All the best jadal babu @odela_srikanth Every boy mother's ultimate satisfaction is when they see their Girl dream within the boy they have
3
PRASAD retweeted
‘మమ్మల్నీ చైనీస్ అని పిలవకండి.. మేము భారతీయులం’
ఈ మేరకు.. వీడియో చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు చెందిన చిన్నారి
‘మీరు చైనీయులా?’ అని ఒకరు ప్రశ్నించినందుకు.. తాము చైనీస్ కాదని చిన్నారి వీడియో
‘మేమూ భారతీయులమే.. మమ్మల్ని చైనీస్ అని పిలవకండి’ అంటూ చెప్పుకొచ్చిన చిన్నారి
చైనీస్ అని పిలిస్తే కోపం వస్తుందని.. మమ్మల్ని ఇండియన్స్ అని పిలవాలంటూ విజ్ఞప్తి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్నారి వీడియో
సలహాల శ్రీకాంత్ అన్న గారు, మీరు వ్యాయామం చేయమని వ్యవసాయం చేసి నట్టు అస్తమాను చెప్పడం వలన జిమ్ లో సభ్యత్వం తీసుకోడానికి ఆలోచన చేస్తున్నాను, కానీ కరోనా వ్యాక్సిన్ వల్ల Heart కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా... సలహా please 🙏 @miryalasrikanth
4
Anna Night మీ కిష్కింధపూరి movie చూసా.... చాలా అంటే చాలా బావుంది..... extraordinary performance by u and Anu గారు....Mouth Talk అదిరిపోయింది..So Happy about ur success...endhuko brother feeling... producer కొడుకు అని feel ఉండదు మాకు...Me Kind n Sweet ❤️ ki.LoveU@BSaiSreenivas
23
PRASAD retweeted
Salute 🫡
దేశభద్రత కోసం సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన జవాన్ ఎం. మురళీనాయక్ గారికి అశ్రునివాళి. మీ త్యాగం ఈ నేల మరువదు.
#telanganapolice #OperationSindhoor #IndianArmy
PRASAD retweeted
టోలీ చౌకీ వంతెన వద్ద మద్యం సేవిస్తూ కారు నడిపిన వ్యక్తి.
కారును ఓవర్ టేక్ చేసి వీడియో తీసి..కారును ఆపాలని కోరిన మరో వ్యక్తి.
ఆపకుండా కారులో దూసుకు పోయిన సదరు వ్యక్తి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు.
@TelanganaPolice
PRASAD retweeted
పైలట్ అవతారం ఎత్తిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
హైదరాబాద్‌లో విమానం నడిపిన @KethireddyMla
PRASAD retweeted
నా నాయకుడు అంటే నాకు ఎందుకు ప్రాణసమానమో తెలుసా...??
జగన్ అనే ఒక ప్రభంజన శక్తి రాజకీయాల్లోనే లేనప్పుడు సంబంధం లేని హత్య కేసు ఆయనమీద బనాయించారు.. ఐనా ఒక్క క్షణం బెదరలేదు..
తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం సంతకాలు సేకరించాడు అని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు.. ఐనా అధరలేదు...
తండ్రి చనిపోయిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పుయాత్ర చేస్తుంటే, ప్రజల్లో ఆయనకు వస్తున్న క్రేజ్ తట్టుకోలేక కడుపు మంటతో ఆయన మీద చెప్పిన పితూరులు నమ్మిన సోనియా బెదిరించినా సరే ఇచ్చిన మాటకోసం తగ్గలేదు..
అక్రమంగా కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినా సరే ఓర్చుకున్నాడు, భరించాడు తప్పితే వెనకడుగు వేయలేదు...
67 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యే లను, ఎంపీ లను సంతలో పశువులు కొన్నట్లు కొని వాళ్ళ చేతే తిట్టించినా ఓర్చుకొని నిలబడ్డాడు..
చివరికి 2019 లో అనుకున్న లక్ష్యం సాధించాడు... చరిత్రలో ఎవ్వరూ చేయలేని మంచి చేసి చూపించాడు..
చరిత్రలో ఏ నాయకుడు ఎదుర్కొనంత దుష్ప్రచారం, పచ్చి నెత్తురు తాగే రాక్షషుల్లాంటి మీడియా అధినేతలు మరియు ప్రత్యర్థి రాజకీయ నాయకులని హుందాగా ఎదుర్కొన్నాడు...
నా నాయకుడు గెలవొచ్చు ఓడొచ్చు.. సుఖాలు అనుభవించొచ్చు లేదా నరకం చూడొచ్చు కానీ ఏ రోజు మమ్మల్ని మాత్రం తలదించనివ్వలేదు.. వేరే పార్టీ లకు ఊడిగం చేయించలేదు.. వేరే పార్టీ జెండాలు మోసే జెండా కూలీలుగా మమ్మల్ని తయారుచేయలేదు...
ఇలాంటి ఓక నాయకుడి కోసం ప్రాణాలొడ్డి పనిచేయడాన్ని మించిన గర్వం, లెగ్గసీ ఇంకేం వుంటుంది...??
నా నాయకుడే మా పార్టీలో చాలామందికి స్ఫూర్తి.. రాజకీయాలకు మాత్రమే కాదు మా జీవితానికి కూడా...
PRASAD retweeted
Trending Video Retweet And Spread This CBN Audio!!🔥
AP లో చంద్రబాబు ఫోన్ ఆడియో కలకలం.

















