ఈ సమస్య నగర శివారు 2 కి.మీ దూరంలో విస్తరించిన స్కంద లోటస్ లోనిది. ఇక్కడ అనేక గృహాలు నిర్మిస్తుండగా, మురికి నీరు బయటకు వెళ్ళేందుకు వీలులేదు. @naralokesh తమరి ఆదేశానుసారం 1.70 కి.మీ వరకు కచ్చ కాలువ నిర్మించి, గల్ఫర్‌తో మురికినీరు తొలగించాం. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.
Dear @RISHIK25941244, please accept my apologies on behalf of the dept. My team will have a word with the concerned authorities and resolve this issue at the earliest. I will keep you posted!
ప్రపంచ మేయర్ల సదస్సులో పాల్గొన్న కర్నూలు మేయర్, కమిషనర్
• ముంబైలో మూడు రోజుల పాటు నిర్వహించిన 3వ ప్రపంచ మేయర్ల సదస్సు
• పాల్గొన్న మేయర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూష, కమిషనర్ చల్లా ఓబులేసు
• ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
కొలువుదీరిన కర్నూలు నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం..
నూతన మేయర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూష, డిప్యూటీ మేయర్ అంబిలి కాశీ విశ్వనాథ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంతో నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ.
సమష్టి కృషితో సుందర కర్నూలు నిర్మాణమే లక్ష్యం.
#Kurnool #KurnoolMunicipalCorporation
6
227
నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశంలో నూతన మేయర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూష, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం కౌన్సిల్ హాల్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది
4
173
పచ్చదనం ఉట్టిపడేలా నగర రూపురేఖలు
• నగర ప్రవేశ మార్గాలు పచ్చదనంతో కళకళలాడాలి
• ప్రతి డివైడర్‌లో పచ్చగడ్డి నాటి పచ్చదనం పెంపొందించాలి
• డివైడర్లు, ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు, రంగులు వేయాలి
• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
1
124
ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
• ప్రతిరోజూ ఒక పారిశుద్ధ్య డివిజన్‌లో పూర్తిస్థాయి తనిఖీలు
• గుజరీ వ్యాపార స్థలం ఎదుట అపరిశుభ్రత.. రూ.10 వేల జరిమానా
• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
88
జనగణనను సమర్థవంతంగా పూర్తి చేయాలి
• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
• మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ తరగతులు ప్రారంభం
• జనవరి 10 నుంచి స్వీయ గణన ప్రక్రియ
ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా ముందుగా ప్రజల చెంతకు వెళ్లి సమస్యలను పరిశీలిస్తేనే వాటిపై పూర్తి అవగాహన వస్తుందని, అర్జీదారులతో నేరుగా మాట్లాడటం వల్ల వారికి సంతృప్తి కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు.
1
1
168
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
• 487 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
• 4,79,861 మంది ఓటర్లు.. 68 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
• ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు పక్కా ప్రణాళిక
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
107
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం
• తుది దశలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు పనులు
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
1
135
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
• ఓటు హక్కు వినియోగించుకున్న 1,106 మంది ఎన్నికల విధులు నిర్వహించే ఓటర్లు
• 763 మంది పురుషులు, 343 మంది మహిళల ఓటింగ్
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
3
119
ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన ఉండాలి
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
• సూపర్వైజర్లు, సహాయకులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ
• రెండు అంతస్తుల్లో 145 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు
• మొత్తం 820 మంది కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ
1
88
ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాలి
• రేపు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఫెసిలిటేషన్ సెంటర్
• దామోదరం సంజీవయ్య మెమోరియల్ పాఠశాలలో కేంద్రం ఏర్పాటు
• పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బందికి ఓటు వేసే అవకాశం
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
89
కౌంటింగ్ కేంద్రం చురుగ్గా ఏర్పాట్లు
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
• మైదానంలో పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం ఏర్పాట్ల పరిశీలన
• ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
79
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
• ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల విధులపై అవగాహన
• బ్యాలెట్ బాక్స్ నిర్వహణపై ప్రాయోగిక ప్రదర్శన
2
146
కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలి
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
• ఆర్వోలు, ఏఆర్వోలకు పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలపై అవగాహన
• బ్యాలెట్ బాక్స్ నిర్వహణపై ప్రాయోగిక ప్రదర్శన
125
అపరిశుభ్రతను సహించం
• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
• అపరిశుభ్రంగా ఉంచిన రెండు దుకాణాలకు జరిమానా
1
104
ఓటరు స్లిప్పుల పంపిణీ వేగంగా పూర్తి చేయాలి
• ఈ నెల 26వ తేదీలోపు ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలి
• ఓటర్లకు స్లిప్పులు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదు
• చరవాణి ద్వారా వార్డు, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకునే సౌలభ్యం
• అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు
115









































































