నేత హరీష్ రావు గారు..
ఆయనపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మరియు వారి అసమర్ధత నుండి ప్రజల దృష్టి మరల్చాలనే నీచపు ఆలోచన వారిది..
అసలు క్షుద్ర పూజలు అనే విషయాలు ఎవరు మాట్లాడాలి.. ఆధునిక సమాజంలో మూఢనమ్మకాలను నమ్మవద్దని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తుంటాయి..
ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న వ్యక్తులు క్షుద్ర పూజల గురించి మాట్లాడటమే సిగ్గుచేటు..
ఒక జాతీయ పార్టీకి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి కూడా ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం వారి అసమర్ధతను మరింత రుజువు చేస్తుంది..
హరీష్ రావు అనే వ్యక్తి ఒక ప్రజా నాయకుడు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న నాయకుడు..
రాష్ట్రంలో మంచి పేరు సంపాదించుకున్న నేత హరీష్ రావు గారు ప్రజాసేవ గురించే ఆయన నిత్యం తపన పడుతుంటారు..
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి, హరీష్ రావు గారికి వస్తున్న ఆదరణ, ప్రభుత్వంపై వస్తున్న తీవ్ర వ్యతిరేకత నుండి ప్రజల దృష్టి మరల్చే క్రమంలో కొందరు పదవుల్లో ఉన్న సన్నాసులు దద్దమ్మలు మూర్ఖులు ఇలాంటి చిల్లర ప్రచారానికి పూనుకున్నారు..
ఆధునిక యుగంలో ఇలాంటి చిల్లర ప్రచారాలను ప్రజలు నమ్మరని తెలిసినా ఇంకా ఆయనపై అదే దుష్ప్రచారం చేయడం నిజంగా కాంగ్రెస్ కు అంతిమ ఘడియలు మొదలయ్యాయని అర్థమవుతుంది..
ఆయన పార్టీలు మారుతున్నారని ప్రచారం చేసినా పనిచేయలేదు.. ఆయనపై కాలేశ్వరం విషయంలో చేసిన కుట్ర ఫలించలేదు.. ఆయనపై పచ్చి అబద్దాలు ప్రచారం చేసిన ప్రజలు నమ్మలేదు.. ఇన్ని చేసినా ఆయనని ఇబ్బందులు పెట్టినా,ఆయన నిత్యం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నాడనే అక్కసు తో ఆయనపై ఇంత నీచపు ప్రచారానికి ఒడిగట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆత్మహత్య సదృశ్యమే..
ప్రజా నాయకులపై, ఏకధాటిగా ప్రజాభిమానం పొంది విజయాలు సాధిస్తున్న నేతపై, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడుతున్న పోరాట యోధులపై ఇలాంటి చిల్లర ప్రచారం చేస్తే చెల్లుతుంది అనుకుంటే చివరకు మీ కాలమే చెల్లుతుంది గుర్తుంచుకోండి..
సిగ్గులేని అనాగరిక విమర్శలు మానేసి.. అభివృద్ధిపై చర్చకు రండి.. తెలంగాణకు మీరు ఏం చేశారో చెప్పుకోండి ఏం చేస్తారో చెప్పుకోండి.. అంతేకానీ తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హరీష్ రావు గారి పై ఇలాంటి విషపు ప్రచారం చేస్తే మీకే మంచిది కాదు..
ఇంత నీచపు ప్రచారం చేసిన మీకు కాలం ఖచ్చితంగా సమాధానం చెబుతుంది..
ఇకనైనా సిగ్గు తెచ్చుకొని మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలపై దృష్టి పెట్టి పనిచేయండి తప్ప.. మీ వైఫల్యాలను నిలదీస్తున్న వారిపై చిల్లర ప్రచారాలు మానేయండి..
ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తే సన్నాసులుగా మిగిలిపోతారు తప్ప మీరు ఎప్పటికీ నాయకులు కాలేరు..
హరీష్ రావు గారిపై విమర్శలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మెయడమే అది తిరిగి మీ ముఖంపై పడుతుంది..
