Breaking news from NTV reporters and editors. WhatsApp Channel : https://xitter.cf/t.co/6bjSthuNUY

Hyderabad, India
Joined January 2016
మారువేషంలో నామినేషన్‌ కేంద్రానికి గుంతకల్‌ వైసీపీ నేత నైరుతిరెడ్డి. నామినేషన్‌ పత్రాలను నడుముకు కట్టుకుని వెళ్లిన నైరుతిరెడ్డి. MPTC అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలతో నామినేషన్‌ సెంటర్‌కు నైరుతిరెడ్డి. #BreakingNews #TeluguNews #APNews #APLocalBodyElections
1
6
621
HYD: ఇబ్రహీంపట్నంలో భారీగా పీడీఎస్‌ బియ్యం పట్టివేత. న్యూ బన్సల్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌పై సివిల్‌ సప్లైస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దాడులు. పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు గుర్తింపు. #BreakingNews #TeluguNews #PDSRice #TelanganaNews
2
4
791
తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటన. నవంబర్‌లో అమిత్‌షా, డిసెంబర్‌లో మోడీ తెలంగాణలో పర్యటన. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ బూత్‌ కమిటీ సమ్మేళనంలో పాల్గొననున్న అమిత్‌షా. #BreakingNews #TeluguNews #AmitShah #NarendraModi #BJP #TelanganaNews
1
10
967
క్రైస్ట్‌చర్చ్ టీ20: ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం. 4 వికెట్ల తేడాతో కివీస్‌పై భారత్ గెలుపు. స్కోర్లు : భారత్‌ 230/6, కివీస్‌ 225/4. #BreakingNews #IndvsNZ #T20 #CricketNews
3
1,042
మార్కాపురం : బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలు చించివేసిన టీడీపీ నాయకులు. నామినేషన్ పత్రాలు టీడీపీ నాయకులు చించి వేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం. #BreakingNews #TeluguNews #APNews #APLocalBodyElections
2
29
14
126
5,192
నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు. 460 పాయింట్ల నష్టంతో 73,249 వద్ద ముగిసిన సెన్సెక్స్. 124 పాయింట్ల నష్టంతో 22,687 వద్ద ముగిసిన నిఫ్టీ. #BreakingNews #TeluguNews #StockMarket #Sensex #Nifty50
3
1,053
పల్నాడు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు. నిబంధనలు ఉల్లంఘించి రాస్తారోకో చేశారని పిన్నెల్లిపై కేసు. పిన్నెల్లితో పాటు అనుచరులపై కేసులు నమోదు చేసిన పోలీసులు. #BreakingNews #TeluguNews #APNews #AndhraPradesh
5
26
1,424
క్రైస్ట్‌చర్చ్ టీ20: ముగిసిన న్యూజిలాండ్ బ్యాటింగ్. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసిన న్యూజిలాండ్. భారత్ టార్గెట్ 226 పరుగులు. #INDvsNZ #NZvsIND #T20 #LatestNews
1
7
1,296
కడప: నందలూరులో కాల్పుల కలకలం. నామినేషన్ విషయంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ. గాల్లోకి కాల్పులు జరిపిన టీడీపీ నేత సుబ్రహ్మణ్యం. నామినేషన్ వేసేందుకు వచ్చిన మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గం అభ్యర్థి. టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు రావడంతో మొదలైన వాగ్వాదం. విజయశేఖర్‌రెడ్డిపై దాడి చేసిన టీడీపీ వర్గం నేతలు. విజయశేఖర్ రెడ్డికి చెందిన కారును తగలబెట్టిన టీడీపీ వర్గీయులు. రాళ్లు, కర్రలు, కుర్చీలు విసురుకున్న ఇరు వర్గాలు. #AndhraPradeshPolitics #AndhraPradesh #APPolitics #apmunicipalelections #LatestNews
2
38
1,931
ఏపీ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. #AndhraPradesh #LatestNews
1
35
1,501
కడప జిల్లా బద్వేల్‌లో తీవ్ర ఉద్రిక్తత. ఎమ్మెల్యే డాక్టర్ సుధా అరెస్ట్.. అట్లూరు పీఎస్‌కు తరలించిన పోలీసులు. ఇప్పటికే అట్లూరు పోలీస్ స్టేషన్‌కు జిల్లా వైసీపీ నేతలు తరలింపు. ఎమ్మెల్యే అరెస్టుతో బద్వేల్‌లో ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం. బద్వేల్ నాలుగు రోడ్ల కూడలికి భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు. కూడలిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల ప్రయత్నాలు. #Badvel #AndhraPradeshPolitics #AndhraPradesh #APPolitics #LatestNews
