Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY) header
Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY) profile picture

MLA - KALWAKURTHI

Kalwakurti, India
Joined April 2020
నేడు అసెంబ్లీలో కల్వకుర్తి ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. #kasireddynarayanreddy #kalwakuthiMla @revanth_anumula @INCIndia @RahulGandhi @priyankagandhi @kharge @VamsiChandReddy @TelanganaCMO @CongressTS @nsui
3
2
1
13
709
ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, విప్లవ దివిటీ గద్దర్ ( గుమ్మడి విఠల్ రావు) మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం.. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను... #జోహార్_గద్దర్_అన్న #gaddar #omshanti #restinpeace
1
6
846
నవ తరానికి నాయకుడు.. యువ తరానికి ఆదర్శ ప్రాయుడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.🎂🎉 #HappyBirthdayKTR (File pic)
2
7
520
Wishing you all a Happy Telangana State Formation Day. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు #TelanganaFormationDay #TelanganaTurns10 #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #telanganaformationday2023 #Kalwakurthi @KTRBRS @TelanganaCMO @TSwithKCR
2
5
477
The pride of Telangana and progress of #TriumphantTelangana is named after chief architect of Indian constitution #DrBRAmbedkar Ji. #TelanganaSecretariat #ThankYouKCR #HappeningHyderabad #BRSParty @TelanganaCMO @KTRBRS
2
6
447
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు #SriRamaNavami @KTRBRS
1
4
331
తేది 19 మార్చి 2023 ఆదివారం నాడు ఉదయం 10:30A.M మా స్వస్థలం తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి మమ్ములను ఆనందింప చేయగలరు అని మనవి *శ్రీమతి మాధవి & కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు కసిరెడ్డి కుటుంబసభ్యులు
4
13
406
రాష్ట్రాల హక్కులకోసం నియంతృత్వ కేంద్రాన్ని నిలదీస్తున్న నిత్య ఉద్యమకారుడు అగ్రగామి రాష్ట్రంగా మార్చిన మహానేత నేడు దేశంలో గుణాత్మక మార్పుకోసం గులాబీ జెండా ఎత్తిన భూమిపుత్రుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKCR
2
12
376
సకల విఘ్నాలు తొలిగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు #HappyGaneshChaturthi
1
14
రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు #HappyRakshaBandhan
1
7
తెలంగాణ ప్రగతి కోసం అనునిత్యం పరితపించే నిరంతర శ్రామికుడు… ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన లీడర్ నవ శకానికి దిక్సూచి… యూత్ ఐకాన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐 #HappyBirthdayKTR #GiftASmile
7
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ @trsharish గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌱
1
11
రాష్ట్ర ప్రజలకు ,పార్టీ శ్రేణులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. #21YearsOfTRS #TRSParty #TRSPartyFormationDay @trspartyonline @KTRTRS
3
9
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.@TelanganaCMO @trspartyonline @KTRTRS
2
13