ఆయన ఎప్పటికీ ప్రజా నాయకుడే.. మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఆయన స్థాయిని ఆయన కీర్తిని ఇసుమంతైన తగ్గించలేరు తస్మాత్ జాగ్రత్త..
ఆయనపై చిల్లర ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని ఆయన అభిమానులుగా హెచ్చరిస్తున్నాం..
జై తెలంగాణ
@TelanganaVijay1
@BRSHarish
Proud to have contributed to the growth 😊
Telangana's Defence and Aerospace MSME Base Grows Fivefold, Aims for Export Expansion, ETManufacturing manufacturing.economictimes.…
Katari Revathi Rao retweeted
Breaking News 💖🔥
సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌ను ప్రారంభించిన సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్వయంగా జిమ్ పరికరాలపై కొద్దిసేపు వ్యాయామం చేశారు.
శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని యువతకు సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలే సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు.
@BRSHarish
Katari Revathi Rao retweeted
హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో నిర్వహించిన తబ్లీఘీ జమాత్ సమావేశానికి మాజీ మంత్రి శ్రీ @BRSHarish గారు, మాజీ మంత్రులు శ్రీమతి @BrsSabithaIndra గారు, శ్రీ @CLRTRS గారు, శ్రీ @VSrinivasGoud గారు , ఎమ్మెల్యేలు శ్రీ చింతా ప్రభాకర్ గారు , శ్రీ మాణిక్ రావు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మత పెద్దలను, నిర్వాహకులను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
حیدرآباد کے علاقے چندرائن گٹہ میں منعقدہ تبلیغی جماعت کے اجتماع میں سابق وزیر جناب ٹی۔ ہریش راؤ، سابق وزراء محترمہ سبیتا اندرا ریڈی، ڈاکٹر سی۔ لکشما ریڈی، جناب وی۔ سرینواس گوڑ، اور اراکینِ اسمبلی جناب چنتا پربھاکر اور جناب مانک راؤ نے شرکت کی۔
اس موقع پر انہوں نے مذہبی بزرگوں اور اجتماع کے منتظمین سے باوقار ملاقات کی اور انہیں نیک تمناؤں کا اظہار کیا۔ انہوں نے اجتماع میں شرکت کرتے ہوئے ملک میں امن، ہم آہنگی اور بھائی چارے کے فروغ کے لیے دعا اور نیک خواہشات کا اظہار کیا۔
Katari Revathi Rao retweeted
మెరుగైన చికిత్స కోసం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది.
Katari Revathi Rao retweeted
My heartfelt gratitude to Dr. Mamatha Reddy for her extraordinary dedication and relentless efforts in saving the life of our dear colleague and former MLA, Peddi Sudarshan Reddy garu.
By refusing to give up and successfully reviving his heartbeat after multiple rounds of CPR, she demonstrated exceptional skill, courage, and unwavering commitment under immense pressure. It was nothing short of a medical miracle.
Doctors like Dr. Mamatha Reddy truly embody the noblest ideals of the medical profession. Her compassion, perseverance, and fighting spirit remind us why doctors are often regarded as living gods on earth.
My deepest respect and heartfelt salute to you, Doctor. Your service is an inspiration to us all.
Get Well Soon, Peddi Anna.
Katari Revathi Rao retweeted
Happy 50th Dad ❤️
I’m incredibly proud to be known as your son.
No matter what life has thrown at you, you’ve never let it take away the peace and happiness of our home.
People say fathers and sons don’t always share a special bond, but I’m grateful that my father is also my best friend and my greatest mentor.
And as for the music in this reel… every lyric reminds me of you.
Love you always❤️
Katari Revathi Rao retweeted
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మొన్న వరంగల్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ కోతలే లేవని చెప్పారు.
కానీ ఈరోజు నేను సోలేపేట సబ్‌స్టేషన్ రికార్డులు పరిశీలిస్తే, కేవలం 12 గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మీ మాటలు గడప దాటుతున్నాయి... కానీ మీ పనులు మాత్రం గడప దాటడం లేదు.
నిజంగా రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తుంటే, రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు?
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥




















