First, give moral guidance to your own brother’s son,,, only then should you preach morality to others.
Telugu Cinema Clowns 🤡
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు యువతే అసలైన బలం. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, నైపుణ్యాలు, అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను చేరుకోవాలి. అదే సమయంలో మత్తుపదార్థాల వ్యసనం నుండి పిల్లలను, యువతను కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత.
2029 నాటికి 'డ్రగ్ ఫ్రీ ఇండియా'ను సాధించేందుకు ప్రధాని @narendramodi , హోంమంత్రి @AmitShah చేపట్టిన ఉద్యమానికి, అందరినీ ఏకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కిషన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. డ్రగ్స్ వల్ల యువత తమ ఆరోగ్యాన్ని, చదువును, భవిష్యత్తును కోల్పోవడమే కాకుండా కుటుంబాలకు, స్నేహితులకు తీవ్ర వేదనను మిగులుస్తారు. యువత తమ అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోవాలి; తోటివారి ఒత్తిడికి లోనై మత్తుకు బానిసలు కాకుండా 'సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్' అని ప్రతిజ్ఞ చేయాలి.
శ్రీ @VenkyMama గారు, సినీ నటులు
#HyderabadWalksforNashaMuktBharat
India's Growth Engine Destroyed by 🤡🍊 by Scrapping 5 Year Plan ...
👉 Religious Fundamentalists Damaged India's Growth Engine.
Promoted Slavery like Licking the boots of Political Leaders, Business ppl, Celebraties ...














