Pinned Tweet
మన కరెంటు.. మన బాధ్యత.. మన భవిష్యత్తు! 🌱
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న వేళ.. విద్యుత్ పొదుపే మనందరి బాధ్యత!
💡మనం ఆదా చేసే ప్రతి యూనిట్ విద్యుత్.. రాష్ట్ర భవిష్యత్తుకు విలువైన సహకారం!
#SaveElectricity #ElNino #GreenEnergy #Telangana #Singareni #SCCL
🤖 Made with AI
సింగరేణి సంస్థ రామగుండం 1 ఏరియాలో బొగ్గు మూసివేసిన మేడిపల్లి ఉపరితల గని వద్ద ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు అభివృద్దికి అర్హుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (EOI) ను ఆహ్వానిస్తోంది.
#SCCL #Singareni #PumpedStorageProject #RenewableEnergy #CleanEnergy #GreenEnergy #EnergyStorage #SustainableEnergy #EnergyTransition #PowerSector #ExpressionOfInterest #EOI #Telangana #EnergyInfrastructure
107
Singareni Collieries Company Limited (SCCL) invites Expressions of Interest (EOI) from experienced developers to develop a 500 MW Pumped Storage Project (PSP) at the de-coaled Medipalli Opencast Mine, RG-1 Area, Ramagundam
#SCCL #Singareni #PumpedStorageProject #RenewableEnergy #CleanEnergy #GreenEnergy #EnergyStorage #SustainableEnergy #EnergyTransition #PowerSector #ExpressionOfInterest #EOI #Telangana #EnergyInfrastructure
1
83
Singareni_Official retweeted
Chaired a review meeting with senior officials of the Ministry of Mines in New Delhi today to take stock of the sector’s progress and the way forward. We discussed key initiatives on mineral exploration, the auction of critical mineral blocks, and the National Critical Mineral Mission.
Our focus remains on making India self-reliant in minerals and driving Viksit Bharat through sustainable, transparent and investment-friendly mining.
@MinesMinIndia
కంపెనీ స్థాయి క్రీడా పోటీల్లో మణుగూరు ఏరియా సత్తా! 🏆
మందమర్రిలో నిర్వహించిన సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో మణుగూరు ఏరియా జట్టు రన్నరప్‌గా నిలిచింది. అలాగే, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీ నరేష్ కుమార్ విజేతగా నిలిచి, కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా విజేతలను మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ అభినందించారు. క్రీడలు ఉద్యోగుల్లో ఐకమత్యం, క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
#Singareni #SCCL #Manuguru #Sports #Cricket #Badminton #TeamSpirit
🤖 Made with AI
7
288
🏆 బొగ్గు నాణ్యతలో ఆర్జీ-3 ఏరియాకు ప్రథమ బహుమతి
✅ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి వ్యాప్తంగా బొగ్గు నాణ్యతలో అగ్రస్థానం
సింగరేణి సంస్థలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు నాణ్యతలో ఆర్జీ-3 ఏరియా ప్రథమ స్థానం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది.
నవంబర్ 12 నుంచి 18 వరకు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించిన కోల్ క్వాలిటీ అవేర్నెస్ వీక్–2026 ముగింపు కార్యక్రమం బుధవారం గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్లో జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) శ్రీ కె. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సుంకర మధుసూదన్ ప్రథమ బహుమతిని అందుకున్నారు.
బొగ్గు నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడంలో ఆర్జీ-3 ఏరియా సాధించిన ఈ విజయం సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది.
#Singareni #SCCL #RG3Area #CoalQuality #FirstPrize #CoalQualityAwarenessWeek2026 #QualityExcellence #TeamSingareni
ఆర్జీ-2 ఏరియాలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన సదస్సు
✅ స్మార్ట్‌ఫోన్ ద్వారానే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం
సింగరేణి ఆర్జీ-2 ఏరియాలో బుధవారం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జీఎం శ్రీ టి. లక్ష్మీపతి గౌడ్, విశిష్ట అతిథిగా సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్ శ్రీ కె. గోవర్ధన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, సీపీఆర్ఎంఎఫ్ సమర్పణ విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
📌 నవంబర్ 1 నుంచి 30 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు అవకాశం ఉందని, ఆర్జీ-2 ఏరియాలో నవంబర్ 18, 19 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#Singareni #SCCL #DigitalLifeCertificate #JeevanPramaan #CMPF #PensionersWelfare #DigitalIndia
సింగరేణి ఆధికారులు, ఉద్యోగుల కృషి కారణంగా బెల్లంపల్లి ఏరియా మరో మైలురాయిని అధిగమించిందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీరమేష్ అన్నారు.
సింగరేణి సంస్థ 2025–26 సంవత్సరానికి సంబంధించి ఓవరాల్ గ్రేడ్ సాటిసిఫాక్షన్ విభాగంలో బెల్లంపల్లి ఏరియా మూడో స్థానాన్ని సాధించడం పట్ల ఆయన ఉద్యోగులను అభినందించారు.
