మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates) header
మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates) profile picture

All in One for District of Mancherial People. Mancherial Updates now in Twitter: https://nitter.gq/t.co/RXPnAItQt3 Facebook: https://nitter.gq/t.co/QTHp66AqMK

Mancherial District, Telangana state, In…
Joined May 2017
Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)Photo by మంచిర్యాల అప్‌డేట్స్ (@MnclUpdates)
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
🚨 Mizoram is the best state in India in civic sense. 🙌🏻
139
862
65
7,547
173,445
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
రాంగ్ రూట్లో ఎవడైనా కనిపిస్తే కుదిరితే కావాలని గుద్ది చంపేసేయండి. భూమికి భారం తగ్గుతుంది. అంతే కానీ ఆ దొంగ నా కొడుకుల్ని తప్పించడానికి వేరే వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. 🤬😖
ఢీకొట్టుకున్న రెండు కార్లు.. గాల్లో ఎగిరిపడిన బైకర్.. ఓ మహిళ స్పాట్ డెడ్ కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం, నీలాద్రిరావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం హైవేపై ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో రాంగ్‌రూట్‌లోకి వెళ్లిన కారు ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న మరో కారుని బలంగా ఢీకొట్టిన వాహనం వెనకే వస్తున్న ఓ బైకర్ కారుని ఢీకొని.. కొన్ని అడుగుల మేర గాల్లో ఎగిరిపడ్డాడు ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే దుర్మరణం మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలింపు సీసీటీవీ కెమెరాలో ఘటన దృశ్యాలు రికార్డ్
10
11
191
18,565
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
मुम्बई में एक कपल के साथ मारपीट करने वाले बदमाशो की निकली रैली, मुम्बई पुलिस का दिल से शुक्रिया ऐसे ही हर अपराधियों के साथ होना चाहिए तुरंत एक्शन
943
2,330
161
13,617
980,450
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
Tier 1 Hero Kuda entha Mass Song padadhu kadhara 🔥📈📈 #OseyRamulamma Song from #MYSAA
4
43
1
781
17,686
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
రూ.9 కోట్ల మందును రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు అరుదైన జన్యుపరమైన వ్యాధి AHDSతో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కొత్త ఆశలు ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే టిరాట్రికాల్ (Tiratricol) మెడిసిన్ ధరను భారీగా తగ్గించేలా డాక్టర్ శివరంజని సంతోష్ కృషి గతంలో ఏడాది చికిత్సకు ఒక్కో చిన్నారికి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యేది ఇప్పుడు నెదర్లాండ్స్‌లోని ఫార్మసీ సహకారంతో మందును కేవలం రూ.2.5 లక్షలే ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేత
26
364
21
1,803
53,694
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
కరువులో సైతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం మొత్తం 85కి 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు ఇన్ ఫ్లో - 9,170 క్యూసెక్కులు అవుట్ ఫ్లో - 9,170 క్యూసెక్కులు
23
263
7
1,514
49,649
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
డిసెంబర్‌ 15 నుంచి NHAI కొత్త రూల్స్‌ ఇన్సూరెన్స్ లేకుండా టోల్‌ గేట్‌ దాటితే ఫైన్‌ ఫైన్‌ ఇలా.. 1st Time రూ.2,000 2nd Time రూ.10,000 #NHAI #MotorInsurance #NewTrafficRules #ETVDigital
18
84
11
445
65,862
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ తరపున నా మీద పోటీ చెయ్ రేవంత్ రెడ్డి – హరీష్ రావు
దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మైక్ కట్ చేయకుండా ఉండు రేవంత్ రెడ్డి తెలంగాణకు నువ్వు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తాను – హరీష్ రావు
17
172
12
1,162
33,600
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలి. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదని మరువరాదు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను. స్వామియే శరణం అయ్యప్ప 🙏
122
323
59
2,346
148,458
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత భవనం నిరుపయోగం - అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది - ప్రభుత్వం వెంటనే స్పందించాలి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం మొదటగా నిర్మించిన పాత భవనం నిరుపయోగంగా మారింది అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే వినోద్ గారి హయాంలో ఈ భవనాన్ని నిర్మించారు. (2) – at Chinnur, India
3
1
1
39
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
Rhenium powder getting mixed with gold . 1 gram rhenium can be mixed with 7 grams real gold , and the machines will not be able to detect adulteration ! This is how some big jewellers make big bucks !
