సత్తి రెడ్డి retweeted
మా గ్రామం రాజులగురువాయపల్లెలోని గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి కోసం మూడున్నర లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది
అధునాతన CCTV కెమెరాలు, పిల్లలకోసం వాటర్ హెడ్ ట్యాంక్, వాటర్ కూలర్, మరియు కొన్ని మరమత్తులు చేయడం జరిగింది 😊
సత్తి రెడ్డి retweeted
నంద్యాల-గిద్దలూరు మధ్యలో వచ్చే ఘాట్ రోడ్
#నల్లమలఅందాలు
సత్తి రెడ్డి retweeted
Eroju PK place lo jagan similar situation face chestu unte okka min late cheyyakunda cbn, Lokesh, pk ishtam vachinatlu jagan ni character assassiante chese vallu. Yellow media aithe inka entha takkuva chepte antha better. Jagan ki migata leaders ki unna diff idhey. 🙏🙏
“Jagan mohan reddy gaari sister aarogyam baagalekuntey panchamukha aanjineyaswamy vigraha prathista chesthey machi jaruguthundhani yevaro jagan ki chepthey ee gudilo prathista cheyinchaaru” ani akkada poojaari cheppina vishayam.. aa sister yevaro mari !!! #Telangana
సత్తి రెడ్డి retweeted
🪔✨ Happy Diwali! ✨🪔
May this festival of lights bring happiness, prosperity, peace, and good health to everyone.
May every diya brighten our lives with new hopes, positivity, and endless joy.
Wishing you and your family a very Happy, Safe & Joyful Diwali! 🪔✨
#HappyDiwali #Deepavali #FestivalOfLights #YSJagan #YSRCP #JonnalagaddaPadmavathy #AluruSambasivaReddy
Hello safe hands @IamSaiDharamTej
సత్తి రెడ్డి retweeted
సుబ్బారెడ్డి చాలా మంచి జర్నలిస్టు. ఊరు దాటి బయటకు వెళ్ళడం ఇష్టం లేక ఆత్మకూరులోనే విలేకరిగా పని చేస్తున్నాడు, లేదంటే ఎడిటోరియల్ బోర్డు లో కూర్చోవాల్సిన రేంజ్ ఆయనది. Nallamala wildlife మీద చాలా స్టడీ చేశాడు youtube లో ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి
నంద్యాల జిల్లాలో టీడీపీ అరాచకం
ఆత్మకూరు సాక్షి దినపత్రిక విలేఖరి ఎన్.వి సుబ్బారెడ్డి ఇంటిపై దాడి చేసిన టిడిపి మూకలు
ఇంట్లోకి జొరబడి కర్రలతో దాడి.. పోలీసుల ముందరే టిడిపి నాయకులు బెదిరింపులు
బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో దాడికి పాల్పడ్డారని వాపోయిన సాక్షి రిపోర్టర్
తన ప్రాణానికి హాని జరిగితే టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బాధ్యత అన్న సుబ్బారెడ్డి
Hello Safe hands @IamSaiDharamTej
ఆరేళ్ల బాలికపై జనసేన అభ్యర్థి తమ్ముడు అత్యాచారం, హత్య!
ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామంలో దారుణ ఘటన
ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి అఘాయిత్యం.
బాలికను హత్య చేసి, ఇంటి వద్ద ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి పరారైన నిందితుడు అజ్జం ఆనంద్ (25)
నిందితుడు చదలవాడ ఎంపీటీసీ జనసేన అభ్యర్థి పులి సన్నీ తమ్ముడిగా గుర్తింపు
ఆనంద్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన స్థానికులు.
బాలిక మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించిన పోలీసులు
Bring him back @YSRCParty













































