MyTDP (@MyTDPOfficial) header
MyTDP (@MyTDPOfficial) profile picture

MYTDP Official

Joined April 2023
Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)Photo by MyTDP (@MyTDPOfficial)
'రప్పా రప్పా చీకట్లో నరికెయ్యాలి.. చంపడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి.. తగ్గేదేలే' అంటూ గొడ్డలి పార్టీ నేతలు రెచ్చగొడుతుంటే.. ఆ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు తీసేస్తున్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తను చంపి, నలుగురిని తీవ్రంగా గాయపరిచిన గొడ్డలి పార్టీ సైకోలు. #YCPMarkViolence #APPanchayatElections #APLocalBodyElections #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
2
3
187
కుప్పంలో వైకాపా రఫ్ఫా రఫ్ఫాతో టీడీపీ కార్యకర్త మృతి! కుప్పం నియోజకవర్గంలో గొడ్డలి పార్టీ గూండాలు బీభత్సం సృష్టించారు. టీడీపీ కార్యకర్త మృతికి కారణమయ్యారు.. వనగుట్టపల్లిలో ఆర్‌ఓ వాహనంపై దాడి చేయడంతో.. కారు అదుపుతప్పి పక్కనే ఉన్న టీడీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు..
1
11
27
1,032
పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం.. రెండున్నరేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలనపై రాష్ట్ర ప్రజలు మరోసారి తమ విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల మాదిరే పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్డీఏకు పట్టం కట్టారు. తొలి విడత ఎన్నికల్లో ఎన్డీఏ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారు. #NDAtsunamiInAP #NDAsweepsAP #APPanchayatElections #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
1
7
23
742
'రప్పా రప్పా నరకండి.. కళ్ళల్లో కారం కొట్టండి..' అని నిన్న గొడ్డలి పార్టీ నేత గోపి రెడ్డి చెప్పాడు. ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మహిళా కార్యకర్తలు చేసి చూపించారు. ఇదే గొడ్డలి పార్టీ అసలు రూపం. #YCPMarkViolence #APLocalBodyElections #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
14
23
679
ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం స్థానిక చిన్నారులతో సరదాగా గడిపిన మంత్రి నారా లోకేష్ గారు. #NaraLokesh #AndhraPradesh
1
18
50
925
ప్రతి కార్యకర్త కష్టానికి గుర్తింపు, ప్రతి సేవకు గౌరవం కల్పిస్తూ డిజిటల్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 10 లక్షల మంది సభ్యులతో "మై టీడీపీ యాప్ " చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు. #MyTDP #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
2
34
82
1,331
బడా బెంగళూరు జర్నలిస్టులు కూడా యలహంక ప్యాలెస్ వద్ద జుట్టు పీక్కుంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 'జీసస్ క్రైస్ట్ ఈజ్ ది లార్డ్' అని రాసి ఉండి, వైఎస్ రాజశేఖరరెడ్డి తన కూతురు షర్మిలతో గృహప్రవేశం చేయించిన ఇంటిని జగన్ ఉండే ఇల్లుగా చూపిస్తున్నారు. ఆయన దీపావళి పండగ చేసుకున్న అసలు ఇల్లు బయటకు కనిపించదు. యూరోపియన్ స్టైల్‌లో ఉండే జగన్ ఇంటిని కేవలం శాటిలైట్ ద్వారానే చూడాలి, లేదా ఆయనే పండగ వేళ ఫోటోలు విడుదల చేస్తేనే చూసే అవకాశం ఉంటుంది. ఆ ఫౌంటెన్ ఉండి, జీసస్ పేరుతో ఉన్న ఇంటి వాటా మీదే కుటుంబంలో వివాదం నడుస్తోంది. ఆ ఇంటిని కూతురికి ఇవ్వమని విజయమ్మ నిత్యం ప్రభువును ప్రార్థిస్తున్నారు.
