Lankala Deepak Reddy (@LDR4BJP) header
Lankala Deepak Reddy (@LDR4BJP) profile picture

President - BJP Hyderabad Central District | Contested MLA - Jubilee Hills Assembly, Telangana.

Joined January 2021
Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)Photo by Lankala Deepak Reddy (@LDR4BJP)
Lankala Deepak Reddy retweeted
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ పోలింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని, ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. జూబ్లీహిల్స్ లో నిజమైన అభివృద్ధి జరగాలంటే, ప్రజల తరఫున పోరాడే అవకాశం నాకు ఇవ్వండి. ఈ ఎన్నికలో సీరియల్ నెంబర్ 1 వద్ద ఉన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. - శ్రీ @LDR4BJP గారు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బిజెపి అభ్యర్థి #JubileeHillsWithBJP
104
39
2
94
1,589
Lankala Deepak Reddy retweeted
Trigger Warning ⚠️ Hyderabad Old City horror where Drug-Rape Racket targetting Minor Hindu Girls from West Bengal with blessings of MIM and inaction of Police is bone chilling. Minor girls are the victims to be first lured into the gang’s network. In a documented case, a girl was invited to a "birthday party" at a Muslim girl's house and given a chocolate laced with a low dose of drugs. This girl later introduced 9other girls to the racket. There are hundreds of such girls. The dosage in the chocolates is slowly increased, hooking the young girls on drugs and creating a dependency. Once addicted, the girls are vulnerable. They are kidnapped-sometimes for days and subjected to repeated rapes by gang members like Adil alias Aziz. The gang films these horrific acts, taking pictures & videos. They use this material to blackmail the girls, forcing them into continued abuse, silence, and even demanding they bring more minor girls into the racket. When distraught parents file police complaints about missing or abused daughters, the old city police refuse to investigate. They often close the case immediately after the girl is released, usually dropped near the police station by the gang - a clear collusion between the police and the criminals. One policeman reportedly dismissed the serious complaint from parents as "all common." Majlis, is backing the drug racket. They are accused of influencing police postings in the Old City and intervening at police stations to release arrested gang members. How is it possible that the state’s intelligence system, which normally reports every small detail, is unaware or silent about a racket that has destroyed hundreds of minor lives? Is the Intelligence system being misused for political control? If the problem is ignored because it is confined to the "Old City," the drug racket will inevitably expand to other neighborhoods and homes. We demand Congress government to immediately deploy competent police officers with a free hand, unburdened by Majlis pressure, to eradicate the racket and expose the masterminds. If the State Government fails to act immediately, BJP will intervene including forming thousands of Hindu Protection Squads and organizing a march. Failure to respond immediately will force the use of Central forces in the Old City, and the Chief Minister will be held directly responsible for any resulting law and order crisis.
102
1,728
90
3,743
292,065
Lankala Deepak Reddy retweeted
పాత బస్తీలో ఎం.ఐ.ఎం నాయకుల అండదండలతో.. మైనర్ హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని, వారిని మత్తుపదార్థాలకు బానిస చేసి, వారిని లైంగికంగా వాడుకుని, వీడియోలు తీసి బెదిరించి, బాధిత మైనర్ అమ్మాయిలను బలవంతం చేసి మరెందరో మైనర్ హిందూ అమ్మాయిలను అదే ట్రాప్ లో పడేస్తూ జరుగుతున్న అతి జుగుప్సాకరమైన సంఘటనను బట్టబయలు చేసిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారు. ఈ సంఘటన పై పూర్తి విచారణ జరిపి, ఈ హీనాతి హీనమైన నేరాలకు పాల్పడుతున్న అజీజ్ & గ్యాంగ్ ని పట్టుకుని, దీనికి కారణమైన పోలీసులను, ఎం.ఐ.ఎం నాయకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించకపోతే.. జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి - కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని హెచ్చరించిన బండి సంజయ్ గారు.
9
43
2
109
2,146
Lankala Deepak Reddy retweeted
బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్టే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అది నిన్నటి పార్టీ. కేసీఆర్ ఎప్పుడూ కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు బానిసలుగా ఉండాలని చూస్తాడు. బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేయని మోసం లేదు, పొడవని వెన్నుపోటు లేదు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు. తీరని అప్పులు చేసి ఇవాళ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యాడు. #JubileeHillsWithBJP
5
29
81
9,848
Lankala Deepak Reddy retweeted
చేసిన అభివృద్ధి ఏమీలేదు కాబట్టే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందాలని కేటీఆర్, రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా వాళ్లకి బుద్ధి చెప్పి, బిజెపిని గెలిపించామని ప్రజలను కోరుతున్నాను. - శ్రీ ఎన్.రాంచందర్ రావు గారు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు #JubileeHillsWithBJP
4
27
70
1,191
Lankala Deepak Reddy retweeted
Is this Democracy or Razakar rule? Is this Telangana’s governance or control from Darussalam? Have the police been handed over to AIMIM’s command?? Permission for BJP’s Jubilee Hills campaign in Borabanda was first given and then suddenly rejected at 1pm today- what are they so afraid of? The people’s voice or the rise of BJP? Irrespective of permission, I’m coming to Borabanda. Let them try to stop me. BJP has fought bigger battles and never surrendered. To every BJP karyakarta - reach Borabanda in full strength this evening. With the blessings of Hon’ble PM Shri @narendramodi ji, we’ll show what fearless politics truly means.
