NRITDPHarrisburg (@NRITDPHBG) header
NRITDPHarrisburg (@NRITDPHBG) profile picture
Joined November 2026
Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)Photo by NRITDPHarrisburg (@NRITDPHBG)
(టీవీ5 స్క్రోలింగ్) ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ విడుదల - ఈ నెల 30న లోక్‌సభ ప్రత్యేక సమావేశం - డిసెంబర్ 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశం - నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
4
NRITDPHarrisburg retweeted
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన మన దేశానికి దిశానిర్దేశం చేసింది భారత రాజ్యాంగం. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాది వేసింది మన మహోన్నత రాజ్యాంగం. భారత రాజ్యాంగ రూపకల్పనలో విశిష్ట పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ నిర్మాతలందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను గౌరవిస్తూ, అది నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తిద్దాం. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సుపరిపాలన లక్ష్యాలుగా ముందుకు సాగుదాం. #ConstitutionDay #SamvidhanDiwas
34
74
1
619
18,560
NRITDPHarrisburg retweeted
Cast my vote along with my family at the 53rd Division polling booth in Undavalli for the Mangalagiri-Tadepalli Municipal Corporation elections today. Every vote shapes the future of our community. I urge all eligible voters to step out and exercise their democratic right! #APLocalBodyElections
25
187
2
2,086
39,854
టైర్ల తయారీ నుంచి కార్ల తయారీ వరకు.. ఏసీల తయారీ నుంచి చిప్పుల తయారీ వరకు.. ఐటి నుంచి డేటా సెంటర్ల వరకు.. హీరో బైకుల నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు.. స్పేస్ సిటీ నుంచి డ్రోన్ సిటీ వరకు... సోలార్ నుంచి గోల్డ్ మైనింగ్ వరకు.. పరిశ్రమల నుంచి ఉపాధి వరకు.. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పధం..
1
1
3
*మంగళగిరిలో క్రికెట్ సంబరాలు.. ఆపై సంగీత హోరు!* *ఎంఎపీఎల్ సీజన్-5కు రంగం సిద్ధం..* *డిసెంబర్ 21 నుంచి జనవరి 21 వరకు క్రికెట్ పోటీలు..* *జనవరి 23న ప్రముఖ గాయకులతో మ్యూజిక్ ఫెస్టివల్*
5
NRITDPHarrisburg retweeted
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా సాయి భక్తులందరికీ శుభాకాంక్షలు. భారతీయ సమాజాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత ప్రభావితం చేసి... జాతి సంస్కృతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు సత్యసాయి. అంతేకాదు విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలను నెలకొల్పి తన సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా గొప్ప మానవతావాదిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు సత్య సాయిబాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించేందుకు సాయి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాం. మానవ సేవే పరమావధిగా జీవించిన సాయి బోధనలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.
50
150
2
1,381
23,807
ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా సామాన్యురాలు కోట పుల్లమ్మకు అవకాశం కల్పించాం : సీఎం చంద్రబాబు గారు కోటా పుల్లమ్మ గారి నివాస ఫోటోను మీడియా సమావేశంలో ప్రదర్శించిన సీఎం చంద్రబాబు గారు
2
2
24
Asia’s largest beverage plant. Ground-breaking to commissioning in just 12 months. It’s called #SpeedOfDoingBusiness
1
1
3