Mega Youth Force (@MYFOffl) header
Mega Youth Force (@MYFOffl) profile picture

Mega Fan Community - Serving Society Through Unity

Joined March 2026
Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)Photo by Mega Youth Force (@MYFOffl)
Mega Youth Force retweeted
This one is extremely special. So happy to collaborate with my dearest @aryasukku garu once again ❤️ #RC17 journey begins ✨ #YouCanImagine #RC2Sukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
1,158
10,694
1,029
57,512
2,833,235
Mega Youth Force retweeted
May Lord Ganesha always bless you and your family with happiness, peace, and prosperity ❤️ వినాయక చవితి శుభాకాంక్షలు ✨
382
7,760
117
58,588
1,309,068
Mega Youth Force retweeted
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. @PawanKalyan నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ… మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 అన్నయ్య చిరంజీవి
518
10,328
162
50,028
1,137,554
Mega Youth Force retweeted
Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐 Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻 Director @ShivaNirvana, you have done a wonderful job presenting the film with such depth and emotion. Blessings to #BabyNakshathra for a very bright future, My warm congratulations to the entire cast and crew, and to producers Naveen Yerneni and Ravi Shankar of @MythriOfficial, on this well-deserved success. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి! #LiveAndLetLive @priya_Bshankar @saikumaractor @gvprakash
382
5,877
221
39,069
2,703,955
Mega Youth Force retweeted
I grew up watching Megastar Chiranjeevi garu on the silver screen—but as I grew older, I discovered an even greater hero beyond the screen. His social responsibility taught me to give back. His values taught me to remain grounded. His discipline inspired me to work harder. His journey motivated me to rise, no matter the circumstances. Celebrating our Megastar’s birthday at Sriramulu Theatre—along with the spectacular #Mega158 title teaser launch and title reveal—was not merely an event for me. It was an emotion, a childhood dream and a heartfelt tribute to the man who has inspired generations. Proud to have conducted these grand celebrations as the Hyderabad President of Mega Youth Force. From the child who grew up watching him… to the fan who now proudly celebrates his legacy— my admiration for Chiranjeevi garu has only grown stronger with every passing year. ❤️‍🔥 Cinema made us his fans. His character, compassion and service made him our lifelong inspiration. Happy Birthday, Annayya! ❤️ Once a Mega Fan, always a Mega Fan! ✊🔥 — MEDA NARESH Hyderabad President Mega Youth Force @MYFOffl @AlwaysSurya_ @MaruthiMou56806 @EshwarDhfc @sivacherry9 @bobby_yedida @mosinalways4u @KChiruTweets @AlwaysRamCharan @ChiruFanClub @Indian_Cinema_ @SuryaKonidela @CCT_Offl @dirbobby @MusicThaman #HBDMegastarChiranjeevi #MegastarChiranjeevi #Chiranjeevi #Mega158 #Mega158TitleReveal #MegaYouthForce #SriramuluTheatre #MegaFans #BossOfIndianCinema #MedaNaresh
2
14
2
67
1,101
🎉 మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు 🎉 మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని #MegaYouthForce – #Kurnool ఆధ్వర్యంలో “చిరు ధార” కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి! 🎂❤️ #MegastarChiranjeevi #ChiruDhara
9
23
178
Mega Youth Force retweeted
Happy Birthday Nanna ❤️ @KChiruTweets You have been my first hero, my biggest inspiration and someone I can always turn to. Through every high and low, your love, guidance and belief in me have been my greatest strength. I feel truly blessed to have you in my life. Wishing you good health, happiness and many more wonderful years ahead. Love you more than words can say, Nanna ❤️
320
6,863
118
41,802
1,407,184
గబ్బర్ సింగ్ ఫేమ్ రమేష్ కి జరిగిన ఆపరేషన్ కి మొత్తం బిల్లు 28 లక్షలు కట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటూ నీడలా కాపాడిన GOD🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻@KChiruTweets కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన గబ్బర్ సింగ్ టీం.👍🏼 గ్లోబల్ స్టార్ @AlwaysRamCharan ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. #HBDMegastarChiranjeevi ❤️❤️❤️❤️❤️
1
137
1
427
17,586
Mega Youth Force retweeted
chaila chaila song ki Screen kanapadakunda chesaru 🔥🔥 #ShankarDadaMBBS Re Release #ShankarDadaMBBS4K Boss @KChiruTweets Fans Celebrations #HBDMegastarChiranjeevi
52
153
1,315
Mega Youth Force retweeted
Nellore 🔥📈. #RamCharan #RC17
1
38
207
1,605
Mega Youth Force retweeted
గుంటూరులో మెగాస్టార్ జన్మదిన వేడుకలు కొలహలం 🔥🔥❤️ @KChiruTweets – at Kovvur, India
43
350
1,954