బుధవారం ఆర్జీ-1 ఏరియాలో జరిగిన 2026 క్వాలిటీ అస్యూరెన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో డైరెక్టర్ (పి&పి) శ్రీ కె. వెంకటేశ్వర్లు, కార్పొరేట్ జీఎం (క్వాలిటీ) శ్రీ ఏ. రవికుమార్‌లు ఏరియా అధికారులకు జ్ఞాపికను అందజేశారు.
#Singareni #SingareniUpdates #SCCL #QualityAssurence
5
203
🏆 బొగ్గు నాణ్యతలో శ్రీరాంపూర్ ఏరియాకు ద్వితీయ బహుమతి
✅ 78.85% గ్రేడ్ శాటిస్ఫాక్షన్తో సింగరేణి వ్యాప్తంగా రెండో స్థానం
సింగరేణి సంస్థలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు నాణ్యతలో శ్రీరాంపూర్ ఏరియా ద్వితీయ స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది.
నవంబర్ 12 నుంచి 18 వరకు నిర్వహించిన కోల్ క్వాలిటీ అవేర్నెస్ వీక్–2026 ముగింపు కార్యక్రమం బుధవారం గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్ లో జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) శ్రీ కె. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీ మునిగంటి శ్రీనివాస్, ఏరియా అధికారులతో కలిసి ద్వితీయ బహుమతిని అందుకున్నారు.
2024–25లో ప్రథమ బహుమతి, 2025–26లో ద్వితీయ బహుమతి సాధించిన శ్రీరాంపూర్ ఏరియాను సమిష్టి కృషితో మరోసారి ప్రథమ స్థానంలో నిలుపుతామని జీఎం శ్రీ మునిగంటి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
బొగ్గు నాణ్యతే మా ప్రాధాన్యం – వినియోగదారుల సంతృప్తే మా లక్ష్యం!⛏️
#Singareni #SCCL #SrirampurArea #CoalQuality #CoalQualityAwarenessWeek2026 #QualityExcellence #TeamSingareni
బొగ్గు రంగ కార్మికులకు సకాలంలో సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడమే ‘ప్రయాస్’ లక్ష్యం!
బొగ్గు రంగ కార్మికులకు పదవీ విరమణ రోజునే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లింపులు అందించడంతో పాటు, పెండింగ్ క్లెయిమ్‌లను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు బొగ్గు గనుల భవిష్య నిధి సంస్థ (@CMPFOIndia) ‘ప్రయాస్’ (#PRAYAS) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ కార్యాలయాల ఆధ్వర్యంలో 109కు పైగా సమావేశాలు నిర్వహించి, 2026 ఆగస్టు నాటికి 607 పీఎఫ్ క్లెయిమ్‌లు, 899 పెన్షన్ క్లెయిమ్‌లను పరిష్కరించారు.
బొగ్గు రంగ కార్మికులకు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భరోసా కల్పిస్తూ, సామాజిక భద్రతా ప్రయోజనాలను సకాలంలో అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
#PRAYAS #SurakshitCoalParivar #CMPFO #Singareni #SingareniUpdates #SCCL #EmployeWelfare
7
327
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 10 గనులను ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం ఎంపిక చేశారు. అందులో భాగంగా సింగరేణి సంస్థ ఆర్ జి -2 ఏరియాలోని వకీల్‌పల్లి గని కూడా ఎంపికైంది.
ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రత, ప్రమాదాల నివారణ, పర్యావరణ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సాంకేతికత వంటి అంశాలపై గని యాజమాన్యం సమర్పించిన నివేదికలను కమిటీ సభ్యులు పరిశీలించారు. అనంతరం గని లోపల, ఉపరితలంలో వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు.
#Singareni #TelanganaRising #CoalToGrowth #PrideOfTelangana #energyforprogress
#SingareniUpates #CoalMine
🌿 National Naturopathy Day | November 18 🌿
🌱 Embrace Nature, Embrace Healthy Living!
On the occasion of National Naturopathy Day, Singareni Collieries Company Limited promotes awareness about the importance of natural living and holistic well-being.
🍃 A healthy lifestyle begins with balanced nutrition, regular exercise, fresh air, sunlight, adequate hydration, and stress-free living.
🌿 Stay Natural. Stay Healthy. Live Better!
#NationalNaturopathyDay #Naturopathy #NaturalHealing #HealthyLifestyle #HolisticWellness #Singareni #SCCL #HealthAndWellness
5
172
World COPD Day | November 18
Chronic Obstructive Pulmonary Disease (COPD) is a long-term lung condition that makes breathing difficult. Early diagnosis, timely treatment and proper management can help improve quality of life.
