Mahaa News (@MahaaOfficial) header
Mahaa News (@MahaaOfficial) profile picture

Breaking news and updates from Andhra Pradesh, Telangana, and Pan India. India's fastest-growing News Channel. [email protected]

Hyderabad/Vijayawada
Joined September 2019
Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)Photo by Mahaa News (@MahaaOfficial)
వంశీ (@MahaaOfficial ) గారికి జన్మదిన శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan
29
510
10
2,868
37,830
మ‌హా టీవీ చైర్మ‌న్ మారెళ్ల వంశీకృష్ణ గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.. జ‌న్మ‌దినం సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు గారు జీరో పావ‌ర్టీ మిష‌న్ పీ4లో భాగం అయి, నిరుపేదలైన 4 గిరిజ‌న (చెంచు) కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డం అభినంద‌నీయం. ఈ కుటుంబాల‌కు అన్నివిధాలా అండ‌గా నిలిచి, వారి అభ్యున్న‌తికి కృషి చేయాల‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిర్ణ‌యించుకున్న వంశీ గారిలాగే మ‌రింత మంది మార్గ‌ద‌ర్శులుగా బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డానికి ముందుకు రావాల‌ని పిలుపునిస్తున్నాను. @MahaaOfficial
64
261
11
1,758
43,316
మహా టివి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. @MahaaOfficial
6
1
12
562
మ‌హా టీవీ చైర్మ‌న్ మారెళ్ల వంశీకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజలకు వాస్తవాలను వివరించడంలో, మీదైన ముద్రతో, నిష్పక్షపాత విశ్లేషణలతో సామాజిక చైతన్యానికి కృషిచేస్తున్న మీకు, భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. @MahaaOfficial
203
239
40
2,974
102,421
హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి.‌ మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు,ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయవచ్చు. వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను. @MahaaOfficial
480
653
114
4,137
269,037
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను. @MahaaOfficial
507
936
110
4,958
242,760
మహాటీవీ కార్యాలయం పై… దాడి హేయమైన చర్య… తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమర్ధనీయం కాదు. @MahaaOfficial
96
553
12
2,942
83,487
Media is the 4th pillar in a Democracy. I strongly condemn the attack on @MahaaOfficial’s office by BRS goons! Don’t imagine that our patience is a sign of weakness. We are NOT going to accept this. Back off !!! Don’t you dare do this to the media !!
5
12
669
మహా టివి ఛైర్మన్ వంశీ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాపక్షమై మీరు, మీ సిబ్బంది ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న తీరు ప్రశంసనీయం. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని, మరిన్ని ఆనందకరమైన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. @MahaaOfficial
173
441
20
4,358
103,487
సీనియర్ జర్నలిస్ట్, @MahaaOfficial చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ళ వంశీ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు జర్నలిస్ట్ గా మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, అందుకు తగిన మనోబలం, ఆయురారోగ్యాలు భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
154
501
34
5,436
133,616
నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీ ఆశీర్వాదాలే నాకు బలం. మీ దీవెనలే నన్ను నడిపించే శక్తి. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం ప్రజాసేవకే అంకితం. #THANKYOU
4
33
212
2,508
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సప్ లో పోస్ట్ పెట్టారంటూ సీనియర్ పాత్రికేయులు అంకబాబు ని సిఐడి అరెస్ట్ చెయ్యడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛ ని సైతం హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను.
1
5
31
Rama’s Life is a magnificent tragedy of sorts all through, but He went about discharging his Royal as well as Personal duties by upholding the values and principles he had so strongly and steadfastly cherished! Happy SriRama Navami!
10
34
1
307
Had a good time with party colleagues after attending the dinner hosted by Natl Party President @ncbn Garu. A happy Selfie was taken to seal the memory of the moment.
33
307
11
1,939
Wishing everyone a happy Holi.
8
28
257
అమరావతి రాజధాని గ్రామాలలోని పెద్దలు, నాయకులు MAHAA న్యూస్ యాజమాన్యాన్ని మర్యాద పూర్వకం గా కలిసి అమరావతి విజయం వెనుక మీ సహాయం ఎంతో ఉంది అని కొనియాడారు. అమరావతి నిర్మాణం లోను మీ సహాయ సహకారాలు కావాలని కోరారు #BuildAmaravati #SaveAndhraPradesh @MahaaNews @MahaaOfficial
అమరావతి రాజధాని గ్రామాలలోని పెద్దలు, నాయకులు MAHAA న్యూస్ యాజమాన్యాన్ని మర్యాద పూర్వకం గా కలిసి అమరావతి విజయం వెనుక మీ సహాయం ఎంతో ఉంది అని కొనియాడారు. అమరావతి నిర్మాణం లోను మీ సహాయ సహకారాలు కావాలని కోరారు #BuildAmaravati #SaveAndhraPradesh @MahaaNews @MahaaOfficial
2
2
అమరావతి రాజధాని గ్రామాలలోని పెద్దలు, నాయకులు MAHAAన్యూస్ యాజమాన్యాన్ని వంశి గారిని మర్యాద పూర్వకంగా కలిసి అమరావతి విజయం వెనుక మీ సహాయం ఎంతో ఉంది అని కొనియాడారు. అమరావతి నిర్మాణం లోను మీ సహాయ సహకారాలు కావాలని కోరారు #BuildAmaravati #SaveAndhraPradesh @MahaaNews @MahaaOfficial – at Andhra Pradesh, India
4
1
Their bonding❤️ The mutual respect of 2 honest and development-oriented leaders will always shine through.
5
111
3
795
Raised long pending and serious issues pertaining to Andhra Pradesh in my budget speech yesterday in Loksabha.
9
210
7
1,026