పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) header
పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) profile picture

కేసీఆర్ సోషల్ మీడియా ||బి.ఆర్.ఎస్ పార్టీ|| బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా

Warangal-Hamamkonda, India
Joined November 2020
Photo by పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA)Photo by పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA)Photo by పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA)Photo by పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA)Photo by పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA)Photo by పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA)Photo by పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA)Photo by పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA)
టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు 🙏🙏
8
59
1
1,403
347,325
వచ్చేది BRS.. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని సలహా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ యువకుడు..
5
32
527
కుక్కను కొట్టినట్టు కొట్టిర్రు...
1
37
552
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
అయ్యా @TelanganaDGP గారు ఇలా ZEN-G హింసాత్మాక పాటలతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టుతుంటే గమ్మున ఉంటున్నారు ఎందుకు??
19
47
5
467
50,899
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
జంబలకిడిపంబలో బ్రహ్మానందం లెక్క ఉంది రాహుల్ ఆ వేషం 🤣🤣
3
25
1
244
2,247
తెలంగాణలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ మూసాపేట, కోకాపేట నియోపోలీస్ భూముల వేలానికి ముందుకు రాని బిడ్డర్లు ఈ-వేలంలో ఒక్క బిడ్ కూడా దాఖలు కాని పరిస్థితి మూసాపేట ట్రక్ పార్క్, కోకాపేట నియోపోలీస్ భూముల వేలంలో పాల్గొనని ఇన్వెస్టర్లు, రియల్టర్లు మూసాపేటలో 3.15 ఎకరాల భూమి, కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌లో 4.59 ఎకరాల భూమి వేలానికి హెచ్‌ఎండీఏ ఈ-ఆక్షన్ మూసాపేట భూములకు ఎకరాకు కనీస ధర రూ.99 కోట్లు, కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌ భూములకు ఎకరాకు కనీస ధర రూ.120 కోట్లు నిర్ణయించిన హెచ్‌ఎండీఏ Video Credits - Tv9
3
13
268
రాకేష్ అన్న క్రేజ్ 🔥🔥
2
3
103
800
AI సమ్మిట్‌లో బట్టలు ఇప్పుకొని 150 దేశాల ముందు కాంగ్రెస్ వాళ్లు పరువు తీస్తే ఆహ్లాదకరం అంట కానీ ఒక హోటల్లో మా వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటోకి గోరుముద్దలు తినిపిస్తుంటే అన్యాయం అంట మా వాళ్లపై దాడి చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? వీటికి ఏం సమాధానం చెబుతారు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి? - ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
8
209
వాళ్ళు ఇచ్చిన 420 హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా? రాహుల్ గాంధీ అదే టేబుల్ మీద అదే హోటల్లో ఇచ్చిన హామీని వాళ్ళకి గుర్తు చేసాము మేము అక్కడ ఏమీ దాడులు చేయడానికి వెళ్ళలేదు కేవలం నిరుద్యోగుల తరఫున ప్రశ్నించడానికే వచ్చాము మా మీద దాడి చేయడానికి ఒక రాజ్య సభ ఎంపీ, ఎంపీ తమ్ముడు, యూత్ కాంగ్రెస్ నాయకులు రావడం ఏంటి? - మన్నె క్రిశాంక్
20
359
నిరుద్యోగులు నిన్ను, నీ పార్టీని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొంద పెట్టకపోతే చూడు...
1
14
225
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
అంబేద్కర్ గారంటే కాంగ్రెస్ పార్టీకి చాలా చిన్నచూపు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వర్ధంతి, రాజ్యాంగ దినోత్సవం రోజుల్లో ఆ మహనీయుని ఫోటో కూడా వేయకుండా అవమానిస్తోంది. రాజ్యాంగ దినోత్సవం రోజున అదే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి బొమ్మ లేకుండా.. రాజ్యాంగానికి తూట్లు పొడిచే కాంగ్రెస్ నాయకుల ఫోటోలను కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వేసుకున్నారు. - బీఆర్ఎస్ నాయకులు @DrErrolla
1
38
146
5,060
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
Simple వాడు ఎక్కిన బండి నంబర్ ప్లేటు డిటైల్స్ తీసి, పట్టుకోడమే ! కానీ, మనోళ్ళకు అంత సీను లేదు, వాడు ఏదో ఒక నేరం చేసిన తరువాత మాత్రమే పట్టుకుంటారు
అయ్యా @TelanganaDGP గారు ఇలా ZEN-G హింసాత్మాక పాటలతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టుతుంటే గమ్మున ఉంటున్నారు ఎందుకు??
3
9
1
123
12,350
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
మూడేళ్ల క్రితం నవంబర్ 26న ఇదే బావర్చీ రెస్టారెంట్‌లో చాయ్ తాగి, బిర్యానీ తింటూ రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంటూ యువతకు హామీలిచ్చిన రాహుల్ గాంధీ మాటలు ఏమయ్యాయి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ హామీల అమలులో ఏం సాధించింది? మూడేళ్ల నాటి హామీలను గుర్తుచేస్తూ మా సోషల్ మీడియా ప్రతినిధులు అదే బావర్చీ వద్ద నాటకీయంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపితే 400 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని విధ్వంసానికి దిగడం, పోలీసులపైనా దాడికి ప్రయత్నించడం దారుణం. యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులా? ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పాలనలో ప్రశ్నించే గొంతులపై దౌర్జన్యమే సమాధానమా? @BRSparty @KTRBRS #BawarchiProtest #YouthJustice #JobsForTelangana #CongressFailedPromises #SaveDemocracy
6
76
2
341
7,532
రెండు లక్షల ఉద్యోగాల హామీపై ప్రశ్నిస్తే దాడులా? ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన డిన్నర్ కార్యక్రమంపై కాంగ్రెస్ గూండాల దాడి, ప్లేట్లు, గ్లాసులు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం వారి అరాచక పాలనకు నిదర్శనం. #CongressFailedTelangana #CongressFailures
1
14
95
887
బీజేపీని ఉతికి ఆరేసిన RSS కార్యకర్త 🤣
1
2
18
365
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ లేకుండానే పత్రికా ప్రకటనలు... తూ
2
163
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20సీట్లు కూడా రావు...
20
199
ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వచ్చిన రాహుల్ గాంధీ, బిర్యానీ తిని, చాయ్ తాగి.. హామీల పేరుతో తెలంగాణ యువతకు కుచ్చుటోపీ పెట్టి పోయాడు! హామీల పేరుతో ఓట్లు దండుకుని, గద్దెనెక్కాక నిరుద్యోగులను వంచించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను ఆ యువతే తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి✊
12
53
546
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ వాహనంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ దాడి దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం రాజ్యాంగ దినోత్సవం రోజునే తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పాలనను తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమంపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడటం దారుణం రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారంటూ, ఆయన చిత్రపటంతో డిన్నర్ కార్యక్రమం నిర్వహించడం తప్పా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి, అరాచకానికి పరాకాష్ట స్వయంగా రాజ్యసభ సభ్యుడే ఈ దాడికి నాయకత్వం వహించి, తన అనుచరులతో దాడులు చేయించడం అత్యంత దుర్మార్గం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ యువ నాయకులు మన్నె క్రిషాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డిలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. దాడికి పాల్పడిన వారిపై, దాడికి నాయకత్వం వహించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి - కేటీఆర్
2
14
67
863

31
1,073
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
సీఎం సొంత గడ్డపై వైసీపీ జెండా ఎగరవేసం. కుప్పం మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ YSRCP గెలుపు.
12
413
2,631
36,421