Recognising symptoms early and seeking medical advice are important steps towards better respiratory health.
Early diagnosis and management for a better life.
#WorldCOPDDay #COPD #LungHealth #RespiratoryHealth #HealthAwareness #SCCL #Singareni
పంజాబ్‌లో జరిగిన 3వ నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తెలంగాణ క్రీడాకారుడు ఎస్.ఎఫ్.ఆర్. స్నేహిత్‌కు అభినందనలు!
స్నేహిత్‌కు సింగరేణి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు!
#SFRSnehit #TableTennis #NationalChampion #Singareni #TelanganaSports #SportsNews #ProudMoment
సింగరేణిలో 135 మందికి సర్ఫేస్ పోస్టింగ్‌లు!
కొత్తగూడెం ఏరియా పరిధిలో భూగర్భ గనుల నుంచి ఉపరితల విధులకు జనరల్ అసిస్టెంట్ (అండర్ గ్రౌండ్) ఉద్యోగుల మార్పు కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.
సీనియారిటీ ప్రాతిపదికన 135 మందికి పోస్టింగ్‌లు కేటాయించారు. వీరిలో కొత్తగూడెం ఏరియాకు 10 మంది, సత్తుపల్లి ఏరియాకు 125 మందిని కేటాయించారు.
పారదర్శకంగా కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
#Singareni #Kothagudem #EmployeeWelfare #WebCounselling
సింగరేణి సంస్థ సహకారంతో అమలు చేస్తున్నరాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం మరోసారి మంచి ఫలితాలను సాధించింది. సివిల్స్ తుది ఇంటర్వ్యూకు 31 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
🔹 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 158 మంది అర్హులైన అభ్యర్థులకు ఇప్పటికే సింగరేణి రూ.1.58 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది.
🔹 వీరిలో 31 మంది సివిల్స్ మెయిన్స్‌లో ఉత్తీర్ణులై తుది ఇంటర్వ్యూకు ఎంపికవగా.. వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అదనపు ఆర్థిక ప్రోత్సాహకాన్ని సింగరేణి అందించనుంది.
#Singareni #SCCL #RajivGandhiCivilsAbhayahastam #CivilServices #UPSC #Telangana #BhattiVikramarka #CSR #YouthEmpowerment #Education #FutureCivilServants
నేల లోతుల్లో నల్ల బంగారాన్ని వెలికితీసే శ్రమశక్తి సింగరేణి..
#Singareni #SCCL #Coal #SingareniUpdates #SCCLMines
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-5 గనిని సందర్శించిన ఫైవ్-స్టార్ రేటింగ్ ఇన్స్పెక్షన్ టీమ్
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-5 బొగ్గు గనిలో మంగళవారం ఫైవ్-స్టార్ రేటింగ్ ఇవాల్యుయేషన్ కమిటీ తనిఖీలు నిర్వహించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం శ్రీ మునిగంటి శ్రీనివాస్, గ్రూప్ ఏజెంట్ శ్రీ ఎన్. శ్రీధర్, మేనేజర్ శ్రీ సుధీర్ కుమార్ ఝా, ఎస్ఓ టు జీఎం శ్రీ కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, ఉద్యోగులు ఫైవ్-స్టార్ ఇవాల్యూయేషన్ బృందంతో సమావేశమయ్యారు.
#Singareni #SingareniUpdates #SCCL #CoalMines #Srirampur
10
480
శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి పాఠశాలను మంగళవారం సంస్థ జీఎం (ఎడ్యుకేషన్) శ్రీ రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి, తరగతుల నిర్వహణ, మౌలిక సదుపాయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
డిజిటల్ క్లాస్ రూమ్‌లను, ఆటస్థలాన్ని సందర్శించారు.
ఈ పర్యటనలో ఆయనతో పాటు పర్సనల్ విభాగం డిప్యూటీ పర్సనల్ మేనేజర్ శ్రీ క్రాంతి కుమార్ కూడా పాల్గొన్నారు.
#Singareni #SingareniUpdates #SCCL #CoalMines #Srirampur
7
330
🔰బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా ఓవర్ బర్డెన్ తొలగించాలి
సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశం
☑️బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను వేగవంతం చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు.
☑️హైదరాబాద్ సింగరేణి భవన్లో కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు ఏరియాల జీఎంలు, ఓబీ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు.
☑️తెలంగాణ జెన్కోకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా, సంస్థవ్యాప్తంగా 14.15 లక్షల క్యూబిక్ మీటర్లు, కొత్తగూడెం రీజియన్‌లో 5.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపు లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు.
☑️అవసరమైన యంత్రాలు, మానవ వనరులను సమకూర్చుకుని, భద్రతతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
#Singareni #SCCL #CoalProduction #OverburdenRemoval #Telangana






