48
213
15
654
28,106
Lankala Deepak Reddy retweeted
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేసిన కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీ గారి నాయకత్వానికి, బిజెపి పార్టీకి అండగా నిలవండి. - శ్రీ గోడం నగేష్ గారు, ఆదిలాబాద్ ఎంపీ, తెలంగాణ బిజెపి #JubileeHillsWithBJP
2
32
1
91
1,507
Lankala Deepak Reddy retweeted
కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఇజ్జత్ అయితే.. మరి హిందువులు ఏం కావాలి రేవంత్? బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి కొల్లగొట్టి, అమ్మవారి విగ్రహం దాపెట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ... కబ్రిస్తాన్ కు ఉన్నపళంగా భూమి కేటాయించింది! హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తుంది రేవంత్ ప్రభుత్వం.. ఇదీ.. హిందువులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇజ్జత్! - శ్రీ @kishanreddybjp గారు, కేంద్ర మంత్రివర్యులు #JubileeHillsWithBJP
7
64
4
170
3,074
Lankala Deepak Reddy retweeted
ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ‘ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా మిస్టర్ రేవంత్ రెడ్డి? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు గౌరవం లేదా? ఎర్రగడ్డలో ఖబరస్థాన్ కోసం స్థలం ఇచ్చేందుకు మనసొచ్చింది కానీ, బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాలు స్థలం ఇవ్వడం ఎందుకు కుదరలేదు. హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవు. ఎన్నాళ్లు మజ్లిస్‌ను భుజాన ఎక్కించుకోని తిరుగుతావో తిరుగు. ప్రజలే నీకు గట్టి బుద్ధి చెబుతారు. #JubileeHillsWithBJP
2
32
95
8,954
Lankala Deepak Reddy retweeted
నాడు బీఆర్ఎస్ పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. నేడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచారు. #JubileeHillsWithBJP
12
19
645
Lankala Deepak Reddy retweeted
బీఆర్ఎస్ నాయకులు గూండాలను అనుచరులుగా పెట్టుకుని జూబ్లీహిల్స్ ప్రజలను దోచుకుతిన్నారు. #JubileeHillsWithBJP
2
14
26
618
Lankala Deepak Reddy retweeted
𝐋𝐨𝐭𝐮𝐬 🪷 𝐢𝐧 𝐟𝐮𝐥𝐥 𝐛𝐥𝐨𝐨𝐦 𝐢𝐧 𝐉𝐮𝐛𝐢𝐥𝐞𝐞 𝐇𝐢𝐥𝐥𝐬 Here are some glimpses from the Bike Rally in Yousufguda & Rehamath Nagar Divisions where I campaigned in support of @BJP4Telangana candidate Shri Lankala Deepak for the upcoming Jubilee Hills by-election. #JubileeHillsWithBJP #BJP4Telangana @LDR4BJP
8
24
68
12,223
Lankala Deepak Reddy retweeted
Live: Bike Rally, Vengal Rao Nagar & Rehamath Nagar Divisions, Jubilee Hills Constituency, Secunderabad #JubileeHillsWithBJP #BJP4Telangana nitter.gq/i/broadcasts/1mnxeNWjj…
3
25
2
47
1,848
Along with @kishanreddybjp garu, Participated in the door-to-door election campaign and street corner meeting in the Srinagar colony division of Jubilee Hills constituency!
5
22
2
137
2,362
Lankala Deepak Reddy retweeted
ఉవ్వెత్తున ఎగిసిన యువత ఉత్సాహం.. జూబ్లీ హిల్స్ వీధి వీధినా కాషాయం.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా, బిజెపి అభ్యర్థి శ్రీ @LDR4BJP గారికి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరుతూ @BJYMinTG ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ @kishanreddybjp గారు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండ్ గారు మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. #JubileeHillsWithBJP
27
64
1,061
Lankala Deepak Reddy retweeted
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిధులను ఇస్తున్నా... తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రేవంత్ అసత్య ప్రచారం బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గోబెల్స్ ప్రచారానికి పూనుకున్న రేవంత్ కు రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తప్పదు గుణపాఠం #JubileeHillsWithBJP
2
13
1
42
927
Lankala Deepak Reddy retweeted
పదేళ్లు అధికారం వెలగబెట్టిన కేసీఆర్ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలి. గుంతలు పడిన ఆ రోడ్లలో కనీసం రెండు కిలోమీటర్లు నడిచి ప్రజలను ఓటేయాలని సవాలు విసురుతున్నాను. ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తానంటూ పదేపదే చెప్పిన కేసీఆర్ ఇవాళ ఫాం హౌజ్ కే పరిమితమయ్యారు. #JubileeHillsWithBJP
3
20
43
8,425
Lankala Deepak Reddy retweeted
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని, స్థానికంగా ప్రజల మధ్య ఉండే పార్టీ అభ్యర్ధి శ్రీ లంకల దీపక్ గారిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరాను. #JubileeHillsWithBJP @LDR4BJP
3
8
18
3,570
Lankala Deepak Reddy retweeted
అడుగడుగునా ప్రజల ఆత్మీయ పలకరింపులతో, ఘన స్వాగతాల మధ్య సాగిన పాదయాత్రలో.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించయో వివరించాను. మైనార్టీ ఓట్ల కోసం ఏరకంగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయో ప్రస్తావించాను.
3
7
16
4,187