185
1,493
81
5,371
589,301
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
ఎలాంటి హడావుడి లేకుండా నిన్న రామగిరి ఖిల్లాను సందర్శించి వెళ్లిన అక్కినేని నాగచైతన్య. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట నుంచి రత్నాపూర్ వరకు విస్తరించి ఉన్న చారిత్రక రామగిరి ఖిల్లాను బేగంపేట గ్రామం నుంచి ట్రెక్కింగ్ చేసినట్లు సమాచారం. స్థానికులకు సైతం తెలియకుండా సైలెంట్‌గా పర్యటించి వెళ్లిన నాగచైతన్య. #NagaChaitanya #Vrushakarma
Ramagiri khillaa నాగచైతన్య సందర్శించినట్లు సమాచారం. #NagaChaitanya
5
24
5
235
27,712
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
Indian gold shops are scamming people by mixing 10% rhenium into gold which remains undetected even by machines: Dainik Bhaskar
208
1,336
167
8,737
523,643
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
భార్యాభర్తల మధ్య గొడవ.. అడ్డుకోబోయిన కొడుకుని చంపిన తండ్రి.. పోలీస్ జీపు నుంచి చితకబాదిన గ్రామస్తులు.. కర్ణాటకలోని తుమకూరు జిల్లా కునిగల్ పీఎస్ పరిధి చౌడనాయకనపాళ్యలో ఘటన నంజేగౌడ(50), రజిత భార్యాభర్తలు.. వీరికి 16 ఏళ్ల సునీల్ అనే కుమారుడు ఉన్నాడు మద్యానికి బానిసైన నంజేగౌడ.. తరచూ భార్యతో గొడవ పడి, ఆమెను కొట్టేవాడు ఆదివారం ఉదయం కూడా మద్యం తాగొచ్చి.. భార్యను కొట్టడం మొదలుపెట్టిన నంజేగౌడ కొడుకు సునీల్ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతనిపై తీవ్ర కోపాద్రిక్తుడైన తండ్రి భార్యను బయటకు నెట్టేసి, లోపల నుంచి గడియ పెట్టి.. కొడుకుని ఘోరంగా కొట్టి చంపిన నంజేగౌడ అప్పటి నుంచి బయటకు రాకుండా లోపలే గడియ పెట్టుకొని ఉండిపోయిన నిందితుడు భార్య ఫిర్యాదుతో.. నంజేగౌడను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వచ్చిన పోలీసులు పోలీసులు జీపులో కూర్చోబెట్టగా.. అతడ్ని బయటకు లాగి కర్రలతో చితకబాదిన స్థానికులు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన నంజేగౌడ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
7
80
3
880
197,314
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
మంచిర్యాలలో రౌడీ షీటర్లపై పోలీసుల ఉక్కుపాదం.. ఏకంగా నగర బహిష్కరణ..! #Mancherial #NTVNews #NTVTelugu
1
5
1,194
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
In India, people stop cars on bridges to throw trash into the river. They have no civic sense—zero.
1,383
5,203
473
22,776
1,178,975
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
Civic sense.
62
404
31
4,434
112,077
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
మంచిర్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి ఎన్నికలు
1
1
22
మంచిర్యాల అప్‌డేట్స్ retweeted
సీసీటీవీ ఫుటేజ్ కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన మంచిర్యాల జిల్లాకు చెందిన చంద్రయ్య (53) రైలు ఎక్కే క్రమంలో జారి ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోవడంతో వెంటనే గమనించి కాపాడిన ఆర్‌పీఎఫ్ పోలీసులు
1
10
138
15,696