5
29
1,747
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన జగన్. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, హింస, సుప్రీం కోర్టు తీర్పుపై చర్చ. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసిందన్న జగన్. పోలీసులను వాడుకొని ఈ దారుణాలన్నీ చంద్రబాబు చేయిస్తున్నారు.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు తిరుగులేని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు: వైఎస్ జగన్ #YSJagan #apmunicipalelections #APPolitics #apnews #AndhraPradesh
15
71
2,168
విజయవాడ: మరోసారి SEC కార్యాలయానికి వైసీపీ నేతలు. నామినేషన్లు అడ్డుకోవడంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైసీపీ నేతలు. సాయంత్రం కలుస్తామని చెప్పిన SEC. జాయింట్ డైరెక్టర్‌ను కలిసి వెళ్లాలన్న SEC. SECని కలవాల్సిందేనంటూ పట్టుబట్టిన వైసీపీ నేతలు. SEC కార్యాలయం ముందు వైసీపీ నేతల ఆందోళన. SEC కార్యాలయం గేటు ముందు బైఠాయించి వైసీపీ నేతల ధర్నా... #AndhraPradesh #apmunicipalelections #SEC #APPolitics #apnews #YSRCP
24
144
4,069
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టుల జోక్యం ఉండదు.. కానీ ఏపీలో భిన్నమైన పరిస్థితి ఉంది.. సుప్రీం నేరుగా SEC, DGPకి కీలక ఆదేశాలు ఇచ్చింది.. వ్యవస్థలను చంద్రబాబు అనుకున్న విధంగా నడుపుతున్నారు.. రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉంది.. అందుకే సుప్రీం ఇద్దరికి సపరేట్ ఆదేశాలు ఇచ్చింది.. నామినేషన్లు వేసేందుకు సమయం ఇవ్వాలని చెప్పింది.. అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని చెప్పింది.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం హ్యాపీగా లేదు: మాజీ మంత్రి ధర్మాన #DharmanaPrasadaRao #apmunicipalelections #AndhraPradesh #APPolitics
2
50
1
315
12,428
క్రైస్ట్‌చర్చ్ టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. బ్యాటింగ్ చేయనున్న న్యూజిలాండ్. కొద్ది సేపట్లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్. #INDvsNZ #NZvsIND #T20
2
1,562
ఉండవల్లి: సీఎం చంద్రబాబు నివాసానికి డిప్యూటీ సీఎం పవన్. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం. రెబల్స్, ఇతర అంశాలపై చర్చ. #CMChandrababu #DeputyCMPawanKalyan #AndhraPradesh #APNews #PawanKalyan
6
20
9
125
11,568
తిరుపతి జిల్లా చంద్రగిరిలో టెన్షన్ వాతావరణం. నామినేషన్ల ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు. వైసీపీ, కూటమి శ్రేణులపై కేసులు నమోదు. ఎమ్మెల్యే పులివర్తి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి హౌస్ అరెస్ట్. పలువురు రాజకీయ నేతలకు నోటీసులు... #apmunicipalelections #APPolitics #AndhraPradesh #LatestNews
21
1,794
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 10 గ్రా.లపై రూ.1,700 తగ్గి 24 క్యారెట్ల బంగారం రూ.1,44,380.. 10 గ్రా.లపై రూ.1,550 తగ్గి 22 క్యారెట్ల బంగారం రూ.1,32,350 చేరింది. కిలోపై రూ.5 వేలు తగ్గి రూ.2.25 లక్షలకు చేరిన వెండి ధర. #GoldPrice #SilverPrice #GoldRates #SilverRates #GoldPriceToday #SilverPriceToday #GoldMarket
1
13
1,473
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ తాత్కాలిక బ్రేక్. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న జగన్. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చించనున్న వైఎస్ జగన్. #YSJagan #YSRCP #apmunicipalelections #andhrapradesh #appolitics #latestnews
10
98
2,241
ఇవాళ కూటమి సమన్వయ కమిటీ సమావేశం. మున్సిపల్ ఎన్నికల పరిణామాలపై చర్చించనున్న నేతలు. భవిష్యత్ కార్యాచరణ పై చర్చించే అవకాశం. #AndhraPradesh #NDA #apmunicipalelections #TDP #Janasena #BJP
8
1,576