40
121
7,704
టైర్ల తయారీ నుంచి కార్ల తయారీ వరకు.. ఏసీల తయారీ నుంచి చిప్పుల తయారీ వరకు.. ఐటి నుంచి డేటా సెంటర్ల వరకు.. హీరో బైకుల నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు.. స్పేస్ సిటీ నుంచి డ్రోన్ సిటీ వరకు... సోలార్ నుంచి గోల్డ్ మైనింగ్ వరకు.. పరిశ్రమల నుంచి ఉపాధి వరకు.. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పధం.. #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
1
23
62
1,019
కారం చల్లండి.. రప్పా రప్పా నరకండి.. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ మహిళలను, యువతను రెచ్చగొడుతూ హింసను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి #YCPMarkViolence #APLocalBodyElections #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
16
27
861
ఎన్డీయే పాలనలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. రూ.32 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, సూపర్ సిక్స్‌తో భారీ సంక్షేమం అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే పంచాయతీ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి. #APPanchayatElections #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #AndhraPradesh
1
19
41
1,468
హిందూ ఆలయాలు, భక్తుల విశ్వాసాలపై నీచ రాజకీయాలు చేస్తోంది గొడ్డలి పార్టీ. తిరుపతి జిల్లా ఆంజనేయపురంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కూల్చివేత పచ్చి అబద్ధం. భక్తులు, అర్చకుల అంగీకారంతో ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారిని వేరేచోటికి తరలించి బాలాలయంలో ప్రతిష్ఠించారు. 2023లో ఆలయ భూసేకరణ, కూల్చివేతలకు అనుమతులిచ్చి.. నేడు తప్పుడు ప్రచారంతో మొసలి కన్నీరు కారుస్తున్నాడు గొడ్డలి పార్టీ అధినేత జగన్ రెడ్డి. #YCPFakeBrathuku #YCPFakePropaganda #PsychoFekuJagan #AndhraPradesh
14
34
607
ఊరిలో కక్షలు, కార్పణ్యాలు వద్దు.. అభివృద్ధి ఒక్కటే మన అజెండా. పంచాయతీని ఏకగ్రీవం చేసుకుంటే రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వ ప్రోత్సాహకం మన ఊరి సొంతం. నిధులు డైవర్ట్ కాకుండా నేరుగా గ్రామ అభివృద్ధికి దోహదపడే కూటమి బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలుద్దాం. జై తెలుగుదేశం... జై జై తెలుగుదేశం.. #APLocalBodyElections #CheppaamChestunnaam
15
42
1,505
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేతపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమే. రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తుల సమ్మతితోనే శాస్త్రోక్తంగా దేవతా మూర్తులను కొత్త ఆలయంలో ప్రతిష్టించాం. ఆ తరువాతే పాత కట్టడాలను కూల్చివేశారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. - ఆలయ పూజారి #YCPFakeBrathuku #YCPFakePropaganda #PsychoFekuJagan #AndhraPradesh
2
35
70
1,195
వైసీపీ హయాంలో ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయే పరిస్థితి. ఎన్నో కంపెనీలు గొడ్డలి గ్యాంగ్ వేధింపులు తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. నేడు పరిస్థితి మారింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పక్క రాష్ట్రాల నుంచి కంపెనీలు ఏపీకి తరలివస్తున్నాయి. ఇదీ మంత్రి నారా లోకేష్ గారు తెచ్చిన మార్పు. #PsychoFekuJagan #NaraLokesh #AndhraPradesh
14
54
950
బాబాయ్ ఆ రోజే చెప్పాడు...
16
52
1,049
2026 నవంబర్ 26న ఏపీలోని 23 మునిసిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల్లోను... అదేవిధంగా నవంబర్ 26 నుండి డిసెంబర్ 2 వరకు మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్డీయే మద్దతు ఉన్న అభ్యర్థులను గెలిపించండి. చెప్పింది చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. #APPanchayatElections #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
1
15
37
1,062
పర్సనల్ లైఫ్ ని కూడా పక్కన పెట్టి కొడుకు కోసం ఓ తల్లి, అన్న కోసం ఓ చెల్లి నాడు రోడ్లు ఎక్కారు అటువంటి త్యాగాలు చేసిన తల్లిని, చెల్లిని ఆస్తి కోసం కన్నీళ్ళు పెట్టించిన సైకో జగన్ అక్క చెల్లెమ్మలు అనకు జగన్ ఈ రోత పనులు చేస్తూ.. #PsychoFekuJagan
3
18
48
1,886
పంచాయతీ ఎన్నికలపై ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ మద్దతుదారులను గెలిపించండి. ఇతరులను ఎన్నుకుంటే.. వాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పుల్లలు వేసి అభివృద్ధికి విఘాతం కలిగిస్తారు. ప్రజల సంక్షేమానికి కూడా సమస్యలు వస్తాయి. #APPanchayatElections #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
10
62
153
2,673
రాష్ట్రంలో 60 శాతం ఓటర్లు ఎన్డీఏ వైపే ఉన్నారని స్థానిక ఎన్నికలతో నిరూపితమైంది. 2024 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏకు 3.6 శాతం ఓట్లు పెరిగాయి. ఇదే సమయంలో 2024 ఎన్నికల కంటే గొడ్డలి పార్టీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయి. రెండున్నరేళ్ల కూటమి సుపరిపాలనకు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. #NDAtsunamiInAP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
5
16
44
2,356
నెలకు నాలుగు రోజులు ప్రజల్లోనే ఉంటున్నా. మొదటి తేదీన పెన్షన్లు, ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం, తొమ్మిదో తేదీ ల్యాండ్ రికార్డ్స్ సమస్య పరిష్కారం, మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నాలుగో శనివారం సంజీవని ప్రాజెక్ట్ అమలు తీరును పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తా. #ChandrababuNaidu #AndhraPradesh
3
25
76
1,912